1 00:00:04,171 --> 00:00:05,631 హేయ్. 2 00:00:05,840 --> 00:00:07,842 -హేయ్. -నువ్వు వచ్చావ్. 3 00:00:07,925 --> 00:00:10,219 మనం ఇవాళ రాత్రి మూవీస్ చూస్తామని అనుకున్నాను, డాసన్. 4 00:00:10,428 --> 00:00:14,098 అవును. నువ్వు వచ్చినందుకు సంతోషం. నేను-ఏమైందంటే-- 5 00:00:14,306 --> 00:00:17,184 నేను ఇంకా షాపు నుంచి ఎలాంటి మూవీస్ తీసుకురాలేదు. 6 00:00:18,144 --> 00:00:21,522 సరే, నిజానికి నేను ఇక్కడికి రాలేనని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. అందుకే... 7 00:00:21,731 --> 00:00:24,483 నువ్వు రాలేనని చెప్పి వెళ్ళటానికి వచ్చావా నువ్వు? 8 00:00:25,609 --> 00:00:29,739 -అవును, సీ యూ డాసన్. -జోయ్, ఉండు. మనం-- 9 00:00:30,364 --> 00:00:32,825 మనం టీవీలో వచ్చే రిపీట్ షోలను చూస్తూ వాటిని ఎగతాలి చేద్దాం. 10 00:00:34,034 --> 00:00:36,829 నిజం చెప్పాలంటే, నేను ఈ టెలివిజన్ తో బాగా విసుగుపుట్టి ఉన్నాను. 11 00:00:37,246 --> 00:00:39,832 అంటే, అసలా పదమంటేనే నాకు చిరాకు తెప్పిస్తోంది. 12 00:00:40,040 --> 00:00:42,501 - ఏం మాట్లాడుతున్నావు నువ్వు? - ప్రతి రాత్రీ ఒకటే వేస్తుంటారు అందులో. 13 00:00:42,710 --> 00:00:44,670 మనం నీ స్పీల్ బర్గ్ సైజు బెడ్ రూములో కూర్చుని ఆ టెలివిజన్ లో వచ్చే ... 14 00:00:44,837 --> 00:00:48,048 చెత్త సినిమాలు,మళ్లీ వేసే కార్యక్రమాలు అందులో తర్వాతేం జరుగుతుందో చెప్పేయొచ్చు. 15 00:00:51,844 --> 00:00:56,682 ఈ చాలా బాగుంటుంది. మంచి సస్పె కలిగించి, తర్వాత లో ఏమవుతుందో క్లిఫ్హ్యాంగెర్ 16 00:00:56,807 --> 00:00:59,560 అబ్బా డాసన్... ఇదిగో అక్కడేమీ లేకపోయినా ఇలా సస్పెన్సుని కలిగించటం, అవుతుందని... 17 00:00:59,769 --> 00:01:03,814 చూపించటం, ఇదంతా వాళ్ళ టీవీ రేటింగులను పెంచుకోవటానికే జనాలెప్పుడు తెలుసుకుంటారో 18 00:01:03,981 --> 00:01:06,442 అలాంటి సస్పెన్సు తయారుచేయటంలో ఉద్దేశం ఏమిటంటే తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో 19 00:01:06,650 --> 00:01:09,445 అని జనం ఊహించేసుకుని, దానిపై ఆసక్తిని పెంచుకునేలా చేయటం. 20 00:01:09,820 --> 00:01:12,823 అవును, కానీ మన జీవితాల్లో జరిగే జరిగే వాటిలాగే వాటిని కూడా ఊహించేయొచ్చు. 21 00:01:12,948 --> 00:01:15,743 ఆ కార్యక్రమం నిర్మాతలు కొన్ని పాత్రలతో పరిస్థితులనుకల్పిస్తారంటే, దానిని చూసే 22 00:01:15,826 --> 00:01:18,454 అక్కడేదో కచ్చితంగా మార్పు రాబోతుందని ఊహిస్తారని వారు భావిస్తుంటారు. 23 00:01:18,662 --> 00:01:22,958 కానీ నీకు తెలుసా? అలాంటిదేమీ జరగదు. అంతకుముందు ఎలా ఉందో అదే కొనసాగుతుంటుంది. 24 00:01:23,167 --> 00:01:27,713 - ఇది బోర్ కొడుతోంది డాసన్. - సరే, ఒకవేళ ఈసారి ఇది మరోలా జరిగితే? 25 00:01:27,838 --> 00:01:30,966 ఒకవేళ చివరిలో కొనసాగిన సస్పెన్సు ఈసారి మరోలా జరగటానికి సహాయపడితే? 26 00:01:31,133 --> 00:01:34,303 నువ్వు దాన్ని మిస్ అవటానికి ఇష్టపడవు కదా? 27 00:01:36,096 --> 00:01:40,017 ఇలా ఊహించటం నాకు ఇంకా అత్యాశ గానే అనిపిస్తోంది డాసన్. 28 00:02:29,525 --> 00:02:30,818 తర్వాత ఏంటి? 29 00:02:30,901 --> 00:02:35,781 డీకాన్ మీటింగ్ ఆర్థర్ ఎల్డర్స్ వెళ్ళటం కుదరలేదు.అదికూడా వరసగా మూడో వారం. 30 00:02:35,865 --> 00:02:38,617 అతనేమో తన మీటింగ్ లేటయిందని చెప్పాడు కానీ మరిస్సా పాట్రిడ్జ్ మాత్రం... 31 00:02:38,826 --> 00:02:44,206 మందుని డిస్కౌంట్ అమ్మే హ్యాపీ అవర్ అతను వెళ్లిపోవటం చూశాననటం నాకేమీ ఆశ్చర్యం. 32 00:02:44,373 --> 00:02:50,713 ఇంకా, ఈమధ్య మీ మనవరాలు, నేను కలుపుగోలుగా ఉంటున్నట్లున్నాము. 33 00:02:50,796 --> 00:02:53,215 ఆమె డాసన్ లీరీతో విడిపోయింది మరి. 34 00:02:53,465 --> 00:02:55,175 మిమ్మల్ని, నన్ను ఆపైవాడే కనిపెట్టి చూడాలి... 35 00:02:55,384 --> 00:02:58,345 బహుశా ఆమె అతన్ని మిస్ అవుతున్నదనుకుంటా.. 36 00:03:01,807 --> 00:03:02,975 ఇవాళ ఉదయం ఆయనకు ఎలా ఉంది? 37 00:03:04,810 --> 00:03:07,980 ప్రశాంతంగా ఉన్నారు. మార్పేమీ లేదు. 38 00:03:08,188 --> 00:03:12,192 గత మూడు నెలలుగా ఉన్నట్లుగానే అదే నిద్రపోతున్నారు. 39 00:03:13,736 --> 00:03:15,779 సరే, స్కూల్ ముగిశాక కలుస్తాను. 40 00:03:15,863 --> 00:03:18,824 స్వెటర్ తీసుకెళ్లటం మర్చిపోకూ. ఇవాళ మధ్యాహ్నం నుంచి చలి పెరుగుతుంది. 41 00:03:18,908 --> 00:03:20,826 నాకు తెలుసులే. 42 00:03:25,456 --> 00:03:27,583 వెళ్లొస్తా అవ్వా.. 43 00:03:36,800 --> 00:03:38,802 మంచిది జెన్. 44 00:03:40,262 --> 00:03:43,474 జెన్నిఫర్! జెన్నిఫర్! 45 00:03:44,058 --> 00:03:46,268 ఆయన లేచారు. 46 00:03:52,232 --> 00:03:55,694 నా భుజాలపైనున్న పేద్ద భారం దిగి పోయినట్లనిపిస్తోంది నాకు, తెలుసా? 47 00:03:55,778 --> 00:03:57,863 కొన్ని పరీక్షలు చేయటానికి వారు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 48 00:03:58,072 --> 00:04:00,658 ...రేపటి వరకూ ఆయన్ని చూడలేను... 49 00:04:00,783 --> 00:04:03,369 ... కానీ ఈ మధ్య చాలా కాలం తర్వాత మొదటిసారిగా నాకు కొంత-- 50 00:04:03,577 --> 00:04:06,789 తీరుబడి దొరికినట్లయింది, ఆనందంగా కూడా ఉంది 51 00:04:06,997 --> 00:04:09,792 నా ఉద్దేశం, ఇది స్కూల్ మిత్రులతో గడిపే సాయంత్రమని తెలుసు... 52 00:04:10,000 --> 00:04:11,835 కానీ నువ్వు నేను కాసేపు గడపటానికి? 53 00:04:12,044 --> 00:04:14,797 ఇవాళ సాయంత్రానికి.. నేను జోయ్ తో వస్తానన్నానే... 54 00:04:15,839 --> 00:04:17,758 కానీ, ఆమెకు నేను సర్దిచెప్పగలననుకుంటా-- 55 00:04:17,841 --> 00:04:20,052 వద్దులే పర్లేదు. 56 00:04:20,803 --> 00:04:22,096 నిండా నూరేళ్లు ఆమెకు. 57 00:04:22,304 --> 00:04:23,764 జోయ్. 58 00:04:23,847 --> 00:04:25,808 -హే గైస్.. - అంతా క్షేమమేనా? 59 00:04:26,976 --> 00:04:30,562 అవును. నీ పాస్ పోర్ట్ పని ఎంతవరకూ వచ్చింది? 60 00:04:30,813 --> 00:04:33,816 - ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నావు? - వచ్చే సెమిస్టర్ ని ఫ్రాన్స్ లో... 61 00:04:34,024 --> 00:04:37,152 ... చదివేందుకు వచ్చిన స్కాలర్ షిప్ ని తన బాయ్ ఫ్రెండుతో గడిపేందుకని... 62 00:04:37,361 --> 00:04:39,697 గ్రేస్ ఎల్కింస్ వద్దనుకుందని మిసెస్ ట్రింగిల్ చెప్పింది. 63 00:04:39,780 --> 00:04:41,865 కాబట్టి మరొకరిని ఆమె స్థానంలో ఎంపిక చేయాల్సి ఉంది. 64 00:04:42,074 --> 00:04:44,660 - కాబట్టి వారు నిన్ను ఎంపిక చేశారు. - అవును. 65 00:04:45,160 --> 00:04:47,162 - డాసన్, అది ఎంత బాగుంది? - అగు, ఆవేశ పడకు. 66 00:04:47,371 --> 00:04:49,540 - నువ్వు ఫ్రాన్స్ వెళుతున్నావ్ కదా? - నాకు ఇంకా తెలీదు. 67 00:04:49,748 --> 00:04:51,792 నాకు రెండు రోజుల సమయం ఉంది. 68 00:04:52,668 --> 00:04:54,294 ఒకవేళ నువ్వు వెళ్లేటట్లయితే, ఎప్పుడు బయల్దేరాల్సి ఉంటుంది? 69 00:04:54,753 --> 00:04:56,880 రెండు వారాల తర్వాత. 70 00:04:59,133 --> 00:05:01,510 మిమ్మల్ని తర్వాత కలుస్తాలే. 71 00:05:04,179 --> 00:05:07,558 ఆమె కచ్చితంగా వెళ్లాలని అనుకుంటున్నా. నీ ఉద్దేశం? 72 00:05:11,895 --> 00:05:14,481 అవును. కచ్చితంగా. 73 00:05:17,776 --> 00:05:21,697 ఫ్రాన్స్ చాలా దూరంలో ఉంది. అక్కడ ఎవరూ తెలియదు. ఆ భాష కూడా రాదు కదా. 74 00:05:21,780 --> 00:05:26,035 మికీ రూర్కీని ఆరాధించే ఒక దేశంలో నేను ఒక సంవత్సరం ఉండగలనో లేనో తెలీదు. 75 00:05:26,243 --> 00:05:29,455 నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ వారు అడగటం మాత్రం కచ్చితంగా గౌరవమే. 76 00:05:29,663 --> 00:05:31,123 నిజంగా. నిన్ను చూసి గర్వపడుతున్నాను. 77 00:05:31,331 --> 00:05:34,752 దీని గురించి నాన్నకు చెబితే ఆయనకూడా సంతోషిస్తారు. 78 00:05:34,835 --> 00:05:37,588 ప్రశ్న: నాన్నకు నేనెందుకు చెప్పాలి? 79 00:05:37,796 --> 00:05:39,757 రేపు ఏమిటనే విషయం మర్చిపోయానని మాత్రం చెప్పకు. 80 00:05:39,840 --> 00:05:43,594 - దాదాపుగా మర్చిపోయా. - ఆయన పుట్టినరోజు, జోయ్. 81 00:05:43,761 --> 00:05:48,223 - నువ్వు స్వతంత్రురాలివి. ఆనందించు. - నేను వెళ్ళటం లేదు, జోయ్. నువ్వూ వెళ్లే 82 00:05:48,432 --> 00:05:50,726 చూడు బెస్సీ, నేను ఎక్కడికీ వెళ్లటం లేదు. 83 00:05:50,809 --> 00:05:52,936 జోయ్. మనం ఒక ఒప్పందం చేసుకున్నాం. నీకు గుర్తు ఉంటుందని నాకు తెలుసు. 84 00:05:53,145 --> 00:05:55,397 ఆయన ఇక్కడ ఉన్నంత వరకూ చెరోకసారి కలుస్తుండాలి. 85 00:05:55,606 --> 00:05:59,568 నేను పోయినేడాది వెళ్ళాను కాబట్టి నా లెక్కప్రకారం ఇప్పుడు నీ వంతు. 86 00:05:59,777 --> 00:06:02,154 -మర్చిపో. -నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు. 87 00:06:02,362 --> 00:06:05,574 ఒకవేళ నువ్వు వెళ్లకపోతే,దేవుడిమీద ఒట్టు, నువ్వు మాత్రం తర్వాత బాధపడేలా చేస్తాను. 88 00:06:05,783 --> 00:06:07,367 ఆయన అమ్మకు, మనకూ చేసిన... 89 00:06:07,576 --> 00:06:09,787 దానిపై నీకు కోపం ఉందని తెలుసు. నాకు కూడా కోపమే. 90 00:06:10,162 --> 00:06:12,581 కానీ జోయ్, ఆయన ఎప్పటికీ మనకు నాన్నే అవుతాడు. 91 00:06:13,332 --> 00:06:16,794 అవును. మన నాన్నకి జైలు అంటే ఇష్టం. 92 00:06:32,768 --> 00:06:36,313 నీకు ఏం కావాలి? నాకు చాలా పనుంది. 93 00:06:36,814 --> 00:06:38,690 నాన్న నీకోసం చూస్తున్నాడు. ఆయన ఆందోళనతో ఉన్నాడు. 94 00:06:38,774 --> 00:06:40,609 ఈసారి నేను ఏం చేశానో అని ఆశ్చర్య పడుతున్నా. 95 00:06:40,776 --> 00:06:42,319 నువ్వు ఏం చేయలేదో... 96 00:06:42,528 --> 00:06:44,696 ఈ సెమిస్టరులో ఒక్క మిడ్ టర్మ్ అయినా పాసయ్యావా? 97 00:06:44,780 --> 00:06:47,282 ప్రిన్సిపాల్ ఐగర్ నాన్నకు ఫోన్ చేసి ఫెయిల్ అయిన విషయాన్ని... 98 00:06:47,491 --> 00:06:48,826 చెప్పడంతో ఆయనకు బాధగా ఉంది. 99 00:06:49,243 --> 00:06:51,453 ఆయన బాధ పడటాన్ని అర్దం చేసుకున్నానని చెప్పు... 100 00:06:51,662 --> 00:06:54,790 అయితే దాన్ని తుపాకితో పాటుగా అలమరలో దాచి పెట్టుకోవాల్సిందే. 101 00:06:57,876 --> 00:07:01,505 ఒకటి చెప్పు పేసీ, కేప్ సైడ్ లో పనికిమాలిన వాడు.. 102 00:07:01,755 --> 00:07:05,092 అనే బిరుదుకోసం నువ్వు పోటీపడటం ఏమాత్రం బాధ అనిపించటం లేదా? 103 00:07:05,300 --> 00:07:08,720 అది లేకుండా విట్టర్ కుటుంబంలోని ఇతర సభ్యులందరూ బతకగలరు మరి. 104 00:07:08,804 --> 00:07:11,765 నువ్వు వెళ్లి ఒక చెట్టుమీదున్న పిల్లిని పట్టుకోవటమో మరొకటో ఎందుకు చేయకూడదు? 105 00:07:12,057 --> 00:07:15,185 ఒకవేళ నాన్న నాతో మాట్లాడాలనుకుంటే ఆయన్నే నేరుగా మాట్లాడమని చెప్పు. 106 00:07:15,394 --> 00:07:17,396 ఏదో ఒకరోజు ఇలా వెధవాలా బతకటం కష్టమనిపిస్తుంది, కానీ 107 00:07:17,646 --> 00:07:18,814 అప్పటికే ఆలస్యమయిపోతుంది. 108 00:07:19,439 --> 00:07:21,775 నువ్వు అందరి ముందు ఒక పనికి మాలినవాడిగా... 109 00:07:21,859 --> 00:07:23,777 నిలబడతావు మరి. 110 00:07:24,027 --> 00:07:26,822 ఇవాళ నీకు మంచిరోజు కావాలి, నా తమ్ముడా. 111 00:07:37,499 --> 00:07:39,751 నువ్వు నాతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, డాసన్. 112 00:07:39,835 --> 00:07:42,504 నన్ను ఇలా చేయమని చెప్పినందుకు నేను బెస్సీని చంపేయగలను. 113 00:07:42,713 --> 00:07:44,089 పర్వాలేదులే. 114 00:07:44,298 --> 00:07:46,675 మీనాన్నను నువ్వు చివరిగా ఎప్పుడు చూశావో? 115 00:07:46,758 --> 00:07:48,969 రెండేళ్ల క్రితం. 116 00:07:49,219 --> 00:07:51,763 అప్పుడే ఆయన మారిజువానా అక్రమ రవాణా చేస్తూ, చావుబతుకుల్లో... 117 00:07:51,889 --> 00:07:55,851 ఉన్న మా అమ్మను మోసంచేసి ఒక వెయిట్రెస్ తో తిరుగుతున్నాడని నేను తెలుసున్నాను. 118 00:07:56,059 --> 00:07:58,353 సరే, ఇది ఇవ్వాళ ఒక్కరోజు కోసమేగా. 119 00:07:58,562 --> 00:08:01,106 - నువ్వు తేలికగా గడుపుతావులే. - థాంక్స్. 120 00:08:01,899 --> 00:08:04,318 అది సరే, యూరోప్ యాత్ర గురించి ఏమన్నా నిర్ణయం తీసుకున్నావా? 121 00:08:05,903 --> 00:08:10,282 - నేను అందులో ఆకర్షణీయమైనవి వెదుకుతున్నా, - కానీ అది మాత్రం ఒక అద్భుత అవకాశం. 122 00:08:11,325 --> 00:08:13,076 నేను విడిచిపోతే ఏం చేస్తావ్? 123 00:08:16,288 --> 00:08:17,873 ఆత్మహత్య. 124 00:08:18,749 --> 00:08:21,752 నొప్పిలేనిదేమైనా, మాత్రలు, కారు గొట్టం నుంచి వచ్చే పొగ లాంటిది.. 125 00:08:21,877 --> 00:08:23,754 నిజంగా చెప్పు డాసన్. 126 00:08:24,588 --> 00:08:26,757 ఏం చేస్తావు నువ్వు? 127 00:08:32,596 --> 00:08:34,431 ఒకవేళ పారిస్ వెళ్ళటం నీకు సంతోషమైతే.. 128 00:08:37,768 --> 00:08:39,978 నీకోసం నేనూ సంతోషమే. 129 00:09:03,669 --> 00:09:05,754 అయితే నువ్వు సిద్ధమేనా? 130 00:09:06,546 --> 00:09:10,759 - నం - కాదు. కష్టం. 131 00:09:13,595 --> 00:09:16,431 నాతో సరదాకి అంటున్నావ్. మేము ఆలస్యంగా వచ్చామా? 132 00:09:16,640 --> 00:09:18,475 క్షమించండి. ఇవే నిబంధనలు. 133 00:09:18,642 --> 00:09:21,311 సరిగ్గా అయిదుగంటలకు ఖైదీలను కలవటం ఆపేయబడుతుంది. 134 00:09:21,520 --> 00:09:22,771 కానీ మేము నాలుగు గంటలు బస్సులోనే గడిపాము. 135 00:09:23,021 --> 00:09:24,731 అంటే, ఇప్పుడు మేము ఏం చేయాలి? 136 00:09:24,815 --> 00:09:27,359 మీరు మీ సమస్య మాత్రమే ప్రధానమైనదని నమ్ముతారని... 137 00:09:27,567 --> 00:09:30,153 ...నాకు తెలుసు, అదే నిజమై ఉండొచ్చు కూడా, కానీ జైలులో... 138 00:09:30,362 --> 00:09:33,198 ... 800 మంది ఖైదీల మధ్య, చిన్న పొరపాటు కూడా జరగకూడదు. 139 00:09:33,407 --> 00:09:37,369 కాబట్టి, మీరు ఇక్కడినుంచి దయచేసి బయలుదేరతారా? 140 00:09:40,956 --> 00:09:43,959 ఇది నేను ఊహించగల పీడకలల్లో ఇది చాలా ఘోరమైనది అవుతోంది. 141 00:09:44,167 --> 00:09:45,794 ఇది త్వరగా ముగియాలని నువ్వు కోరుకుంటున్నావని తెలుసు 142 00:09:46,378 --> 00:09:49,756 కానీ ఒకవేళ నువ్వు నన్ను రమ్మని అడిగితే, నీకోసం రేపు కూడా వస్తాను. 143 00:09:49,840 --> 00:09:51,383 నీ ఆఫర్ కు ధన్యవాదాలు. కానీ... 144 00:09:51,591 --> 00:09:54,928 బస్సులో మరో రోజు గడపటం కంటే మంచి పరిష్కారం ఉండి తీరాలి. 145 00:09:55,095 --> 00:09:56,722 బహుశా ఉన్నట్లుంది. 146 00:10:00,934 --> 00:10:03,770 మనం రాత్రికి ఇక్కడే ఉంటామని బెస్సీకి చెబుతానని మా అమ్మ అన్నది. 147 00:10:06,732 --> 00:10:09,151 కాసేపు టీవీ చూస్తావా? 148 00:10:09,443 --> 00:10:12,738 వద్దులే. నాకు బాగా అలసటగా ఉంది. నేను ఇంక పరుపు ఎక్కేయటమే మిగిలుంది. 149 00:10:12,946 --> 00:10:14,364 ఓకే. 150 00:10:17,409 --> 00:10:19,745 మరి మనం నిలువుగా పడుకుందామా? 151 00:10:20,746 --> 00:10:23,040 అవును, మామూలుగానే పడుకుందాం. 152 00:10:23,290 --> 00:10:29,588 సరే. బయటి మంచం మీద పడుకోవటం ఇదే మొదటిసారి. 153 00:10:30,630 --> 00:10:32,257 అదేమైనా ఇబ్బందా డాసన్? 154 00:10:32,674 --> 00:10:35,719 లేదు, అది కొంచెం వేరు అనుభూతి. 155 00:10:36,762 --> 00:10:38,597 నీకు తెలుసా? 156 00:10:39,806 --> 00:10:41,850 అది అసాధారణం. 157 00:10:42,768 --> 00:10:45,270 కొద్దిగా కఠినమైంది. 158 00:10:49,441 --> 00:10:50,859 నేను నేల మీద పడుకుంటాను. 159 00:10:51,109 --> 00:10:53,278 నువ్వు నేల మీద పడుకోలేవు. చలికి గడ్డ కట్టేటట్లుంది. 160 00:10:54,738 --> 00:10:57,032 ఆ తర్వాత, అసలు ఏం చేద్దాం, డాసన్? 161 00:10:57,240 --> 00:11:00,827 మనం ఒకే మంచం మీద కొన్నేళ్ల నుంచి పడుకుంటున్నాం. 162 00:11:01,370 --> 00:11:02,746 పర్లేదులే. 163 00:11:22,599 --> 00:11:23,850 జో? 164 00:11:25,477 --> 00:11:26,645 చెప్పు.. 165 00:11:26,812 --> 00:11:30,732 నువ్వు ఫ్రాన్స్ గురించి తీసుకునే నిర్ణయాన్ని ఈ సంఘటన ప్రభావితం చేయకూడదు.. 166 00:11:31,733 --> 00:11:34,736 ... కానీ నువ్వు వెళ్లిపోతే మాత్రం నేను బాగా బాధ పడతాను. 167 00:11:37,906 --> 00:11:39,741 నేనూ బాధపడతాను, డాసన్. 168 00:11:40,158 --> 00:11:43,412 నేనూ చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. 169 00:11:43,578 --> 00:11:46,498 - అవునా? - అవును.. 170 00:11:48,083 --> 00:11:49,709 మరి? 171 00:11:50,710 --> 00:11:52,337 మరి... 172 00:11:54,047 --> 00:11:56,800 మన ఇద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను. 173 00:11:57,884 --> 00:12:00,720 మనిద్దరి మధ్య ఏముంది? 174 00:12:02,848 --> 00:12:04,724 మనం అది ఎలా తెలుసుకుంటాం డాసన్? 175 00:12:06,726 --> 00:12:08,186 దేవుడా. 176 00:12:09,688 --> 00:12:12,107 నన్ను క్షమించు జో. నేను-- 177 00:12:12,315 --> 00:12:14,484 నేనింకా అంత దూరం రాలేదు. 178 00:12:14,693 --> 00:12:17,279 ఇదే ఇంకెవరైనా అయితే పరిస్ధితిని బేరీజు వేయగలిగేవాడిని. 179 00:12:17,487 --> 00:12:21,366 కానీ నేను ఎప్పుడు ఆలోచిద్దామని అనుకున్నా నా మనసుకి... 180 00:12:21,533 --> 00:12:24,161 బుర్రకి మధ్య సంబంధం పూర్తిగా చెడిపోయి తీరుతోంది. 181 00:12:24,411 --> 00:12:26,621 ఆ రెండింటిని పోల్చేందుకు ఒక్కచోటికి తేలేము. 182 00:12:26,705 --> 00:12:28,707 నేనలా చేసితీరాలనే అనుకుంటాను ఎందుకంటే.. అలా చేయకపోతే 183 00:12:28,790 --> 00:12:31,376 ఏమవుతుందో అనే భయం ఉంది. 184 00:12:34,421 --> 00:12:36,214 నేను చెప్పేది నీకు ఏమైనా అర్ధమవుతుందా? 185 00:12:37,757 --> 00:12:40,385 నువ్వు అంతగా దేనిని గురించి భయపడుతున్నావు డాసన్? 186 00:12:49,769 --> 00:12:51,188 నాకు తెలీదు. 187 00:12:59,237 --> 00:13:01,198 నాకు తెలీదు. 188 00:13:14,711 --> 00:13:18,673 - ఆయనెలా ఉన్నారు? - చేసిన పరీక్షలను బట్టి బాగానే ఉన్నారు. 189 00:13:18,757 --> 00:13:22,469 వీళ్లు ఆయన అదృష్టవంతుడని అంటున్నారు కానీ ఇందులో అదృష్టం చేసేది ఏమీ లేదు. 190 00:13:22,677 --> 00:13:25,680 ఇదంతా మనం రోజూ చేసే ప్రార్ధన బలం, దేవుని మీద నమ్మకం వల్లే జరిగిందని నాకు. 191 00:13:25,764 --> 00:13:27,557 అదే ఆయనకు రక్షగా నిలిచింది. 192 00:13:27,724 --> 00:13:30,143 అవ్వా, ఆయన ఆరోగ్యవంతుడవటంతో నాకన్నా సంతోషించే వారుండరు. 193 00:13:30,310 --> 00:13:33,605 కానీ ఇందులో ప్రార్ధనకు ఆయన కోలుకోవటానికి సంబంధం ఏంటీ? 194 00:13:33,688 --> 00:13:38,610 జెన్నిఫర్, మనకు జరిగే ప్రతి మంచిలోనూ ఆ దేవుని హస్తం ఉంటుంది. 195 00:13:38,693 --> 00:13:43,198 మరి ఆయనకు యుద్ధాలు, కరువు, ఎయిడ్స్ వంటి జబ్బుల్లో ఏమీ చేయరా? 196 00:13:43,406 --> 00:13:47,702 దేవుని మార్గాన్ని అర్ధం చేసుకోవటం మనకు అన్ని సమయాల్లో కుదరదు. 197 00:13:47,827 --> 00:13:51,039 ఇదిగో మనం మళ్ళీ వెనక్కు వెళ్ళే పని మాత్రం పెట్టుకోవద్దు. 198 00:13:51,248 --> 00:13:53,208 అవ్వ మంచిది. అది అన్నింటికన్నా ముఖ్యమైనది. 199 00:13:55,001 --> 00:13:56,711 మనం మనకు నచ్చిన విధంగా సంతోషించటం మంచిది. 200 00:14:01,466 --> 00:14:03,718 నేనిక వెళతాను. కానీ బయటే ఉంటాను. 201 00:14:03,969 --> 00:14:05,804 లేదు డాసన్, నువ్వు ఎక్కడికీ వెళ్లనక్కర లేదు. 202 00:14:05,971 --> 00:14:07,681 జోయ్, అతన్ని నువ్వు చాలా రోజులుగా చూడలేదు. 203 00:14:07,764 --> 00:14:09,975 అతనితో కాస్త ఏకాంతంగా గడపాలని లేదా ఏంటీ? 204 00:14:10,183 --> 00:14:12,477 సరే, నా కుటుంబం నాశనం కావటానికి కారణమైన... 205 00:14:12,686 --> 00:14:16,439 వ్యక్తితో గడపాలని భావించినట్లేనా? 206 00:14:25,115 --> 00:14:28,201 ఒకవేళ నువ్వు వస్తునావని తెలిస్తే నేణు సిగార్స్, షాంపేన్ కోసం పంపేవాడిని. 207 00:14:29,077 --> 00:14:31,079 రెండు డోనట్స్ చాలేమో. 208 00:14:38,044 --> 00:14:40,714 జోయ్, నువ్వు అందంగా ఉన్నావ్. 209 00:14:41,089 --> 00:14:43,174 లేదు, నేనలా లేను. 210 00:14:44,676 --> 00:14:47,679 హెలో డాసన్. హెలో మిస్టర్ పాటర్. 211 00:14:51,016 --> 00:14:53,268 నేను మీరు ముందు రాత్రే వస్తారనుకున్నాను. 212 00:14:53,476 --> 00:14:56,354 కానీ నా ఆశలను పెంచుకోకూడదని అనుకున్నాను. 213 00:14:56,563 --> 00:14:59,149 జైలులో పుట్టిన రోజులు జరుపుకోవటం బాధాకరం. 214 00:14:59,357 --> 00:15:01,693 సర్లే, నేను ఇక్కడకు వచ్చానుగా. 215 00:15:03,028 --> 00:15:06,323 నాకెంత సంతోషంగా ఉందో నువ్వు తెలుసుకోలేవు. 216 00:15:07,490 --> 00:15:11,077 నువ్వు చాలా పడ్డదానివయ్యావు. ఆనందంగా ఉంది. 217 00:15:11,286 --> 00:15:14,956 మనుషులు చేసేది అదే కదా. వయసుతో పెరుగుతారు. 218 00:15:17,834 --> 00:15:19,669 స్కూలు... 219 00:15:20,337 --> 00:15:22,047 ... ఎలా ఉంది? 220 00:15:22,255 --> 00:15:24,841 నువ్వు దాని గురించే అడగాలనుకున్నావా? 221 00:15:26,885 --> 00:15:29,679 నువ్వు దేని గురించి మాట్లాడాలనుకున్నావ్? 222 00:15:34,142 --> 00:15:35,685 ఏమీ లేదు. 223 00:15:40,357 --> 00:15:42,192 ఇక్కడ చాలా ఒంటరిగా ఉంది, జోయ్. 224 00:15:43,693 --> 00:15:45,028 నేను నీకు, మీ అక్కకు 225 00:15:46,571 --> 00:15:48,698 దూరమయ్యాను. నాకుటుంబాన్ని కోల్పోయాను. 226 00:15:48,823 --> 00:15:50,950 నీ కుటుంబం? 227 00:15:51,159 --> 00:15:52,952 ఇది చెప్పు.. 228 00:15:53,161 --> 00:15:54,788 నీలో అమ్మను కోల్పోయిన బాధ ఉందా? 229 00:16:00,168 --> 00:16:01,670 ఉంది. చాలా ఉంది. 230 00:16:03,672 --> 00:16:06,675 జోయ్. నాతో చెప్పు. నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు. 231 00:16:07,092 --> 00:16:11,680 నేను ఏమని అనుకుంటున్నానో నువ్వు తెలుసుకోకూడదనుకుంటావ్. నన్ను నమ్ము. 232 00:16:13,348 --> 00:16:15,850 ఇది ఒక పొరపాటు, తెలుసా? 233 00:16:16,976 --> 00:16:19,562 నేను కొన్ని వారాల్లో వెళ్లిపోతున్నాను. 234 00:16:19,688 --> 00:16:22,941 నేను ఫ్రాన్స్ వెళుతున్నాను, ఇక కలవటం కుదరకపోవచ్చు. 235 00:16:23,149 --> 00:16:27,737 ఇక నువ్వు కోల్పోయాననే కుటుంబం ఇకముందు ఉండదు. 236 00:16:27,946 --> 00:16:31,700 - అంతా అయిపోయింది. - ఏమీ కాలేదు జోయ్. కుటుంబం ఉంటుంది. 237 00:16:31,783 --> 00:16:36,579 సరే, నాకు సంబంధించి అయిపోయింది. పుట్టినరోజుని బాగా జరుపుకో, నాన్నా. 238 00:16:36,663 --> 00:16:37,872 జోయ్. 239 00:16:38,081 --> 00:16:41,000 నేను ఆమెతో వెళ్ళాలి. క్షమించండి మిస్టర్ పాటర్. గుడ్ లక్. 240 00:16:41,209 --> 00:16:43,712 డాసన్, దయచేసి ఆగు. 241 00:16:44,170 --> 00:16:45,463 ఆమె గురించి చెప్పు. 242 00:16:46,423 --> 00:16:48,007 నా కూతురి గురించి నాకు చెప్పు. 243 00:16:50,218 --> 00:16:51,678 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? 244 00:16:52,470 --> 00:16:53,805 ఏదైనా సరే. 245 00:16:54,639 --> 00:16:56,099 అన్నింటి గురించి. 246 00:16:58,101 --> 00:16:59,519 ఆమె గొప్పది. 247 00:16:59,686 --> 00:17:05,442 అంటే, ఆమె చురుకైనది, అందమైనది. 248 00:17:05,650 --> 00:17:09,028 బాగా నవ్వుతుంది. ఆమె ఎన్నోరకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. 249 00:17:09,654 --> 00:17:13,783 మీరు ఆమె వెనుకగా చప్పుడు చేయకుండా వెళితే భయంతో బిక్కచచ్చి పోతుంది. 250 00:17:13,992 --> 00:17:16,244 కానీ అదికూడా సరదాగా ఉంటుంది. 251 00:17:16,703 --> 00:17:18,830 ఆమెకు నిజాయితీ ఉంది. 252 00:17:19,038 --> 00:17:21,583 ఆమె ఏదైతే అనుకుంటుందో అదే మాట్లాడుతుంది. 253 00:17:21,666 --> 00:17:25,795 ఒకవేళ అది బాధపెట్టేదైనా జోయ్ నుంచి అన్నీ సమయాల్లో నిజాన్ని ఆశించవచ్చు. 254 00:17:26,629 --> 00:17:29,424 ఆమెకు నిబ్బరం ఎక్కువ. మేమిద్దరం కొట్టుకుంటు ఉంటాం. 255 00:17:29,632 --> 00:17:32,969 కొన్ని సార్లు ఆమె చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. 256 00:17:33,803 --> 00:17:37,140 కానీ ఆమె నిజానికి చాలా మంచి స్నేహితురాలు. 257 00:17:37,557 --> 00:17:39,768 అలాగే నీతిమంతురాలు. 258 00:17:42,645 --> 00:17:44,981 ఆమె నన్ను నమ్ముతుంది. 259 00:17:46,149 --> 00:17:50,653 నేను ఎక్కువగా కళలు కంటూ ఉంటాను కాబట్టి ఆమెలాంటి వ్యక్తి పక్కన ఉండటం అదృష్టం. 260 00:17:52,739 --> 00:17:56,743 దేవుడా, ఒకవేళ ఆమె వెళ్లిపోతే నేను ఏం చేయాలో తెలీదు. అంటే... 261 00:17:56,951 --> 00:18:00,079 ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కదా.. 262 00:18:00,663 --> 00:18:03,249 ఆమె అంతకన్నా ఎక్కువే కూడా. 263 00:18:09,130 --> 00:18:11,508 ఆమే నాకు అన్నీ. 264 00:18:20,558 --> 00:18:23,895 - సరే. మరి మీ ఒప్పందం ఏంటి? - నీ మాటలకు అర్ధం? 265 00:18:24,521 --> 00:18:26,648 నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బస్ లో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. 266 00:18:26,856 --> 00:18:30,735 అంటే ఇక్కడెవరైనా పనికిరానివారుంటే, అది నేనే! 267 00:18:33,404 --> 00:18:35,949 నాతో మాట్లాడు డాసన్. 268 00:18:37,575 --> 00:18:39,577 ఆయనేమన్నారు? 269 00:18:39,661 --> 00:18:42,664 ఆయన నీ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. 270 00:18:42,872 --> 00:18:45,166 నిన్ను మిస్ అవుతున్నారు. 271 00:18:45,750 --> 00:18:47,752 ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. 272 00:18:48,670 --> 00:18:50,213 నువ్వు వెళ్లిపోయి ఉండకూడదు. 273 00:18:50,421 --> 00:18:52,423 - నాకు పాఠం చెప్పొద్దు. - నేను చెప్పట్లేదు, కానీ-- 274 00:18:52,632 --> 00:18:55,260 - ఏంటి కానీ? -నువ్వు ఆయనతో కొంత సమయం గడపాల్సింది. 275 00:18:55,426 --> 00:18:58,221 నేను ఆయనతో నాజీవితంలో ప్రతిరోజూ గడిపాను, తెలుసా డాసన్? 276 00:18:58,429 --> 00:19:01,641 జీవితంలో ప్రతి క్షణం, ఆయన గుర్తులతోనే గడుపుతున్నాను. 277 00:19:01,724 --> 00:19:03,643 ఆయన గురించి నేను మంచిగా అనుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. 278 00:19:03,810 --> 00:19:07,188 "నేను నిన్ను క్షమించాను నాన్నా" అని నేను చెప్పాలని కోరుకుంటున్నారు, కానీ అ జరగదు. 279 00:19:07,355 --> 00:19:10,358 నేను ఆయన్ని ఏ విషయంలోనూ క్షమించలేను. నన్ను క్షమించు, కానీ తప్పదు. 280 00:19:10,567 --> 00:19:12,569 - సరే, అదే ఆయనకు చెప్పు. - ఏంటి విషయం? 281 00:19:12,652 --> 00:19:15,613 విషయం ఏంటంటే, ఆయన నీ తండ్రి. జోయ్, ఆయన నీ కన్నతండ్రి. 282 00:19:15,989 --> 00:19:18,241 నేను ఆయన్ని ద్వేషిస్తున్నాను, డాసన్. 283 00:19:18,449 --> 00:19:21,786 - ద్వేషం అనేది చాలా పెద్దమాట. - పెద్దమాటే అవసరం 284 00:19:22,328 --> 00:19:24,455 ఆయనపై నీకు ఉన్న కోపం, ఆగ్రహం వంటి భావాల్ని... 285 00:19:24,664 --> 00:19:26,666 నిగ్రహించుకోవటం నేర్చుకోవాలి. 286 00:19:26,833 --> 00:19:29,586 లేకపోతే నువ్వు ఆయనకే అంటిపెట్టుకుని ఉన్నట్లవుతుంది. 287 00:19:29,669 --> 00:19:32,005 ...అది నీకు తప్పకుండా బాధనే మిగుల్చుతుంది. 288 00:19:32,171 --> 00:19:34,591 పారిస్ లో కూడానా? 289 00:19:36,801 --> 00:19:38,553 నువ్వు వెళ్లాలనే అనుకుంటున్నావా? 290 00:19:38,970 --> 00:19:41,723 అవును డాసన్. 291 00:19:43,349 --> 00:19:45,727 బహుశా వాతావరణం మారటమే నాకు కావలసిందేమో. 292 00:19:47,437 --> 00:19:50,148 ఇది నేను ఆలోచించుకోవటానికి కొంత సమయం దొరుకుతుంది. 293 00:19:50,356 --> 00:19:52,233 నా బుర్రకి ప్రశాంతత కావాలి. 294 00:19:52,442 --> 00:19:53,985 పారిపోవటం ఎప్పుడూ సమాధానం కాదు, జోయ్. 295 00:19:56,404 --> 00:19:57,989 సమాధానం ఏంటి, డాసన్? 296 00:19:58,573 --> 00:20:02,160 నేను ఇక్కడే ఉండటానికి నాకు ఒక్క మంచి కారణం చెప్పు? 297 00:20:02,368 --> 00:20:04,454 ఇక్కడ ఎందుకు ఉండాలో... 298 00:20:04,662 --> 00:20:07,165 నాకు ఒక్కటంటే ఒక్క మంచి-గొప్ప-కాదనలేని కారణం చెప్పు. 299 00:20:18,134 --> 00:20:19,552 అదీ సంగతి. 300 00:20:40,657 --> 00:20:41,658 అవ్వా? 301 00:20:44,077 --> 00:20:48,831 - ఏం జరిగింది? - మీ తాతయ్యకు, ఆయనకు 302 00:20:50,625 --> 00:20:54,045 - మరోసారి గుండె నొప్పి వచ్చింది. - ఏంటీ? 303 00:20:55,630 --> 00:20:58,299 - ఆయనకు ఎలా ఉంది? - ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. 304 00:20:58,508 --> 00:21:01,344 కానీ నేనేమనుకున్నానంటే-- నాకేమీ అర్ధం కావట్లేదు. 305 00:21:01,552 --> 00:21:04,806 ఇది ఊహించనిది. ఆయన గుండె అతన్ని మేలుకుని ఉంచేంత బలంగా లేదు. 306 00:21:05,014 --> 00:21:07,684 అంతా ఏదో చుట్టూ తిరుగుతున్నట్లుంది. నాకేమీ అర్ధం కావట్లేదు. 307 00:21:07,892 --> 00:21:10,687 ప్రతి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. 308 00:21:10,895 --> 00:21:15,900 మీ తాతయ్య విషయంలో, నా విషయంలో. నీ విషయంలో. 309 00:21:17,652 --> 00:21:22,657 కొన్నిసార్లు వాటిని మనం అర్ధంచేసుకోలేము, మనం చూడలేము.. 310 00:21:22,782 --> 00:21:26,911 కానీ ఇలాంటి సమయంలోనే ప్రార్ధన చాలా ముఖ్యం. 311 00:21:28,621 --> 00:21:30,206 ప్రార్ధనలో నీకు నమ్మకం ఎలా ఉంటోంది? 312 00:21:30,456 --> 00:21:33,960 ఏదో నువ్వు ప్రార్ధన చేసినంత మాత్రాన అది దేవుణ్ణి మారుస్తుందని కాదు. 313 00:21:34,168 --> 00:21:36,462 చిన్నా, నువ్వు తప్పుగా అర్ధం చేసుకున్నావ్. 314 00:21:37,130 --> 00:21:41,592 ప్రార్ధన దేవుణ్ణి మార్చదు. ప్రార్ధన నన్ను మార్చుతుంది. 315 00:21:51,853 --> 00:21:54,647 సారీ, పేసీ, వంటగది మూసేసి ఉంది. 316 00:21:54,731 --> 00:21:57,775 నన్ను స్టెప్ ఫోర్డ్ కుటుంబంతో భోజనం చేసేలా మాత్రం చేయొద్దు. 317 00:21:57,984 --> 00:22:00,903 ఆనందంలో విషాదామా? నేను కొద్దిగా బాధ కలిగించినట్లున్నాను. 318 00:22:01,112 --> 00:22:03,948 ఓవెన్ వెనుక ఎలుక విసర్జకాలు చూసినట్లున్నాను. 319 00:22:04,157 --> 00:22:07,493 మంచిది. నేను అవి తీసుకుంటాను. ఓవెన్ లో వేసి వాటిని వేడి చేసుకుంటాను. 320 00:22:07,618 --> 00:22:09,412 ఇది విడ్డూరం. 321 00:22:09,620 --> 00:22:14,167 ఒక్క క్షణం నాకు నీపట్ల జాలి పెరిగింది. 322 00:22:14,375 --> 00:22:17,128 - అది పోతుందిలే. - ఇంకేదైనా చెప్పు జోయ్. 323 00:22:17,336 --> 00:22:20,173 నాకు చిరాకు తెప్పించేంత నిజాయితీ నీకు ఉంది. నీకొక 324 00:22:20,381 --> 00:22:22,633 నాకు ఈ నగరంలోనే వెధవ అనే బిరుదుని ఎప్పుడిచ్చారంటావు? 325 00:22:23,134 --> 00:22:24,635 నేను కొన్ని వెధవ పనులను చేశానని నాకు తెలుసు... 326 00:22:24,844 --> 00:22:27,180 కానీ నా మచ్చలేని కుటుంబానికి నేనొక కొరకరాని కొయ్యలా.. 327 00:22:27,388 --> 00:22:29,974 తలవంపులా మారేలా చేసినది ఏమిటి? 328 00:22:30,141 --> 00:22:32,518 పేసీ, నువ్వేమీ నీ కుటుంబానికి తలవంపువి కాదే. 329 00:22:32,602 --> 00:22:34,353 డిప్యూటీ డౌగ్ ప్రకారం నేనదే. 330 00:22:34,562 --> 00:22:38,232 సరే. మీ కుటుంబం మొత్తం తలవంపు కాదులే. 331 00:22:38,441 --> 00:22:40,818 మానాన్నను ఇప్పుడే కలిసి వచ్చాను. 332 00:22:42,028 --> 00:22:43,946 ఎలా జరిగింది? 333 00:22:47,200 --> 00:22:50,620 తండ్రులు విడ్డూరమైన ప్రాణులు, నీకు తెలుసా ఇది? 334 00:22:53,081 --> 00:22:56,834 నాకు ఎనిమిదేళ్లప్పుడు, నేణు పీవీ బేస్ బాల్ ఆడేవాడిని. 335 00:22:57,376 --> 00:22:59,587 సీజన్ చివరిలో మేము ఆడాల్సిన రోజు వచ్చింది. 336 00:22:59,670 --> 00:23:02,632 అప్పటికే ఇద్దరు అవుటయ్యారు, ఇక చివరి అవకాశమే మిగిలి ఉంది. 337 00:23:03,091 --> 00:23:06,636 నేను బంతిని కొట్టి ఎలాగోలా హోమ్ స్థానానికి వచ్చాను. అప్పుడే మానాన్న నా దగ్గరకు వచ్చారు. 338 00:23:06,803 --> 00:23:09,639 ఆ ఆట ఓడిపోతే నేను ఎంత పనికిమాలిన వాడినో... 339 00:23:09,889 --> 00:23:13,226 నావల్ల మా కుటుంబం, నగరం మొత్తానికీ... ఎంత పరువు తక్కువో క్లాసు మొదలుపెట్టారు. 340 00:23:13,434 --> 00:23:16,521 తర్వాతి రోజు ఉదయం, ఆటలోని విషయాలను మా సోదరునికి 341 00:23:16,604 --> 00:23:19,148 ... నాన్న చెప్పటం విన్నాను. 342 00:23:19,607 --> 00:23:23,653 "కనీసం నువ్వన్నా ఉన్నావు" అని వాడితో మా నాన్న అనటం విన్నాను. 343 00:23:26,531 --> 00:23:29,492 నాకు తెలీదు. ఇది నేను ఎవరితోనూ చెప్పలేదు... 344 00:23:29,617 --> 00:23:32,620 కానీ, ఆయన అలా అనటం వినకపోయున్నా బాగుండేది అనుకుంటాను. 345 00:23:33,371 --> 00:23:35,373 బహుశా నువ్వు మీ నాన్నతో ఒకసారి మాట్లాడాలి. 346 00:23:35,623 --> 00:23:40,336 - ఆయన నిన్ను బాధ పెట్టాడని చెప్పు. - నువ్వు కూడా అదే చేశావా? 347 00:23:43,256 --> 00:23:44,674 లేదు. 348 00:23:49,053 --> 00:23:51,514 - చేయబోతున్నాను. - నిజమా? 349 00:23:51,597 --> 00:23:55,726 లేదు, ఈరాత్రికి నేను తిరిగి వెళ్లి ఆయన్ని చూడాలనుకుంటున్నాను. 350 00:23:55,977 --> 00:23:58,062 క్షమించు జోయ్, ఇంత రాత్రివేళ బస్సులు నడవవు. 351 00:23:58,271 --> 00:24:00,565 నాకు సహాయం చేస్తావా? నిన్ను ఇంతకు ముందు సహాయం ఎప్పుడు అడిగాను? 352 00:24:00,648 --> 00:24:04,026 అంటే నువ్వు మీనాన్న కారుని గానీ, మరేదైనా దొంగతనంగా తీసుకురాలేవా? 353 00:24:04,485 --> 00:24:06,904 నేను దాన్ని అడిగి తీసుకురావటం అంటాను, అలాగే తెస్తానులే. 354 00:24:07,113 --> 00:24:08,614 ధన్యవాదాలు. 355 00:24:30,595 --> 00:24:32,305 నిన్ను బాగా మిస్ అయ్యాను. 356 00:24:32,513 --> 00:24:36,684 నేను నిన్ను తిరిగి పొందుతున్నానని అనుకోవటమే ఆలస్యం.. 357 00:24:36,893 --> 00:24:39,604 ... నువ్వు నన్ను వదిలి దూరమైపోతున్నావు. 358 00:24:41,522 --> 00:24:44,108 నేను ఏమి చేయాలి? 359 00:24:45,610 --> 00:24:50,406 నిన్ను ఈ మంచం నుంచి లేపి నాజీవితంలోకి తిరిగి తీసుకోవాలంటే ఏం చేయాలి? 360 00:24:51,240 --> 00:24:54,744 ఇక్కడ ఇలా కూర్చుని ఉంటే నేను అసహాయంగా ఉన్నాను.. 361 00:24:54,911 --> 00:25:00,583 నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. 362 00:25:02,376 --> 00:25:05,296 నేనే నీ సహాయం కోరుకుంటున్నాను. 363 00:25:05,588 --> 00:25:08,883 నువ్వు నన్ను చూసి నవ్వాలని... 364 00:25:09,091 --> 00:25:11,969 ...నేను చెప్పేది నువ్వు వినాలని... 365 00:25:12,595 --> 00:25:15,181 ...ఇంకా... అస్తవ్యస్తంగా తయారైన నా జీవితాన్ని 366 00:25:15,389 --> 00:25:18,601 మాయ చేసినట్లుగా ఇంతకు ముందులా చక్కదిద్దేయాలని కోరుకుంటున్నాను. 367 00:25:29,612 --> 00:25:33,658 విజిటింగ్ అవర్స్ 5:00 కే ముగుస్తాయని ఇంతకు ముందు వచ్చిన అమ్మాయికి చెప్పానుగా. 368 00:25:35,201 --> 00:25:37,954 నేను మీతో ఒక క్షణం మాట్లాడవచ్చా? 369 00:25:38,162 --> 00:25:40,581 చెప్పండి? 370 00:25:50,758 --> 00:25:54,845 సరే, నా వెనుక రండి. 371 00:25:55,846 --> 00:25:59,058 - ఆయనతో ఏం చెప్పావ్? - ఆయన అర్ధం చేసుకునేలా చెప్పాను. 372 00:25:59,267 --> 00:26:01,602 - ఎంత ఇచ్చావ్ అతనికి? - ఇరవై 373 00:26:01,769 --> 00:26:03,479 థాంక్స్. 374 00:26:09,568 --> 00:26:10,820 జెన్? 375 00:26:12,488 --> 00:26:15,491 నేను ఎప్పుడూ తలుపు వాడతాను, కానీ నేనిప్పుడు లోపలికి రావచ్చా? 376 00:26:15,574 --> 00:26:17,743 పర్లేదు, రండి. 377 00:26:19,578 --> 00:26:21,956 మీ తాతయ్య ఎలా ఉన్నారు? 378 00:26:22,164 --> 00:26:25,459 ఎంత మాత్రం బాగోలేదు. బహుశా ఆయన దక్కకపోవచ్చు. 379 00:26:25,584 --> 00:26:27,586 నేను అందర్నీ కోల్పోతున్నట్లనిపిస్తోంది. 380 00:26:28,587 --> 00:26:31,632 దేవుడా, నన్ను క్షమించు, జెన్. 381 00:26:37,930 --> 00:26:40,391 ఐ మిస్ యూ, డాసన్. 382 00:26:40,683 --> 00:26:43,519 నేను నిన్ను మిస్ అయ్యాను. 383 00:26:44,103 --> 00:26:46,272 నేనిక్కడ ఉన్నా, జెన్. 384 00:26:46,564 --> 00:26:48,232 లేదు, నువ్విక్కడ సగమే ఉన్నావ్. 385 00:26:48,441 --> 00:26:51,527 అందులో నా తప్పుకూడా ఉంది, డాసన్. నేను చెడగొట్టాను. 386 00:26:51,610 --> 00:26:52,945 నేను చెడగొట్టటాన్ని ఆపేస్తాను. 387 00:26:53,195 --> 00:26:55,323 జెన్, దేని గురించి మాట్లాడుతున్నావు? 388 00:26:57,575 --> 00:26:58,909 నేను ఇవాళ ఇక్కడ పడుకోవచ్చా? 389 00:27:00,536 --> 00:27:02,913 డాసన్, నీతో జోయ్ ఎలా పడుకుందో అలా? 390 00:27:03,122 --> 00:27:08,336 స్నేహితుల్లా? నేను నీతో ఈ రాత్రి అలా పడుకుని ఉండచ్చా? 391 00:27:09,587 --> 00:27:10,921 అలాగే 392 00:27:11,589 --> 00:27:13,841 కచ్చితంగా. 393 00:27:41,452 --> 00:27:43,788 ఏమీ పర్లేదు, జెన్. 394 00:27:46,207 --> 00:27:48,542 పర్లేదు. 395 00:28:01,347 --> 00:28:02,681 హాయ్. 396 00:28:08,729 --> 00:28:11,690 నేనిక్కడ ఏంచేస్తున్నానో నాకే తెలీదు. 397 00:28:14,318 --> 00:28:16,362 అది నిజం కాదు. 398 00:28:20,658 --> 00:28:22,118 చూడు... 399 00:28:22,993 --> 00:28:25,579 ఈ రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే... 400 00:28:25,788 --> 00:28:28,582 నువ్వు భ్రష్టు పట్టి పోయావని. నీకు చెప్పాలనుకుంటున్నాను. 401 00:28:28,749 --> 00:28:31,293 నిజంగానే అలా తయారయ్యావ్. 402 00:28:31,544 --> 00:28:34,630 ఇది నువ్వు చట్టాన్ని ధిక్కరించావనో పోలీసులకు దొరికిపోయావనో... 403 00:28:34,839 --> 00:28:38,551 లేదా నన్ను తండ్రిలేని దాన్ని చేశావనో కాదు. 404 00:28:39,260 --> 00:28:42,096 నా గురించి నీకు ఏమీ తెలియనంతగా దిగజారిపోయావ్. 405 00:28:43,055 --> 00:28:46,559 నేను నీ కన్నా కూతురిని కానీ నాగురించి నీకు అసలేమీ తెలీదు. 406 00:28:50,020 --> 00:28:51,564 అందుకే... 407 00:28:52,982 --> 00:28:56,026 ... నేను బాగానే ఉన్నాను అని... 408 00:28:57,486 --> 00:28:59,572 ... చెప్పాలనుకున్నాను. 409 00:29:00,614 --> 00:29:03,284 నేను చాలా మంచిగానే ఉన్నాను. 410 00:29:05,578 --> 00:29:08,289 నేను తర్వాత కూడా బాగానే ఉంటాను. 411 00:29:10,458 --> 00:29:12,626 నీ సహాయం అక్కర లేదు. 412 00:29:18,007 --> 00:29:19,592 ఇంకా నా దగ్గర 413 00:29:21,051 --> 00:29:23,345 ఒక ప్రశ్న మిగిలి ఉంది. 414 00:29:35,566 --> 00:29:37,902 నన్ను ప్రేమిస్తున్నావా? 415 00:29:47,536 --> 00:29:49,455 నువ్వు తెలుసుకోలేనంతగా. 416 00:29:51,332 --> 00:29:56,212 నేను బాధపడుతున్నా, చాలా బాధపడుతున్నాను. 417 00:29:59,256 --> 00:30:01,800 నా గురించి నువ్వు ఆలోచిస్తావా? 418 00:30:02,384 --> 00:30:04,053 స్వీట్ హార్ట్... 419 00:30:04,845 --> 00:30:09,475 రోజంతా. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం. 420 00:30:12,811 --> 00:30:15,564 నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అయితే? 421 00:30:15,648 --> 00:30:19,109 నాకు 15 ఏళ్లు వచ్చినప్పటికీ... 422 00:30:19,318 --> 00:30:23,864 ప్రతిరోజూ నేను నన్ను ఎవరూ ప్రేమించరు అనుకుంటూనే గడుపుతున్నాను. 423 00:30:24,240 --> 00:30:26,867 సరే, సత్యం కన్నా విలువైనది ఏదీ లేదు. 424 00:30:29,328 --> 00:30:32,122 నేను మాత్రమే కాదు 425 00:30:33,541 --> 00:30:36,335 డాసన్ లీరీ, అతనూ నిన్ను ప్రేమిస్తున్నాడు జోయ్. 426 00:30:38,546 --> 00:30:40,422 అతను నీకెప్పుడూ చెప్పలేదా? 427 00:30:40,839 --> 00:30:42,174 లేదు. 428 00:30:42,716 --> 00:30:45,177 సరే. అతను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. 429 00:30:48,097 --> 00:30:49,557 ఎలా? 430 00:30:50,849 --> 00:30:55,479 ఎలా అంటే మీ అమ్మ నావైపు ఎలా చూస్తూ ఉండేద సరిగ్గా అలాగే అతను నిన్ను చూస్తున్నాడు. 431 00:30:59,817 --> 00:31:02,152 నువ్వూ అతన్ని ప్రేమిస్తున్నావు. 432 00:31:05,322 --> 00:31:07,533 మరి అతనికి చెప్పావా? 433 00:31:10,536 --> 00:31:12,538 అతనికి చెప్పాల్సింది, జోయ్. 434 00:31:14,081 --> 00:31:16,542 నేను చేసిన తప్పే చేయకు. 435 00:31:18,544 --> 00:31:20,963 అతను ఎదురుచూస్తున్నది నువ్వు... 436 00:31:21,171 --> 00:31:23,757 ... దాచిపెట్టుకుని, నువ్వు ప్రేమించిన వ్యక్తిని కేన్సర్.... 437 00:31:23,966 --> 00:31:27,678 ... లాంటి వ్యాధి తినేసేంత వరకూ ఎదురు చూడకు... 438 00:31:55,497 --> 00:31:57,875 నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్నా. 439 00:32:01,545 --> 00:32:03,881 నేనూ ప్రేమిస్తున్నాను. 440 00:32:12,973 --> 00:32:14,516 నేనిక వెళ్లాలి. 441 00:32:58,977 --> 00:33:02,815 - మార్నింగ్ - గుడ్ మార్నింగ్ 442 00:33:10,531 --> 00:33:13,617 నన్నిక్కడ పడుకోనిచ్చినందుకు ధన్యవాదాలు డాసన్. 443 00:33:13,826 --> 00:33:15,119 పర్వాలేదు. 444 00:33:28,424 --> 00:33:29,758 జోయ్. 445 00:33:30,300 --> 00:33:34,054 - జోయ్, ఆగు. - డాసన్, ఆమె బాగానే ఉంటుంది. 446 00:33:38,517 --> 00:33:39,768 జోయ్! 447 00:33:45,482 --> 00:33:47,568 దేవుడా, నేనిది నమ్మలేను. 448 00:33:47,776 --> 00:33:50,195 ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? 449 00:33:50,404 --> 00:33:52,865 ఆమెను ఆపడానికి. మనిద్దరి గురించి ఆమె తప్పుగా ఊహించుకుంది. 450 00:33:53,073 --> 00:33:54,575 - అవునా? - అవును. 451 00:33:55,367 --> 00:33:56,744 నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా, డాసన్? 452 00:33:57,661 --> 00:33:59,496 నేనేంటనేది నాకే తెలీదు. ఇది... 453 00:33:59,705 --> 00:34:02,499 నేను ఆమెతో మాట్లాడాలనేది మాత్రమే తెలుసు. నేను వెళ్లాలి. 454 00:34:11,508 --> 00:34:12,634 బై, డాసన్. 455 00:34:19,516 --> 00:34:21,268 జోయ్! 456 00:34:24,062 --> 00:34:26,064 జోయ్! 457 00:34:37,826 --> 00:34:39,703 ఆయనకు ఎలా ఉంది? మార్పేమైనా ఉందా? 458 00:34:39,912 --> 00:34:43,499 ఆసుపత్రిలోనే రాత్రంతా ఉన్నా. ఎంతమాత్రం మార్పు కనబడలేదు. 459 00:34:43,707 --> 00:34:47,377 నేను తర్వాత చర్చ్ కి వెళ్లబోతున్నా. నాతో నువ్వు కూడా రావచ్చు. 460 00:34:47,503 --> 00:34:50,130 ఏంటి విషయం, జెన్? ఏమైనా జరిగిందా? 461 00:34:50,339 --> 00:34:53,217 - లేదు, నేను బాగానే ఉన్నా. - దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? 462 00:34:53,425 --> 00:34:57,262 లేదు, ఇప్పుడు కాదు. ధన్యవాదాలు. 463 00:34:57,471 --> 00:34:58,931 నాతో చర్చ్ కి రా, జెన్. 464 00:34:59,139 --> 00:35:02,559 నీ నిశ్చిత అభిప్రాయాలను పక్కన పెట్టు ఈ ఒక్కసారి నీకు అంతులేని ప్రశాంతతను.. 465 00:35:02,768 --> 00:35:06,188 ... ఇచ్చే దాని కోసం కొద్దిగా సిద్ధపడు. 466 00:35:06,438 --> 00:35:08,106 అవ్వా. 467 00:35:10,734 --> 00:35:15,489 దేవుడు నిన్ను వినాలంటే నువ్వేమీ దేవాలయంలోనే ఉండాల్సిన పనిలేదు. 468 00:35:52,526 --> 00:35:54,319 జోయ్! 469 00:36:07,499 --> 00:36:11,420 - జోయ్ ఇక్కడుందా? - లేదు, ఆమెను చూడలేదు. 470 00:36:28,562 --> 00:36:30,355 హెలో. 471 00:36:31,481 --> 00:36:34,484 కాదు, నేను ఆమె మనవరాలిని 472 00:36:39,072 --> 00:36:41,491 .ఆయన వెళ్లిపోయారు. 473 00:38:16,294 --> 00:38:18,463 ఆయన ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నారు. 474 00:38:21,675 --> 00:38:26,346 దేవా, దయచేసి ఆయనకు నా ప్రేమాభిమానాలను చేర్చు. 475 00:38:27,723 --> 00:38:31,935 దయచేసి ఆయనను జాగ్రత్తగా చూసుకోండి. 476 00:38:33,603 --> 00:38:35,856 నన్ను కూడా. 477 00:38:53,290 --> 00:38:57,461 ప్రియమైన దేవా, నేను ఆయనను కోల్పోయాను. 478 00:39:18,440 --> 00:39:20,567 జోయ్, దేవుడా. నేను అంతా వెదుకుతున్నాను. 479 00:39:20,776 --> 00:39:22,444 జెన్ కూ, నాకూ మధ్య ఏమీ లేదు. 480 00:39:22,569 --> 00:39:24,446 ఈరోజు నువ్వు చూసినది పూర్తిగా అమాయకత్వమే. 481 00:39:24,571 --> 00:39:27,115 - నువ్వు నాకేమీ వివరించాల్సిన పనిలేదు. - నేను చెప్పాలి. జోయ్-- 482 00:39:27,365 --> 00:39:30,577 వివరించాల్సి అవసర నువ్వెంద అనుకుంటున్నా? మనం కేవలం స్నేహితులం. అంతే, డాసన్. 483 00:39:30,786 --> 00:39:32,412 జోయ్. 484 00:39:32,913 --> 00:39:35,457 అది అబద్దమని.. నీకు తెలుసు 485 00:39:35,916 --> 00:39:38,085 మరి, మనం ఏంటీ డాసన్? 486 00:39:38,293 --> 00:39:41,880 నీకు తెలుసా, మనం ఒకరి గురించి ఒకరం అనుకునేదానితో అలిసిపోయాను. 487 00:39:42,089 --> 00:39:45,383 మన బాధాకరమైన కుర్ర ప్రేమలను విమర్శించుకుంటూ సమయాన్నంతా గడిపేస్తున్నా 488 00:39:45,467 --> 00:39:48,136 మనిద్దరికీ చాలా పెద్దమాతలు వచ్చని నాకు తెలుసు.వాటిని విశ్లేషించుకో బాగుంటుంది. 489 00:39:48,386 --> 00:39:51,306 కానీ అది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్ళదు. అంటే, అది మనల్ని ముందుకు వెళ్లనివ్వదు. 490 00:39:51,473 --> 00:39:54,226 మనం మూడు నెలల క్రితం ఎక్కడున్నామో ఇప్పుడూ అక్కడే ఉన్నాము. 491 00:39:54,392 --> 00:39:57,354 - ఇది మనం ఎదగాల్సిన సమయం, డాసన్. - నాకు తెలుసు, జోయ్. 492 00:39:57,437 --> 00:39:59,356 మనం ఎదుగుతాం 493 00:39:59,439 --> 00:40:01,483 - మనం ఎదుగుతున్నాం. - లేదు. 494 00:40:01,733 --> 00:40:03,276 ప్రతిరోజూ ఒకేలా ఉంది. 495 00:40:03,443 --> 00:40:05,570 మనం ఒక సినిమా చూస్తాం, అదికూడా ఏ స్పీల్ బర్గ్ దో అవుతుంది... 496 00:40:05,779 --> 00:40:09,574 దానితో మనాజీవితాన్ని పోల్చుకుంటాం. మన వీపులని మనమే తట్టుకుని పొగుడుకుంటాం. 497 00:40:09,783 --> 00:40:11,993 మన గ్రహించే శక్తిని చంపేసి ఉంచటంతో 498 00:40:12,202 --> 00:40:14,746 ... మనం నిజాయితీని కూడా కోల్పోతున్నాం, డాసన్. 499 00:40:15,122 --> 00:40:17,624 మంద దగ్గర ఏదో లోపం ఉంది. 500 00:40:19,459 --> 00:40:23,255 ఈ రాత్రి నేనిక్కడకు రావటానికి కారణం ఏంటంటే...మనం ఇకనుంచైనా ముందుకు సాగాలి 501 00:40:24,005 --> 00:40:26,383 చూడు, మనమిమ్కా చిన్నపిల్లలం కాదు. 502 00:40:26,466 --> 00:40:29,928 నేను ఇంక దీన్ని కొనసాగించలేను. ఇది నీకు తెలియాలని అనుకున్నాను. 503 00:40:30,095 --> 00:40:32,430 అంటే నువ్వు ఫ్రాన్స్ కు వెళుతున్నావా? 504 00:40:34,141 --> 00:40:38,812 తప్పించుకోలేని సస్పెన్స్ సమయం: నేను ఫ్రాన్స్ కు వెళుతున్నానా? 505 00:40:39,437 --> 00:40:41,356 చెప్పు.. 506 00:40:41,439 --> 00:40:44,442 చూడు, నా జీవితంలో జరుగుతున్న నాటకీయతతో నేను విసుగెత్తిపోయాను డాసన్.. 507 00:40:44,526 --> 00:40:46,903 అందుకే ఇక్కడినుంచి వెళ్ళటం చాలా బాగుంటుందనిపిస్తోంది, అందుకే-- 508 00:40:47,112 --> 00:40:50,115 - అలా ఏం కాదు. - నేను ఎందుకు ఉండాలి? 509 00:40:50,323 --> 00:40:54,286 ఇక్కడ వీడియో షాపులో నాకు తెలియని ఏవైనా కొత్త సినిమాలు వస్తున్నాయా? 510 00:40:54,452 --> 00:40:56,121 ఇది మనం ఎదగాల్సిన సమయం, డాసన్. 511 00:40:56,454 --> 00:40:58,582 సరే, అలాంటప్పుడు మనిద్దరం కలిసే చేద్దాం. 512 00:40:58,832 --> 00:41:00,667 జోయ్, నేను ఎదగగలను. నాకు ఒక అవకాశం ఇవ్వు. 513 00:41:01,168 --> 00:41:03,587 స్పీల్ బర్గ్ కూడా అతని పీటర్ పాన్ సిండ్రోమ్ నుంచి బయటపడ్డాడు.. 514 00:41:04,462 --> 00:41:06,673 ఇది కొన్ని నెలల క్రితమే నీకు చెప్పి ఉండాల్సింది, డాసన్. 515 00:41:07,299 --> 00:41:09,259 నువ్వు చెప్పావ్. 516 00:41:17,058 --> 00:41:18,685 అవును. 517 00:41:23,440 --> 00:41:25,442 చూడు, డాసన్... 518 00:41:25,567 --> 00:41:31,239 ... ఇలాంటి పెద్ద మాటల చుట్టూ గెంతటంలో నాకు అలసట వచ్చేసింది. 519 00:41:31,448 --> 00:41:34,659 నేను నీతో నిజాయితీతో ఉండాలనుకుంటున్నాను. 520 00:41:35,243 --> 00:41:37,162 నేను కూడా. 521 00:41:37,787 --> 00:41:40,207 జో, అన్నింటికంటే ఎక్కువగా నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నా. 522 00:41:42,334 --> 00:41:45,128 అంత నిజాయితీగా ఉండటానికి మనం సిద్ధమేనంటావా? 523 00:41:46,421 --> 00:41:47,631 అవును. 524 00:41:49,507 --> 00:41:51,176 నేను అనుకుంటున్నా. 525 00:41:53,762 --> 00:41:56,139 నిజంగానా? 526 00:41:56,431 --> 00:41:59,351 ఎందుకంటే, నిజాయితీ అనేది చాలా పెద్ద పదం. 527 00:41:59,434 --> 00:42:04,147 అది విషయాలను మారుస్తుంది, క్లిష్టంగా చేస్తుంది. 528 00:42:04,898 --> 00:42:06,858 మరి నువ్వు ఎప్పుడూ నిజమే చెబుతూ 529 00:42:07,067 --> 00:42:09,986 ఏమి జరిగినా అన్నింటికీ సిద్ధమేనంటావా? 530 00:42:27,504 --> 00:42:29,589 మళ్లీ కలుద్దాం డాసన్. 531 00:42:35,428 --> 00:42:38,223 జోయ్. జోయ్.