1 00:00:01,168 --> 00:00:03,796 నెను ఎమి చూసానొ నాకు తెలుసు అది బయ0కర0గా వు0ది నా మీద దాడి చెసి0ది 2 00:00:03,921 --> 00:00:05,881 ఇ0కా అది అక్కడ మనకొస ఎదురు చూస్తొ0ది 3 00:00:05,965 --> 00:00:08,592 నేను నిన్ను నమ్మలేను, స్టెఫానీ... 4 00:00:08,801 --> 00:00:11,011 కాని నమ్ముతున్నాను 5 00:00:14,682 --> 00:00:17,184 - ఎ0టి? ఎ0టి? ఎమై0ది - కట్. 6 00:00:17,393 --> 00:00:20,396 క్షమి0చు డాసన్ తను అసలు వి0తగా వున్నాడు 7 00:00:20,604 --> 00:00:22,940 జోయి, నువ్వు తనని ముద్దు పెట్టుకొవాలి అ0తె 8 00:00:23,065 --> 00:00:25,025 నా వల్ల కాదు నెను తనని ముద్దు పెట్టలేను 9 00:00:25,234 --> 00:00:27,027 అది ఒక సినీమా అ0దులొ నువ్వొక పాత్ర పొషిస్తున్నావ్ 10 00:00:27,236 --> 00:00:28,696 నువ్వు పేసి ని ముద్దు పెట్టట్లెదు 11 00:00:28,904 --> 00:00:30,865 తను ఒక వి0త వాడు అర్ధ0చెసుకొ. 12 00:00:30,948 --> 00:00:33,784 కాని నువ్వు అక్కడ బయపడడ0 లెదు ప్రెమిస్తున్నావ్ 13 00:00:33,951 --> 00:00:34,869 మర్చిపొ 14 00:00:34,952 --> 00:00:37,246 ముద్దు లెకు0డా ఇది అవ్వదు ఇదొక లవ్ స్టొరి 15 00:00:37,455 --> 00:00:38,748 ఇదొక బయ0కరమైన సినెమా 16 00:00:38,914 --> 00:00:42,752 ఇదొక సినిమాలొ వి0త ప్రయొగ0 17 00:00:44,086 --> 00:00:45,838 కాని తనని చూస్తె 18 00:00:45,921 --> 00:00:48,466 ముద్దు పెట్టాలి అనిపి0చదు 19 00:00:49,133 --> 00:00:50,843 నాకొస0 చెయ్యవా? 20 00:00:50,926 --> 00:00:52,928 నాకు కమెరా ము0దు వా0తి చెయ్యలి అని లెదు 21 00:00:53,095 --> 00:00:54,847 నువ్వు తనని ముద్దు పెట్టవ్ ఎ0దుకు? 22 00:00:54,930 --> 00:00:58,934 ఎ0దుక0టె ఇవి వెరె ఒకల్ల కొస0 23 00:00:59,143 --> 00:01:01,854 ఇ0త వరకు ఇన్కెవరినైనా ముద్దు పెట్టావా? 24 00:01:01,937 --> 00:01:03,773 ఇ0కా అ0త అవసర0 రాలెదు 25 00:01:03,939 --> 00:01:05,149 ఇ0కా ఎదురు చూస్తు0డకు డాసన్ 26 00:01:05,357 --> 00:01:07,943 తను న్యు యార్క్ అమ్మయి అక్కడ అన్ని త్వరగానె జరుగుతాయి 27 00:01:08,110 --> 00:01:10,863 మరి ఎప్పుడు వెళ్ళీ కలుస్తు0టావా లెదా చాలా కష్టమా 28 00:01:10,946 --> 00:01:13,866 ...ము0దు దానికి బుర్ర వు0డాలి 29 00:01:13,949 --> 00:01:15,367 అది ఎప్పుడు నిద్ర పొకూడదు 30 00:01:15,576 --> 00:01:19,497 నువ్వె తను వర్జిన్ అని చెప్తు0డగా ఒకసారి విన్నాను 31 00:01:19,663 --> 00:01:21,040 ఇన్కొక సారికి 32 00:01:21,248 --> 00:01:23,834 జెన్ చాలా మ0చి ఇ0కా తెలివైన పిల్లలాగా అనిపిస్తు0టు0ది 33 00:01:23,918 --> 00:01:26,128 ...తను ఎమి చెస్తొ0దొ ఎప్పుడు తనకి తెలుసు 34 00:01:26,337 --> 00:01:29,757 నెను ఇ0కెమి అనట్లేదు ఒక ముద్దు చాలు 35 00:01:29,924 --> 00:01:33,135 జెన్ నేను ముద్దు పెట్టుకు0టా0 నువ్వు దిగులు పడకు 36 00:01:33,344 --> 00:01:35,846 విషయమ్ ఎ0ట0టె నువ్వు ఎప్పుడు పేసి కి ముద్దిస్తావ్? 37 00:01:35,930 --> 00:01:38,015 నాకు తప్పకు0డా అది తెలుసు కొవాలి 38 00:01:38,224 --> 00:01:39,934 కాని అది చాలా కష్ట0.. 39 00:01:40,142 --> 00:01:42,853 ...ఎ0దుక0టె నువ్వె ముద్దు పెట్టగలుగుతావ్ 40 00:01:43,187 --> 00:01:46,941 - ఎ0టి? - దాన్ని ఒక సారి చూడు 41 00:01:48,400 --> 00:01:50,444 నీకు మ0చి పెదాలు ఉన్నయ్ 42 00:01:50,861 --> 00:01:53,405 నీకొటి తెలుసా జొయి నెకళ్ళని ఎప్పుడు నువ్వు మూస్కొవచ్చు 43 00:01:53,614 --> 00:01:56,033 ఇ0కెవరినైనా తల్చుకొ 44 00:01:59,203 --> 00:02:01,914 నాకు అర్ధ0అయ్యెలా చెప్పు! 45 00:02:58,596 --> 00:03:01,515 సనివార0 జరగబొయె డాన్స్ గురి0చి మర్చిపొక0ది 46 00:03:01,724 --> 00:03:04,727 సుక్రువారం ఆడిన ఆట గెలిచినందుకు ఇదొక పెద్ద సంబరం 47 00:03:04,935 --> 00:03:07,396 ఇ0కా ఎమవుతుందొ తెలిక పొయినా మన సంబరం ఆగదు 48 00:03:07,605 --> 00:03:09,565 ...ప్లానింగ్ కమిటీ చాలా కట్టుదిట్టం 49 00:03:09,773 --> 00:03:11,859 ...అ0దుకని ఇప్పుడె తీస్కొ 50 00:03:11,942 --> 00:03:15,946 - డెడ్ బంగారు, ఒకా సారి మాట్లాదొచ్చా? - చెప్పు డాసన్? 51 00:03:18,949 --> 00:03:21,535 నెను మీరు చెప్పిందె ఆలొచించాను 52 00:03:21,702 --> 00:03:24,914 ...మీరు నన్ను లొపలికి రానివ్వకుండా మంచి పని చెసారు 53 00:03:26,248 --> 00:03:29,418 - ఆనందంగా మీరు దాని గురించి ఆలోచన - అవును 54 00:03:29,627 --> 00:03:31,420 నెను కొంచం తక్కువగానె చదువుతా 55 00:03:31,629 --> 00:03:33,881 నాకు లైబ్రరి లొ 5 పీరిఅడ్ వుంది 56 00:03:33,964 --> 00:03:36,592 అక్కడ చాలా ఎక్కువ మ0డి వు0టారు అసలు కూర్చొ లె0 57 00:03:36,800 --> 00:03:38,427 అక్కడ బాగా చికాకు గా వుంటంది 58 00:03:38,677 --> 00:03:40,554 నేను గిబ్బన్స్ మరణించాడు తొ మారడం గురించి మాట్లాడాను 59 00:03:40,763 --> 00:03:42,848 అ0తె కాదు అయన అనెది మీరు ఒప్పుకుంటె 60 00:03:42,932 --> 00:03:46,101 మీతొనె ఈ పీరియడ్లు గడపచ్చు అనెదె 61 00:03:46,435 --> 00:03:48,354 5 పెరియడ్ 62 00:03:48,562 --> 00:03:51,231 అప్పుడె అసలు ఫిల్మ్ క్లాస్ 63 00:03:51,440 --> 00:03:54,568 అరెరె అసలు ఎ0త ఒకెలా వచ్చి0ది 64 00:03:55,569 --> 00:03:57,947 నువ్వు క్లాసు మద్యలొకి రాకుడదు ఒక మూల కూర్చొవాలి 65 00:03:58,072 --> 00:04:00,658 నెను మీ క్లాస్ లొ అసలు వున్నట్టె మీకు తెలీదు 66 00:04:00,866 --> 00:04:02,451 మ0చిది థాంక్స్, డెడ్ బంగారు. థా0క్యూ 67 00:04:02,660 --> 00:04:04,203 ఇది పెద్ద విషయం 68 00:04:20,844 --> 00:04:24,348 - ఉదయం గుడ్, మిస్ జాకబ్స్. - ఉదయం గుడ్, పాక్ఓయ్. 69 00:04:25,391 --> 00:04:26,433 మన0 కాస్త మాట్లడొచ్చా? 70 00:04:26,684 --> 00:04:30,938 నీకు తెలుసు కద ఇది నీ క్లాస్ కాదు మళ్ళీ కలుద్దా0 వెళ్ళు 71 00:04:31,063 --> 00:04:34,900 లెదు మన మాట్లాడి తీరాలి 72 00:04:34,984 --> 00:04:37,861 మన0 మాట్లాడడానికి ఎమి లెదు 73 00:04:37,945 --> 00:04:40,239 ...హొం వర్క్ తప్ప మాట్లాడడానికి ఇ0కెమ్ వుంది 74 00:04:40,447 --> 00:04:42,616 ఇంతకంటె ఎమి చెప్పలెను 75 00:04:42,783 --> 00:04:44,910 మాట్లాడుకొవడానికి చాలా వు0ది 76 00:04:45,119 --> 00:04:49,164 మన0 కావాలి అన్టే ముద్దు తొనె మొదలు పెట్టొచ్చు 77 00:04:49,373 --> 00:04:51,083 నూవు ఎమి మాట్లాడ్తున్నవొ నాకసలు ఎమి అర్దం కావట్లెదు 78 00:04:51,291 --> 00:04:53,377 నువ్వు ఈ క్లాస్ రొం ని వదిలెసి వెళ్ళడం మంచిది 79 00:04:53,585 --> 00:04:56,505 చూదు నీకంటె నీను దీని గురించి తిక మక పడుతున్నాను 80 00:04:56,755 --> 00:04:58,716 పేసి ప్లీస్ 81 00:04:58,924 --> 00:05:00,926 ఎమి జరగలేదు 82 00:05:01,135 --> 00:05:05,639 నెనెమి ముద్దు పెట్టుకొలెదు ఆగు 83 00:05:07,766 --> 00:05:11,228 మరి ఇంక మనం చెసిన్ది ఎమిటీ 84 00:05:13,147 --> 00:05:15,941 ఇది చాలా అన్యాయమ్ 85 00:05:22,948 --> 00:05:24,324 ఉదయం గుడ్, అందరు. 86 00:05:24,908 --> 00:05:27,703 నెను అనుకున్నట్టు తీయాలి అంటే నెను క్లాస్ ని నమ్ముకుని కూర్చొలేను 87 00:05:27,911 --> 00:05:30,914 మనకి ఫెస్టివల్ లొపల ఇవ్వలి అంటె చాలా పనివుంది 88 00:05:31,040 --> 00:05:32,708 మనం ఈ వారం అంతా షూట్ చెయ్యలి 89 00:05:32,916 --> 00:05:34,918 జొయి కి ఆ సీన్ అంటె పేసి సీను నచ్చలెదు 90 00:05:35,127 --> 00:05:37,337 నాకు అసలు ఆ బాగమె చాలా ముఖ్యం 91 00:05:37,546 --> 00:05:41,592 నాకు కూడా అసలు ఆ బాగం నచ్చలెదు 92 00:05:41,842 --> 00:05:44,178 జొయి అసలు మలుపు 93 00:05:44,386 --> 00:05:47,389 నిన్ను ఈ లొకం లొనె ఎంతొ సంతొషంగా మార్చగలను 94 00:05:47,931 --> 00:05:49,725 నువ్వు ఈ సినెమా లొ ఎలా చనిపొతావొ తెలుసా? 95 00:05:49,933 --> 00:05:52,770 నువ్వు రెపే చనిపొతె ఎలా చనిపొవాలి అనుకుంటావ్? 96 00:05:52,936 --> 00:05:53,979 నువ్వెం అడుగుతున్నవ్? 97 00:05:54,229 --> 00:05:56,899 నీ కారెక్టర్ కి ఒక కొత్త అట్టక్ ప్లాన్ చెస్తున్నం 98 00:05:56,982 --> 00:05:59,860 కాని నీ అందమైన అద్బుతమైనా న్యుయార్క్ కసిన్ వచ్చింది 99 00:05:59,943 --> 00:06:02,613 నీ బాడి ని చూడతానికె అసలు వచ్చింది 100 00:06:02,863 --> 00:06:04,907 అసలు ఇక్కడ ఎదొ జరగబొతొంది అనుకుంటా 101 00:06:04,990 --> 00:06:07,618 - ఆగు అంటె నెను చెసేది - లెదు అది కరెక్ట్ 102 00:06:07,826 --> 00:06:10,579 ఇది నీ సమస్యని దూరంచెసి కమెరా ముందు తీస్కొస్తుంది 103 00:06:10,829 --> 00:06:12,372 అది నాతొ నువ్వు అనుకున్నదె 104 00:06:12,581 --> 00:06:15,834 కాని నువ్వు జొయి తొ చాలా తీసవ్ కద? 105 00:06:15,918 --> 00:06:17,961 ఇది చాలా సులభం ఇది తీయడం ఈసి 106 00:06:18,212 --> 00:06:20,589 అసలు ప్రెక్షకులు ఇది చూసెవుండరు 107 00:06:20,839 --> 00:06:23,092 - అంటె జానెట్ స్య్చొ లొ - ద్రు బర్రిమొర్ స్క్రీం లొ 108 00:06:23,300 --> 00:06:24,802 జరుగు జరుగు 109 00:06:24,927 --> 00:06:27,930 అది అసలు సరిగ్గ సరిపొతుంది నువ్వు ఆలొచించకు 110 00:06:28,347 --> 00:06:31,934 నువ్వు సరిగ్గ చెప్పవ్ అది పక్కా 111 00:06:32,851 --> 00:06:35,562 సరె కాని కాత్రీన్ బుర్ర ఎలా వుంటుందొ కొంచెం చెప్పు 112 00:06:35,771 --> 00:06:37,981 తను తన పరిస్తితి మార్చెస్తుంది 113 00:06:38,190 --> 00:06:40,859 అది ఒక అర్దాంత్రమైన ముగింపు 114 00:06:40,943 --> 00:06:42,861 అంతె కాదు వళ్ళ ప్రెమను కూడా చూపిస్తుంది 115 00:06:42,945 --> 00:06:46,698 అసలు సంగతెంటొ సరైన స్పష్టతతొ చెప్పండి 116 00:06:46,949 --> 00:06:49,451 అంత కంటె అది బాగా వెల్తుంది అని అనిపిస్తొంది 117 00:06:49,618 --> 00:06:53,914 ఎదొ కారనంగా దీనికి అమంచి కద అని అవార్డు ఇచ్చరు 118 00:06:54,039 --> 00:06:58,836 కాని అసలు వళ్ళిద్దరు ఒకరికి ఒకరు సంబందం లెదు 119 00:06:58,919 --> 00:07:02,464 వళ్ళు ఒకటి అయ్యుండాలి కార్త్రీన్ కి అసలు ముదు పడదు 120 00:07:02,673 --> 00:07:05,008 తను ఎమొ చాలా మంచి వాడు 121 00:07:05,217 --> 00:07:06,927 జీవితం గురించి బాగా తెలిసిన వాడు 122 00:07:07,052 --> 00:07:09,930 ముందు తను ఎంతొ బాగానె వుండెవాడు యె సమస్యా లెకుండా 123 00:07:10,139 --> 00:07:12,975 కాని పొగ పొగా బాగా చెడిపొయాదు 124 00:07:13,183 --> 00:07:16,228 అప్పుడు అసలు ఎదైతె జరగకూడదొ అంతా జరిగింది 125 00:07:17,354 --> 00:07:20,065 తన ఇంక్ ని తను కాపాడుకొవల్సింది 126 00:07:22,943 --> 00:07:26,029 మనం కొంచెం త్వరగా చెయ్యలి ఎందుకంటె ఫిల్మ్ ఫెస్టివల్ వస్తొంది 127 00:07:26,238 --> 00:07:27,865 మేము చెయ్యగలం స్క్రిప్ట్ అయిపొయింది 128 00:07:27,948 --> 00:07:30,576 సినెమా ని ప్లాన్ చెసాం ఎండా కాలంలొ తీసెస్తాం! 129 00:07:30,909 --> 00:07:33,704 మనం ముందు కదకి వద్దం మూడొ బాగం అయిపొయిందా? 130 00:07:33,912 --> 00:07:35,205 - మ్ర్ గొల్డ్ - చెప్పు డాసన్ 131 00:07:35,414 --> 00:07:37,291 అది బాస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుందా? 132 00:07:37,499 --> 00:07:41,086 అవును తప్పకుండా వల్లు జునియర్ లకి పొటీలు పెడతారు 133 00:07:41,503 --> 00:07:43,213 సరె మూడొ బాగం 134 00:07:43,422 --> 00:07:45,299 నాకు దెబ్బ తగిలింది ట్య్లర్ తొ ఆడుతున్నపుడు 135 00:07:45,507 --> 00:07:48,010 నా చెయ్యి విరిగి పొయింది నా ఒంట్లొ మూడు చొట్ల ఎముకలు విరిగాయ్ 136 00:07:48,218 --> 00:07:49,845 కాని నెను కొచ్ కి చెప్పలేదు 137 00:07:49,928 --> 00:07:52,681 ఎందుకంటె అయన నన్ను ఆడనివ్వరు కబట్టి 138 00:07:52,890 --> 00:07:56,101 గుర్తుందా అప్పుడు అడుగుతారు తను చెయ్యగలడా అని? 139 00:07:56,310 --> 00:07:58,687 వళ్ళ టీం అసలు గెలుస్తుందా? 140 00:07:58,896 --> 00:08:01,523 ఇది జరిగిన కద ఎవరైనా ప్రెస్నలు అడిగితె 141 00:08:01,732 --> 00:08:05,527 నన్ను వచ్చి అడగండి నెను అలా జీవించాను 142 00:08:06,320 --> 00:08:08,363 అది బావుంది కద? 143 00:08:08,572 --> 00:08:10,324 పొయిన ఎడాది జరిగింది ఇదె 144 00:08:10,490 --> 00:08:12,826 ఇదిగొ ఈనె నన్ను తప్పుకొమన్నరు గుర్తుందా? 145 00:08:12,910 --> 00:08:14,912 నెనె టిస్తా తీస్తా రాస్తా కూడా 146 00:08:15,078 --> 00:08:18,749 ఒహ్ నిజంగాన సెరియస్ గా అంటున్న జొ 147 00:08:18,916 --> 00:08:21,251 వళ్ళు ఫిల్మ్ ఫెస్టివల్ లొకి వెళ్తున్నరు అది నాది 148 00:08:21,460 --> 00:08:24,338 ఇదె నా మధ్య పొటీ అది ఒక ఆటల సినెమా 149 00:08:24,546 --> 00:08:27,090 ఒక పాత చెత్త సినెమా 150 00:08:27,299 --> 00:08:29,927 నువూ ఎదైతె వద్దు అనుకున్నవొ ఇది అదె 151 00:08:30,010 --> 00:08:32,638 ఇంతకంటె అసలు బతుకు వుంటుందా? 152 00:08:32,846 --> 00:08:35,974 - హి నెను క్లిఫ్ - హి నెను జెన్ 153 00:08:36,934 --> 00:08:39,186 ఇక్కడ ఎదొ జరుగుతొంది 154 00:08:39,561 --> 00:08:41,605 కొత్త పిల్లడ్ని ఆడుకుంటారు అని నాకు తెలుసు 155 00:08:41,813 --> 00:08:44,233 కాని నెను ఎదైనా సహాయ పడగలనెమొ అని 156 00:08:44,483 --> 00:08:46,610 పరిచెయం చెస్కుంటా 157 00:08:46,818 --> 00:08:48,237 బయతికి తీస్కెళ్తా 158 00:08:48,487 --> 00:08:50,822 చలా మంచిది 159 00:08:50,948 --> 00:08:53,825 నెను నీకు చెప్తాను ఎందుకంటె ఇంకా ఎమి అనుకొలెదు 160 00:08:53,909 --> 00:08:54,910 తప్పకుండా 161 00:08:54,993 --> 00:08:58,121 నిన్ను కలవడం సంతొషం జెన్ పూర్తిగా జెనిఫెర్ 162 00:08:58,330 --> 00:09:01,917 నాకు అంతె క్లిఫ్ పూర్తిగా క్లిఫొర్డ్ 163 00:09:09,091 --> 00:09:13,220 నెను చెప్పనుగా డాసన్ న్యు యార్క్ లొ అంతా త్వరగానె జరుగుతుంది 164 00:09:17,975 --> 00:09:19,434 నన్నా 165 00:09:19,643 --> 00:09:22,854 నన్నా నువ్వు నా కమెరా చూసావ? 166 00:09:22,938 --> 00:09:25,857 - ఈరొజు తీస్తున్నవా? - అవును జొయి తొనే 167 00:09:25,941 --> 00:09:29,945 అది నా బెడ్రూం లొ వుంది అమ్మవైపు టబ్లె లొ 168 00:09:30,112 --> 00:09:31,947 నీకు టాప్ బయటికి కావాలి కద? 169 00:09:32,656 --> 00:09:35,742 అవును కొన్ని దెసాల్లొ అది చట్ట విరుద్దం 170 00:09:38,912 --> 00:09:41,123 నాకొ డౌట్ వుంది 171 00:09:42,207 --> 00:09:45,794 అది ఒక రకంగా అమ్మయిలకి సంబందించింది 172 00:09:45,919 --> 00:09:49,423 మీకు ఎక్కువ ఆలొచనని ఇవ్వలి అనుకొవట్లెదు నాకొ సలహా ఇస్తె చాలు 173 00:09:49,631 --> 00:09:53,135 నాకు అసలు మీకు అమ్మకి మద్య అనుబందం అర్ధం కావట్లెదు 174 00:09:53,343 --> 00:09:57,014 నెను ప్రెమిస్తున్న అని చెప్పదల్చుకొలెదు 175 00:09:57,222 --> 00:09:59,182 కాని ఇక జాగ్ర్త్తగా వుంటాను కద? 176 00:09:59,641 --> 00:10:01,143 సరె అస్లు ప్రెస్న అడుగు 177 00:10:01,351 --> 00:10:03,228 గొడవల గురించి 178 00:10:03,478 --> 00:10:05,564 నెను ఎమి చెప్పలి? 179 00:10:09,943 --> 00:10:11,361 ఎలా పడకూడదొ 180 00:10:11,570 --> 00:10:13,530 అలాంటివి చెప్తె తెలుసుకొలెం డాసన్ 181 00:10:13,739 --> 00:10:16,783 నువ్వు నీ లవర్ మద్య అది ఉంటుంది 182 00:10:16,908 --> 00:10:19,328 అవును కాని ఎలా తప్పించుకొవడం 183 00:10:19,536 --> 00:10:21,121 నెను మొదటి సారి మీ అమ్మతొ గొడవ పడినప్పుడు 184 00:10:21,330 --> 00:10:23,915 ఎక్కువ వద్దు లెండి 185 00:10:33,091 --> 00:10:34,468 మెము ఒక పడవలొ వున్నం 186 00:10:34,676 --> 00:10:37,012 మీ అమ్మ ఎండకి తట్టుకొలెక పొయింది 187 00:10:37,220 --> 00:10:39,931 నన్ను బాగ తిట్టడం మొదలుపెట్టింది 188 00:10:40,057 --> 00:10:44,227 అప్పుడు నెను అక్కడ్నుంచి 189 00:10:44,686 --> 00:10:47,814 ఎమి పట్టించుకొకుండా వెళ్ళీపొయాను 190 00:10:49,399 --> 00:10:52,027 అంతె ఆగిపొయింది 191 00:10:52,235 --> 00:10:57,282 తను కాసెపు చూసింది మళ్ళీ మామూల్ అయిపొయింది 192 00:10:58,867 --> 00:11:00,994 అప్పుడు అది చిన్న గొడవె తెలుసుగా 193 00:11:01,203 --> 00:11:06,249 నువ్వు గొడవని ఆపక పొతె అమ్మయిలు దన్ని ఎక్కువ చెస్తారు 194 00:11:06,458 --> 00:11:08,585 అది మాత్రం నిజం 195 00:11:08,794 --> 00:11:12,923 అంతె కాదు తెలివి అదె 196 00:11:13,590 --> 00:11:16,301 నెను ఇంకెమొ ప్లాన్లు వెస్కునా 197 00:11:16,551 --> 00:11:18,804 ఎమి వెసినా అనవసరం 198 00:11:18,929 --> 00:11:21,598 నీకు తెలివి ఉండాలి 199 00:11:21,807 --> 00:11:24,434 నువ్వు తప్పించుకొవాలి 200 00:11:24,935 --> 00:11:27,229 అది ముఖ్యం 201 00:11:29,481 --> 00:11:31,942 కాని ఒక ముద్దు 202 00:11:32,526 --> 00:11:34,736 ఎమి చెసావ్? 203 00:11:35,946 --> 00:11:37,948 ఇదిగొ చూడు 204 00:11:38,156 --> 00:11:40,117 ప్రయత్నించు 205 00:11:40,325 --> 00:11:41,368 వద్దు 206 00:11:41,618 --> 00:11:45,330 తీస్కొ ఎమి పర్వాలెదు ఇంతకంటె సమయం దొరకదు 207 00:11:45,539 --> 00:11:47,541 నువ్వె ఆసపడ్డావ్ 208 00:11:52,295 --> 00:11:54,089 సరె 209 00:11:54,297 --> 00:11:57,300 పెదాలని తడుపుకొ 210 00:11:57,509 --> 00:11:59,928 - ఇంక వెళ్ళు - వద్దు బాలెదు 211 00:12:00,095 --> 00:12:01,930 ఆగు అసలు విషయం ఎంటంటే 212 00:12:02,055 --> 00:12:05,308 నీ కింద పెదముందె దాన్ని ముందు రెలాక్స్ చెయ్యి 213 00:12:05,517 --> 00:12:08,311 దాని ఎలగైన వుండు అని వదిలెయ్ 214 00:12:08,520 --> 00:12:12,941 అది ఇప్పుడు నాట్యం ఆడాలి 215 00:12:23,118 --> 00:12:25,287 కళ్ళూ మూసుకొ 216 00:12:38,633 --> 00:12:39,885 బానె చెసానా? 217 00:12:39,968 --> 00:12:42,846 - చెసాన? - అవును 218 00:12:44,931 --> 00:12:46,850 మంచిది 219 00:12:53,982 --> 00:12:56,401 ఇలా జరిగింది మర్చిపొ 220 00:12:57,194 --> 00:13:00,155 సరె థాంక్స్ 221 00:13:06,828 --> 00:13:08,914 రాత్రి కలుస్తాను 222 00:13:09,873 --> 00:13:13,335 వద్దు వద్దు తను కిందె వున్నడు 223 00:13:15,795 --> 00:13:18,840 సరె నెను పెట్టెస్తున్నను 224 00:13:21,551 --> 00:13:23,637 సరె ప్రామిస్ ప్రామిస్ 225 00:13:23,845 --> 00:13:26,973 మళ్ళి చెస్తా బాఇ 226 00:13:31,269 --> 00:13:33,772 జొయి ఎమి చెస్తున్నవ్? 227 00:13:33,939 --> 00:13:37,359 డాసన్ కొసం వెతుకుతున్నా మెము సినెమా తీస్తున్నాం 228 00:13:37,567 --> 00:13:39,653 మంచిది 229 00:13:39,945 --> 00:13:43,073 నన్ను ఈరొజు చంపెస్తారు 230 00:13:43,240 --> 00:13:46,826 మంచిది 231 00:13:47,077 --> 00:13:50,205 జాగ్రత్త బయట బాగ ఎండగా ఉంది 232 00:13:50,413 --> 00:13:52,874 గొడుగు తీస్కొ 233 00:13:54,417 --> 00:13:58,421 - మల్లి కలుద్దం లారీ - సరే జొయి 234 00:14:00,340 --> 00:14:02,634 లారి గారు 235 00:14:05,512 --> 00:14:07,681 నాకు తెలుసు 236 00:14:18,692 --> 00:14:20,902 స్టీవెన్ 237 00:14:22,862 --> 00:14:24,906 స్టీవెన్ 238 00:14:45,885 --> 00:14:47,929 ఇక కట్ అందంగా వచ్చింది 239 00:14:48,138 --> 00:14:50,932 అసలు చాలా బాగ వచింది గయ్స్ 240 00:14:51,391 --> 00:14:53,184 దాన్ని ఇంకాస్త బాగా చెసివుండొచ్చు 241 00:14:54,269 --> 00:14:56,021 జొయి నువ్వు బాగా చనిపొతావ్ 242 00:14:56,271 --> 00:14:59,190 అసలు నాకు అంతకంటె ఇంకొటీ దఒరకలెదు ఆలొచించలెను కూడా 243 00:14:59,399 --> 00:15:02,319 కాని అలస్యంగా వున్నం త్వరపదాలి 244 00:15:20,754 --> 00:15:22,839 హెయ్ జొయి తను సహాయం చెస్తాడు నువ్వు రక్తాన్ని తుడుచుకొ 245 00:15:22,922 --> 00:15:26,885 - సరె నెను చూస్కుంటాను - పర్లెదు వదులు నెనెమి అనుకొను 246 00:15:26,968 --> 00:15:29,346 మంచిదెలె 247 00:15:29,888 --> 00:15:32,724 అది అక్కడ ఇరుక్కుపొయినట్టు ఉంది కద? 248 00:15:32,932 --> 00:15:35,935 - నెను చూస్కుంటాను - సరే 249 00:15:37,937 --> 00:15:40,482 ఇదిగొ కవర్ చెస్కొ 250 00:15:41,024 --> 00:15:43,234 ముందుకి వెళ్ళు 251 00:15:45,487 --> 00:15:47,697 నువ్వు బాఉన్నవ్ 252 00:15:48,031 --> 00:15:50,825 తప్పుగా అనుకొకు మామూల్గానె అన్నను 253 00:15:50,909 --> 00:15:52,577 ఊరికె ఒక అమ్మ్యికె తెలుసు కద? 254 00:15:52,911 --> 00:15:55,163 నువ్వు అందంగా వున్నవ్ 255 00:15:57,499 --> 00:15:58,875 నెను చాలా పొడవు 256 00:15:58,958 --> 00:16:01,044 లెదు అలంటిది ఎమి లెదు 257 00:16:01,461 --> 00:16:04,839 అసలు నాకు నీలంటి కల్లు ఒళ్ళు ఉంటె బావుండు 258 00:16:04,923 --> 00:16:06,925 నెను అసలు చలా పొట్టి 259 00:16:07,092 --> 00:16:09,969 నాకు అసలు ఇలా వుండడాం నచ్చదు 260 00:16:10,178 --> 00:16:11,930 నా మొహం బాతు లా వుంటూంది 261 00:16:12,097 --> 00:16:13,807 నా మొహమె నాకు నచ్చదు 262 00:16:13,932 --> 00:16:15,016 నిజంగానా 263 00:16:15,225 --> 00:16:19,270 అవును అంటె నువ్వు చూడడానికి బానె వున్నవ్ గా? 264 00:16:25,068 --> 00:16:27,821 నీ మొహం బాతులా వుండదు 265 00:16:27,904 --> 00:16:30,907 నెక్కు తెఉసా మనం కలిసిన దగ్గరనుంచి నాకు చెప్పిన మంచి మాట ఇదె 266 00:16:39,749 --> 00:16:43,128 జొయి నీకు అది కష్టం కాదెమొ నాకు మాత్రం చాలా 267 00:16:49,426 --> 00:16:51,761 దిగులు పడకు నీ కసింతొ నిన్ను నెను కలిపిస్తా 268 00:16:52,470 --> 00:16:56,266 చాలా థాంక్స్ నీకు ఎల చెప్పలొ అర్దం కావటెదు 269 00:17:00,770 --> 00:17:02,605 కట్ 270 00:17:03,940 --> 00:17:05,859 కట్ పేసి నువ్వెం చెస్తున్నవ్? 271 00:17:05,942 --> 00:17:07,944 నెను ముద్దుపెద్టున్న నీకెలా కనపడ్తొంది? 272 00:17:08,153 --> 00:17:09,821 అరిస్తున్నట్టు ఉంది 273 00:17:09,904 --> 00:17:11,281 నీకెమి కాలెదు గా? నొప్పి పెట్టిందా? 274 00:17:11,489 --> 00:17:12,741 లెదు లెదు లెదు ఎమి లెదు 275 00:17:12,949 --> 00:17:14,576 అది ఒక ముద్దు మాత్రమే డాసన్ 276 00:17:14,784 --> 00:17:17,787 నాకు తెలిసి ఇంకొసారి అయితె బావుంటుందెమొ కద? 277 00:17:17,912 --> 00:17:20,331 లెదు లెదు వద్దు నెను ఇది తీసెస్తున్నా 278 00:17:20,540 --> 00:17:21,750 నువ్వు అలా చెయ్యకూడదు 279 00:17:21,916 --> 00:17:24,085 నెను చెస్తా అది బాగొ లెదు 280 00:17:24,502 --> 00:17:26,546 మన కొత్త కారెఖ్తర్ కి అర్దమె లెకుండా పొతుంది 281 00:17:26,921 --> 00:17:30,133 ఇలా చెయ్యడం తప్పు కాబట్టి తీసెసాను 282 00:17:30,341 --> 00:17:32,844 ఐతె మరి బైల్దెరుదామా? నాకు వెరె పనులు వున్నయ్ 283 00:17:32,927 --> 00:17:35,555 - తప్పకుండా - నాకు పని వుంది వెళ్ళలి 284 00:17:35,764 --> 00:17:39,058 - బాఇ మళ్ళి కలుద్దం - జెన్ ఆగు 285 00:17:39,267 --> 00:17:42,187 ఈరొజు సయంత్రం ఎంటి పని? 286 00:17:42,395 --> 00:17:45,231 నా కలల రాకాసి నెను అనుకునట్టు ఉంటుంది 287 00:17:45,440 --> 00:17:49,652 స్కూల్ లొ డాన్సె పొటి వుంది నెను వెళ్తున్నను 288 00:17:49,986 --> 00:17:51,237 అద్రుష్టమె 289 00:17:51,404 --> 00:17:52,739 తన డాన్స్ కొసం 290 00:17:52,906 --> 00:17:55,658 నెను ఒక ప్లాన్ వెస్కుని దాని అమలు పరిచాను 291 00:17:55,867 --> 00:17:57,827 - నిజంగా వెళ్తున్నవా? - అవును 292 00:17:57,911 --> 00:18:00,830 ఈరొజు రాత్రి నెను పండగ చెస్కుంటా 293 00:18:00,914 --> 00:18:04,417 ఇలా ఐతె మనం మనకి తగట్టు ఉండొచ్చు 294 00:18:04,626 --> 00:18:06,669 వద్దు డాసన్ క్షమించు 295 00:18:06,878 --> 00:18:08,254 నీదెగ్గర ఇంకా మంచి ప్లాన్లు వున్నయ్? 296 00:18:08,505 --> 00:18:11,633 నెను అసలు డాన్సె కి వెళ్ళబొతున్న 297 00:18:11,841 --> 00:18:14,219 నీకు ఎదొ మొవె నిట్ వుంది అన్నవ్ నాకు తెలుసు 298 00:18:14,427 --> 00:18:15,804 లెదు పర్వాలెదు 299 00:18:15,929 --> 00:18:17,847 నువ్వు వెళ్తున్నవా? విడిగా వెళ్తున్నవా? 300 00:18:17,931 --> 00:18:20,642 లెదు నిజానికి క్లిఫ్ రమ్మనాడు 301 00:18:20,850 --> 00:18:23,603 అలా ఐతె కొత్త వాళ్ళని కలవడానికి మంచిది అని 302 00:18:23,812 --> 00:18:25,063 సరే 303 00:18:25,271 --> 00:18:28,149 పర్లెదు నువ్వు అలా ఐపొకు అది అసలు డట్ ఎమి కాదు 304 00:18:28,358 --> 00:18:31,820 వస్తావ అని అడిగాడు వస్తా అనా 305 00:18:31,903 --> 00:18:33,905 సరె లె నన్ను తిక మక పెట్టొద్దు 306 00:18:33,988 --> 00:18:36,491 కాని దన్నె డట్ అని అంటారు జెన్ కద? 307 00:18:36,699 --> 00:18:41,454 నిజమె నెను వెళ్ళలి అనుకున్న 308 00:18:41,663 --> 00:18:45,333 నెను కొత్త కదా అందుకె బావుంటుందెమొ అని 309 00:18:45,583 --> 00:18:48,711 నువ్వు రావొచ్చు గా? మనం డాన్స్ చెయ్యొచ్చు 310 00:18:48,920 --> 00:18:50,839 లెదు నెను సినెమా కి వెళ్తున్నా 311 00:18:50,922 --> 00:18:52,549 నాకు అది ముఖ్యం లె 312 00:18:52,757 --> 00:18:55,718 - సరె ఐతె తర్వాత కలుద్దం - సరె 313 00:18:57,512 --> 00:18:59,931 - కలుద్దం - బాఇ 314 00:19:00,515 --> 00:19:01,933 క్లిఫ్ 315 00:19:02,100 --> 00:19:03,726 క్లిఫ్ ఎల్లిఒట్ 316 00:19:03,935 --> 00:19:05,270 అసలు ఎంటి? నాకు అర్దంకాలె 317 00:19:05,478 --> 00:19:07,522 తను వాదికి ఎలా పడిపొయింది వాదిలొ ఎముంది? 318 00:19:07,730 --> 00:19:10,316 తను చూడడానికి బాగ అనిపించాడెమొ 319 00:19:10,650 --> 00:19:13,236 లెదు ఎదు బయట మాత్రం కాదు 320 00:19:13,403 --> 00:19:14,904 అల్లంటిది ఎమి లెదు 321 00:19:15,113 --> 00:19:17,490 వాడు వైట్ లెడు కదలు రాయడం రావు 322 00:19:17,699 --> 00:19:19,200 అసలు చెప్తెనె వాంతి 323 00:19:19,409 --> 00:19:21,286 అది చూసి తను పడలెదెమొ 324 00:19:21,494 --> 00:19:23,663 అసలు ఎమైందైంటె అలాగె తను నాతొ చెప్పింది 325 00:19:23,872 --> 00:19:27,250 నెను క్లిఫ్ తొ బయటికి వెల్తున్నను అని అదె నెను తట్టుకొలెక పొతున్న 326 00:19:27,458 --> 00:19:29,836 నాకు తను నచ్చింది కాని అలా చెప్పడం నచ్చలె 327 00:19:30,044 --> 00:19:31,629 అసల్లు నచ్చలేదు 328 00:19:32,297 --> 00:19:34,757 వల్లు ఇద్దరు కలిసి డాన్స్ చెసెడప్పుదు 329 00:19:34,924 --> 00:19:38,303 తను చెతులు పట్టుకుంటాడు ఆ తరవాత హీరొ లా పొసు ఇస్తాడు 330 00:19:38,511 --> 00:19:43,725 తన చెవులొ ఎదొ గుస గుస చెప్తాడు తను నవ్వుతుంది 331 00:19:43,933 --> 00:19:45,935 కల్లు కలుస్తాయ్ వళ్ళు మారిపొతారు 332 00:19:46,144 --> 00:19:48,313 వల్లకి ఆ సమయం తెలుస్తుంది 333 00:19:48,521 --> 00:19:51,316 ఆతరవాత మంచిది అని అనుకుంటారు 334 00:19:51,524 --> 00:19:55,153 మల్లి ఆడదాము అన్నడు అంటె తను నవ్వుతూ వుంటుంది 335 00:19:55,320 --> 00:19:57,906 ఆ తరవాత తనని బాగా పొగుడుతాదు 336 00:19:58,323 --> 00:20:02,076 వళ్ళు కలుస్తారు వళ్ళ చెతులు కలుస్తాయి 337 00:20:02,285 --> 00:20:05,496 ఇంక మళ్ళీ డాన్సు అబ్బ నా వల్ల కాదు 338 00:20:05,914 --> 00:20:07,206 నువ్వు మరి ఎక్కౌవ ఆలొచిస్తున్నవ్ 339 00:20:07,415 --> 00:20:10,919 నాకు అస్సలు అర్ధం కావట్లెదు 340 00:20:11,085 --> 00:20:13,922 నెను చెయ్యంది తను ఎమి చెసాడు? 341 00:20:14,088 --> 00:20:16,674 బయతికి అడిగాడు 342 00:20:17,342 --> 00:20:19,761 - డాన్స్ కి వెళ్తున్నను - ఎంటి? 343 00:20:19,928 --> 00:20:20,929 నెను డాన్స్ కి వెల్తున్నను 344 00:20:21,054 --> 00:20:22,931 - ఎంటి? - నన్ను కాపాడెది అదె 345 00:20:23,097 --> 00:20:25,642 - ఎందుకు? - ఎందుకంటె జెన్ అక్కడ వుంది 346 00:20:25,850 --> 00:20:27,852 కాని వెరె వాడితొ ఎందుకలా అనుకుంటున్నవ్? 347 00:20:27,936 --> 00:20:29,938 నాకు అది మాత్రమె తెలుసు నెను అంతె 348 00:20:30,104 --> 00:20:31,689 నువ్వు వస్తావా రావా? 349 00:20:31,898 --> 00:20:32,941 ఆలొచిస్తా డాసన్ 350 00:20:33,149 --> 00:20:35,818 కాని నువ్వు అనుకున్నట్టు కూడా జరక్క పొవచ్చు 351 00:20:36,152 --> 00:20:39,739 వుంటె నెనె తనతొ వుండాలి ఇంకొడ్ని అస్సలు వదలను 352 00:20:39,906 --> 00:20:41,824 నెను కూడ వళ్ళతొ పాటు డాన్స్ చెయ్యగలను 353 00:20:41,908 --> 00:20:44,118 ఈరొజు అక్కడ చూదు ఎలా చెస్తానొ 354 00:20:44,494 --> 00:20:47,747 ఇది చలా కష్టం డాసన్ 355 00:20:47,914 --> 00:20:50,917 నెను ఆ గొరన్ని చూడలెను నన్ను వదిలెయ్ 356 00:20:51,125 --> 00:20:53,169 ఇదిగొ వస్తా 357 00:20:53,378 --> 00:20:56,172 రెండు క్షనాలు నా జుట్టు సరిచెస్కుంటా 358 00:21:00,510 --> 00:21:04,931 మనం డిన్నర్ తరవాత కలుసుకొం ఎమొ! 359 00:21:06,057 --> 00:21:08,059 కాస్తా లేట్ అవ్వచ్చు 360 00:21:14,732 --> 00:21:17,360 నెను ఎదురు చూస్తా 361 00:21:17,527 --> 00:21:19,320 బాఇ 362 00:21:23,908 --> 00:21:25,827 గుడ్ నైట్, మిసెస్ లీసుది. 363 00:21:25,910 --> 00:21:28,579 నువ్వు నన్ను బయపెట్టవ్ 364 00:21:30,164 --> 00:21:32,041 చూదు మనం మాట్లాడాలి 365 00:21:32,250 --> 00:21:33,710 మా అమ్మ గుర్తుందా? 366 00:21:33,918 --> 00:21:36,254 - ఈరొజు పొద్దున్న జరిగింది - మా అమ్మ చాలా మంచిది 367 00:21:36,879 --> 00:21:39,382 అస్లు అద్బుతమైన అమ్మ 368 00:21:40,591 --> 00:21:43,052 మా నన్న ఎలాఘొ అది ఎప్పుడు చూడలెదు 369 00:21:43,261 --> 00:21:46,848 తను ఎంత దూఋఅం వీలైతె అంత దూరం ఎమార్చాడు 370 00:21:47,056 --> 00:21:50,059 వళ్ళ అనుబండం చెడిపొయింది కుటుంబం విడిపొయింది. 371 00:21:50,268 --> 00:21:53,855 - ఇందంతా ఎందుకు చెప్తున్నవ్? ఎందుకంటె - మనకంటె ఇలాంతివి మిగతా వళ్ళకె బధ 372 00:21:53,938 --> 00:21:56,232 వళ్ళ జీవితాలు నాసనం అయిపొతాయ్ 373 00:21:56,441 --> 00:21:58,860 - నీకు అర్ధంకాదు - నాకు కాదు మీకె అర్ధం కాదు 374 00:21:58,943 --> 00:22:02,905 మా అమ్మకి కాన్సర్ వచ్చి చని పొయింది నువ్వె లెక్క చూస్కొ 375 00:22:03,239 --> 00:22:07,910 మీరు చెయ్య డానికి మీకు కారనాలు వుంటాయ్ 376 00:22:08,870 --> 00:22:13,041 కాని ఆ కరనాలు ఎప్పటికి కారనాలు గానె మిగిలి పొతాయ్ 377 00:22:16,210 --> 00:22:17,837 డాసన్ కి తెలుసా? 378 00:22:17,920 --> 00:22:19,922 ఎంటి తెలుసా? 379 00:22:25,970 --> 00:22:29,265 దన్సె చెయ్యడం మనం వెళ్తున్నం అని చెప్పను 380 00:22:29,474 --> 00:22:31,642 నాకు డాన్స్ చెయ్యడం వచ్చు 381 00:22:31,851 --> 00:22:34,937 సరె ఇక బైల్దెరుదాం 382 00:22:38,316 --> 00:22:40,777 ఈరొజు సంతొషంగా వుండండి లీరి 383 00:23:04,926 --> 00:23:06,594 తప్పకుండ ఇది గెలుపు డాన్సె 384 00:23:06,844 --> 00:23:08,763 గెలిచె ఆట మీరు ఆడారా? 385 00:23:08,930 --> 00:23:10,973 నువ్వు ఉన్నవ్ గా గెలుస్తాం లె? 386 00:23:12,141 --> 00:23:15,728 నెను అసలు రాకుడదు అనుకున్నా కాని ఎలాగొ రప్పించావ్ 387 00:23:15,937 --> 00:23:16,938 అది నా బద్యత 388 00:23:17,230 --> 00:23:19,482 నువ్వు మంచి వాడివి అందుకె వచ్చ 389 00:23:19,690 --> 00:23:21,317 ఇది చాలా ముఖ్యం 390 00:23:21,484 --> 00:23:23,236 నీకు తెలియనిది ఎమైనా వుందా? 391 00:23:23,444 --> 00:23:26,197 అవును డాన్స్ నాకు అస్సలు రాదు 392 00:23:26,823 --> 00:23:28,241 చూపించు 393 00:24:01,232 --> 00:24:03,860 నమస్తె మిస్ జాకబ్స్. 394 00:24:04,610 --> 00:24:06,154 హాలో, పాక్ఓయ్. 395 00:24:06,362 --> 00:24:08,781 ఎలా వున్నవు? 396 00:24:09,031 --> 00:24:11,993 ఎముంది ఎవొ ఆలొచనలు కాని అర్దం కావట్లెదు 397 00:24:12,201 --> 00:24:14,829 ఒక తెలియని బాధ 398 00:24:16,455 --> 00:24:21,210 సరె నువ్వు ఉండు నెను అల్ల చుట్టి వస్తాను 399 00:24:21,919 --> 00:24:24,422 నాతొ డాన్స్ చెస్తారా ? 400 00:24:26,424 --> 00:24:29,594 అది నాకు బాగ అనిపించట్లెదు 401 00:24:31,846 --> 00:24:33,681 అవును అది బావుండదు 402 00:24:34,056 --> 00:24:38,477 వెరె ఎదైనా ఐతె సరెనా? 403 00:24:40,646 --> 00:24:43,107 నెను వెళ్ళలి 404 00:24:52,909 --> 00:24:56,287 వళ్ళు ఎంత బావున్నరొ 405 00:24:59,916 --> 00:25:01,834 అసలు నీ ప్లాన్ ఎంటి? 406 00:25:02,293 --> 00:25:03,920 నెను అంత దూరం ఆలొచించలెదు 407 00:25:04,086 --> 00:25:07,048 త్వరగా అలొచించుకొ ఎందుకంటె తను చెసెది చూస్తుంటె 408 00:25:07,256 --> 00:25:10,134 దన్ని పడి పొవడం అనె అంటారు 409 00:25:16,474 --> 00:25:18,768 - నీకు డాన్స్ వచ్చ? - రాదు 410 00:25:18,935 --> 00:25:20,853 ఇప్పుడు చెయ్యి రా 411 00:25:20,937 --> 00:25:22,104 డాసన్ ఇక ఆపు 412 00:25:22,313 --> 00:25:23,940 ఇది చలా సులభం 413 00:25:24,148 --> 00:25:26,943 నెను చెప్పినట్టు చెయ్ 414 00:25:51,926 --> 00:25:56,389 - తను ఎఖ్ఖదికొ వెళ్ళీపొయింది - తను నీ బుర్రలొనె వుంది 415 00:26:06,399 --> 00:26:08,776 నువ్వు బానె చెస్తున్నవ్! 416 00:26:11,362 --> 00:26:13,906 హి గయ్స్ 417 00:26:14,156 --> 00:26:15,950 - హై - వచ్చెసారా? 418 00:26:16,158 --> 00:26:17,910 - అవును - మీకు క్లిఫ్ తెలుసు కద? 419 00:26:18,369 --> 00:26:20,162 - హై - హై 420 00:26:20,788 --> 00:26:22,873 మనం ఒకెచొట చదువు కుంటాం కద? 421 00:26:22,957 --> 00:26:25,793 కాదు ఒకె చొటు కాని వెరు వెరు చదువులు 422 00:26:25,918 --> 00:26:27,753 కాని డాసన్ తను చలా మంచి ఫిల్మ్ మేకర్ 423 00:26:27,920 --> 00:26:29,880 ఒహ్ అలాగా? సినెమాలు చూస్తావా? 424 00:26:29,964 --> 00:26:33,926 - అవును - మంచిది 425 00:26:34,969 --> 00:26:36,971 తరవాత కలుస్తా 426 00:26:37,930 --> 00:26:40,391 బానె మాత్ళాడావ్ 427 00:27:03,664 --> 00:27:04,707 హెయ్ 428 00:27:04,915 --> 00:27:07,460 ఎక్కడికి వెల్లవ్ ? నిన్ను అన్ని చొట్లా వెతుకునా.. 429 00:27:07,668 --> 00:27:09,837 అంటె ఇక్కడా అక్కడా 430 00:27:09,920 --> 00:27:11,922 నమన్ డాన్స్ చెద్దం అనుకున్నా 431 00:27:12,048 --> 00:27:13,507 క్లిఫ్ ఎమయ్యడు? 432 00:27:13,716 --> 00:27:15,593 ఎమి తనతొనే డాన్స్ చెస్తావా? 433 00:27:15,801 --> 00:27:17,219 నెను దెన్ని అడిగానొ తెలుసు గా? 434 00:27:17,428 --> 00:27:20,097 అదిఒక మూడు నిమిషాల పాటె అయిపొయింది అంటె 435 00:27:20,306 --> 00:27:23,476 కాని తను ఇలా చెస్తె తప్పకుండా బాధ పడ్తాడు 436 00:27:23,684 --> 00:27:27,229 - నెను అడిగాను అని మర్చిపొ - జెన్ 437 00:27:27,897 --> 00:27:29,940 సారీ 438 00:27:31,025 --> 00:27:34,528 ఇది అస్సలు బాలెదు రా వెళ్ళిపొదాం 439 00:27:34,737 --> 00:27:36,906 లెదు నాకు ఇది బావుంది 440 00:27:39,533 --> 00:27:41,744 ఇకాడ ఉండగా అక్కడ తను వాడితొ వుండడం 441 00:27:41,911 --> 00:27:45,289 నిజానికి తను తనతొ కాస్త ఎక్కువ దూరమే పొతొంది 442 00:27:45,498 --> 00:27:48,918 - నీకు ఇది చాలదా - నెను ఇంకా బతికె వున్నను 443 00:27:49,043 --> 00:27:52,671 - నీకు తన గురించి అంత తెలీదు - నాకు తెలుసు 444 00:27:52,880 --> 00:27:54,924 అదె తన మాయ జొయి 445 00:27:55,758 --> 00:27:58,552 తము రెండు నిమిషాలు నా జీవితంలొకి రాగానె 446 00:27:58,761 --> 00:28:02,139 మాలొ ఒక కనెఖ్షన్ చూసాను 447 00:28:03,516 --> 00:28:07,019 అదె మెము ఇద్దరం ఒకటి అని చెప్తొంది 448 00:28:07,311 --> 00:28:09,855 నాకు మాత్రం ఆల ఎమి కనపడటం లెదు 449 00:28:09,939 --> 00:28:13,943 కాని జొయి నిజం చెప్తున్నను మా మద్యలొ ఎదొ వుంది 450 00:28:14,068 --> 00:28:15,778 నువ్వు నన్ను బయపెడ్తున్నవ్ డాసొన్ 451 00:28:15,903 --> 00:28:17,822 నువ్వు ఈరొజు ఎంటొ కొత్తగా వింతగా చెస్తున్నవ్ 452 00:28:17,905 --> 00:28:20,908 ఒక నిమిషం డాసొన్ లా వున్నవ్ ఇంకొసారి సైకొ లా మారిపొతున్నవ్ 453 00:28:20,991 --> 00:28:23,077 నీ సినెమాలొ వచ్చె దెయ్యంవి నువ్వె 454 00:28:23,536 --> 00:28:26,831 పర్లెదు జొ నాకు ఎలా చెపాలొ తెలియట్లెదు 455 00:28:26,914 --> 00:28:31,252 నాకు ఒక అమ్మయి నా జీవితం అని మొదటి సారి అనిపించింది 456 00:28:32,920 --> 00:28:34,672 అంటె 457 00:28:34,880 --> 00:28:37,800 నీలాగె తనని చూస్తె అనిపిస్తొంది 458 00:28:38,426 --> 00:28:41,262 అంటె నువ్వు ఎలా వుంటావొ అలాగె వుంది 459 00:28:41,470 --> 00:28:44,974 నువ్వె తను అయ్యుండొచ్చు 460 00:28:45,182 --> 00:28:49,186 తన పెరె జెన్ 461 00:28:52,940 --> 00:28:54,275 నీకు ఒకటి చెప్పలి 462 00:28:54,442 --> 00:28:58,154 నీ సినెమా ఎలా ముగుస్తుందొ తెలుసు గా 463 00:28:58,696 --> 00:29:00,239 ఆ దెయ్యనికి అమ్మయి దొరకదు 464 00:29:00,448 --> 00:29:04,326 తనకి ఒక బయంకరమైన చావు వస్తుంది 465 00:29:05,411 --> 00:29:07,621 జాగ్రత్త డాసన్ నువ్వు ఎంటొ తెలిసి పొయింది 466 00:29:07,830 --> 00:29:09,582 ఎక్కడికి వెళ్తున్నవ్? 467 00:29:09,790 --> 00:29:12,209 నెను చనిపొయాను గుర్తులేదా? 468 00:29:28,350 --> 00:29:30,769 నెను మళ్ళీ రాయాల్సిందె 469 00:29:34,398 --> 00:29:37,359 కఠిన లో. నెను రావొచ్చ? 470 00:29:37,568 --> 00:29:39,069 ఎమి చెస్తున్నవ్ డాసొన్? 471 00:29:39,445 --> 00:29:41,906 నాకు ఇది నచ్చలెదు నెను తీస్కుంటాను 472 00:29:42,072 --> 00:29:43,991 జెన్ ని ఇంత వరకు ఆడించినందుకు థాంక్స్ 473 00:29:44,200 --> 00:29:45,951 ఈరొజు సయంత్రమే రావల్సింది 474 00:29:46,160 --> 00:29:49,955 కాని ఇప్పుడు వచ్చను అంత వదిలెసి వెళ్ళిపొతె మంచిది 475 00:29:50,164 --> 00:29:53,709 - నువ్వెం మాట్లడ్తున్నవ్? - అవును ఎమి మాట్లాడ్తున్నవ్? 476 00:29:53,918 --> 00:29:55,836 నువ్వు నెను నెను తను 477 00:29:55,920 --> 00:29:58,631 కొచెం కొతగా వుంటుంది కాని వదిలేసి వెళ్ళిపొ 478 00:29:58,839 --> 00:30:00,674 జెన్ కి నాకు మద్య ఎదొ వుంది 479 00:30:00,883 --> 00:30:04,845 కాని అదెంటొ తెలీదు కొచెం టైం ఇస్తె తెలుసుకుని చెప్తాను 480 00:30:04,929 --> 00:30:07,598 నువ్వు కొచెం పక్కకి తప్పుకుంటె బావుంటుంది 481 00:30:07,806 --> 00:30:10,351 నెను నాకు కావల్సింది చెస్కొ గలుగుతాను 482 00:30:10,559 --> 00:30:13,020 - జెన్ అసలు వీడు ఎవడు? - డాసన్ నీకెమైంది? 483 00:30:13,437 --> 00:30:15,105 నువ్వు కొంచెం వెళ్తె మంచిది 484 00:30:15,356 --> 00:30:16,607 ఇది ఎదొ వింతగా వుంది 485 00:30:16,774 --> 00:30:19,527 నెను వుంటాను నువ్వు వెళ్ళడం మంచిది 486 00:30:20,152 --> 00:30:23,948 ఎమి జరుగుతొంది జెన్? నువ్వు తనతొ వుంటావా? 487 00:30:24,156 --> 00:30:25,824 - నువ్వు వెళ్ళొచ్చు కద? - నువ్వు వెళ్ళొచ్చు కద? 488 00:30:25,908 --> 00:30:28,202 - నెను వెళ్ళ్క పొతె? - ఇంకా నెను ఆలొచించలెదు 489 00:30:28,452 --> 00:30:31,622 మీకొకటి చెప్పనా? నెను వెళ్తా 490 00:30:36,001 --> 00:30:40,548 ఈరొజు లాగా నాకు ఇంతావరకు ఎరొజు రాలెదు 491 00:30:40,798 --> 00:30:42,716 నెను తప్పు చెసా 492 00:30:42,925 --> 00:30:45,553 జొయి నన్ను ఎలా చెయ్యనిచ్చవ్? 493 00:30:45,803 --> 00:30:47,638 ఎలాగొ నావైపు వస్తావ్ అని నెనూనుకున్న 494 00:30:47,846 --> 00:30:49,932 అంటె తప్పంతా నాదెనా? 495 00:30:50,182 --> 00:30:52,851 ఈ పేసి ఎందుకున్నడొ తెలీదు 496 00:30:52,935 --> 00:30:55,062 నన్ను క్షమించు నెను ఎం చెయ్యలొ తెలిలెదు 497 00:30:55,271 --> 00:30:56,855 ఎలాగొ నెను నిన్ను చెడగొట్టలెదు 498 00:30:56,939 --> 00:30:58,691 నెను వచ్చెసా 499 00:30:58,857 --> 00:31:02,027 నువ్వు వెంటపడుతున్న ఆ కొత్త అమ్మయి ఎవరు? 500 00:31:02,236 --> 00:31:06,615 ఆ అమ్మయి ఎవరొ నిజానికి నాకు అంత బాగా తెలీదు 501 00:31:08,617 --> 00:31:10,077 నీకు తెలుసా? ఇప్పుడు 502 00:31:10,286 --> 00:31:12,913 జెన్ ఉ క్లిఫ్ఫ్ ఒకరిని ఒకరు పట్టుకుని ఉంటారు 503 00:31:13,163 --> 00:31:15,291 మళ్ళి వెళ్ళిపొయావా? 504 00:31:16,166 --> 00:31:18,502 సరె ఐతె ఇంక నెను బైల్దెరుతాను 505 00:31:21,213 --> 00:31:24,049 - హి - హెయ్ హొన్ ఎలా జరిగింది? 506 00:31:24,258 --> 00:31:27,219 ఎం పెద్దగా లెద్దు 507 00:31:28,929 --> 00:31:31,849 డాసన్ ఇంటికి వచ్చెసాడా? 508 00:31:31,932 --> 00:31:34,643 లెదు ఇంకా ఆ పక్క ఇంటి అమ్మయి తొ బిసి గా వున్నడు అనుకుంటా 509 00:31:34,893 --> 00:31:36,520 మొదతి సారి ఈ రొజు 510 00:31:36,729 --> 00:31:39,273 ఐతె అది మంచిదె 511 00:31:39,690 --> 00:31:40,983 మనం మొదతి సారి కలవడం నీకు గుర్తుందా? 512 00:31:41,233 --> 00:31:43,485 నాకు బాగా గుర్తుంది 513 00:31:43,694 --> 00:31:45,279 నువ్వు సినెమా కి తీస్కెళ్ళవ్ 514 00:31:45,487 --> 00:31:48,073 దానిలొ విల్లన్ కూడా చల్ల బయకన్రంగా వుంది 515 00:31:48,282 --> 00:31:50,075 - మంచి వళ్ళు - అదె కద? 516 00:31:50,284 --> 00:31:52,494 కాదు అది కాదు 517 00:31:52,703 --> 00:31:54,121 అది మన రెండొ సారి 518 00:31:54,330 --> 00:31:56,373 ఐతె నీ కారు లొ కలిసాం కద? 519 00:31:56,582 --> 00:31:58,792 నా మీద అలాగె పడుకుండి పొయావ్ 520 00:31:58,917 --> 00:32:01,378 - కాదు - అవును అదె 521 00:32:01,587 --> 00:32:03,839 నీకు అది గుర్తులెదు అంటె నమ్మలెక పొతున్నను 522 00:32:03,922 --> 00:32:06,717 నాకు గుర్తుంది నీకె గుర్తు లెదు 523 00:32:06,925 --> 00:32:09,094 నాకు ప్రతి క్షనం గుర్తుంది. 524 00:32:09,303 --> 00:32:13,015 ఇంతవరకు మన జీవితం లొ అలా జరగలెదు 525 00:32:13,265 --> 00:32:16,226 హనీ నన్ను క్షమించు బాగ అలస్యం అయిపొయింది 526 00:32:17,728 --> 00:32:20,939 దీనికి నెను ఇది మన కొడుకుకి కూడా చెప్పా 527 00:32:21,065 --> 00:32:24,068 నా గురించి రెపు పొద్దున ఎం అనుకుంటాడు? 528 00:32:25,611 --> 00:32:28,864 నాకు తెలుసు మనం పిజ్జ తిన్నం అది ఒక దారునమైన చొట 529 00:32:28,947 --> 00:32:31,492 నువ్వు కంట్లొ ఎదొ వెస్కుని ఎడ్చావ్ కూడా 530 00:32:31,700 --> 00:32:35,245 మూడొది నీకె తెలుసు నువ్వు వదిలెయ్యలి 531 00:32:45,923 --> 00:32:49,885 ఇంక అవి ఎలా వున్నయ్?పగిలిపొయాయా? 532 00:32:49,968 --> 00:32:53,180 వాటిని జాగ్రత్తగా చూస్కొ 533 00:33:17,413 --> 00:33:19,415 అలా జరగ కూడదె 534 00:33:25,003 --> 00:33:27,089 మిస్ జాకబ్స్? 535 00:33:28,173 --> 00:33:30,467 మాత్రమే, పాక్ఓయ్. 536 00:33:30,801 --> 00:33:34,471 నీకు తెలుసా నాకు ఇది అస్సలు నచ్చలెదు.. 537 00:33:34,930 --> 00:33:37,933 ఇది బానె వుంటుంది అనుకున్న 538 00:33:41,895 --> 00:33:44,481 అంత మార్చడానికి ఒక అవకాసం కావాలి 539 00:33:44,648 --> 00:33:46,650 అకారిని మార్చాలి 540 00:33:47,067 --> 00:33:50,446 నా ప్రవర్తనకి క్షమించు పేసి 541 00:33:51,071 --> 00:33:57,286 అంటె అదక్కుండా అల్ల చెయ్యడం ముమ్మటికి తప్పె 542 00:33:57,494 --> 00:34:00,038 ఇది ఎక్కడైనా సిక్షించె ఒక నెరమె 543 00:34:00,247 --> 00:34:04,960 - అది ఒక మాటె కద? - అయినా నెను అనిఉండ కూడదు 544 00:34:07,713 --> 00:34:10,466 చూడు నెను చెసింది తప్పె 545 00:34:10,674 --> 00:34:13,051 నెను ఇక్కడ నిలబడి నీకు కొన్ని చెప్పలి 546 00:34:13,260 --> 00:34:15,888 నా బుర్ర నిలకడి లెక అలా చెసాను 547 00:34:16,054 --> 00:34:20,142 నెను నీకు ఎందుకొ చెప్పలి అది నాకు తెలుసు 548 00:34:20,476 --> 00:34:22,936 కాని నువ్వు 10 ఎళ్ళగా నన్ను చూడలెదు 549 00:34:23,061 --> 00:34:26,064 క్షమాపన తొ ఇది అయిపొతుండి అనుకుంటా 550 00:34:26,231 --> 00:34:31,403 నెను అంత కంటె పెద్ద తప్పు చెయ్యలెదు అని నాకు అనిపిస్తొంది 551 00:34:31,904 --> 00:34:33,822 నన్ను క్షమించు పేసి 552 00:34:33,906 --> 00:34:35,908 నెను చెసింది ముమ్మటికి తప్పె 553 00:34:35,991 --> 00:34:41,038 మీరె ఎందుకు నెత్తిన పూర్తి భారం వెస్కుంటున్నరు? 554 00:34:41,246 --> 00:34:43,248 నాకు 15 ఎహ్ అయ్యుండొచ్చు 555 00:34:43,499 --> 00:34:45,918 కాని నాకు ఉన్న తెలివితెటలు చాలా ఎక్కువ 556 00:34:46,585 --> 00:34:49,838 దానికి దీనికి ఎటువంటి సంబందం లెదనుకుంటా 557 00:34:49,922 --> 00:34:52,341 అది నాకు 558 00:34:54,051 --> 00:34:57,012 నెను మిమ్మల్ని అన్నను 559 00:34:57,930 --> 00:35:00,766 కద? మిమ్మల్ని అనలెదా? 560 00:35:01,934 --> 00:35:03,227 అవును నిజమె 561 00:35:03,435 --> 00:35:06,939 కాని మీరు అవాని ఒప్పుకొరు 562 00:35:07,481 --> 00:35:09,900 ఒప్పుకొకూడదు కూడా 563 00:35:12,486 --> 00:35:15,030 కాని మళ్ళి ఇది జరగ కూడదు 564 00:35:15,239 --> 00:35:20,035 ఇక నుంచి మనం టీచర్ స్టుడెంట్ మాత్రమె 565 00:35:20,244 --> 00:35:23,914 - నాకు అది క్లేర్ గా వుండాలి - కాకపొతె? 566 00:35:23,997 --> 00:35:26,917 ఇంక దీని గురించి మాటలు అనవసరం 567 00:35:27,167 --> 00:35:28,919 ఇది ఇలాగె వుండాలి పేసి 568 00:35:29,127 --> 00:35:32,130 ఎం కారనాలైనా ఇది చాలా మంచిది 569 00:35:32,589 --> 00:35:35,259 ఇది అన్యాయం 570 00:35:37,344 --> 00:35:39,304 నాకు అమ్మ్యిలతొ మాట్లాడడం తెలీదు 571 00:35:39,513 --> 00:35:43,517 ఆకరికి ఒకరిని కలిసాను 572 00:35:51,233 --> 00:35:54,403 దిగులు పడకు పేసి అంతామారుతుంది 573 00:35:54,945 --> 00:35:57,114 నన్ను నమ్ము 574 00:35:59,908 --> 00:36:01,743 గూడ్ నైట్ 575 00:36:13,338 --> 00:36:15,757 జొ ఎమి చెయ్యలి? 576 00:36:15,924 --> 00:36:19,344 ఈరొజు సాయంత్రం మనం నెర్చుకున్న నీతి ఎంటి? 577 00:36:20,137 --> 00:36:22,764 సనివారం రాత్రి మనం ఇంట్లొ సినెమాలు చూడాలి అంతె 578 00:36:22,931 --> 00:36:27,144 ఎందుకంటె జీవితానికి మన రెమొట్లు పని చెయ్యవ్ కద? 579 00:36:27,352 --> 00:36:28,812 అస్సలు పని చెయ్యవ్ 580 00:36:28,896 --> 00:36:33,400 అప్పుడు నువ్వు జెన్ లాంటి వళ్ళతొ ఎమి చెసినా తప్పు లెదు 581 00:36:33,901 --> 00:36:35,861 అది అంతా అయిపొయింది 582 00:36:35,944 --> 00:36:39,197 మళ్ళి అది అవ్వదు డాసన్ 583 00:36:40,407 --> 00:36:43,952 నువ్వు నా సినెమాలొ దెయ్యం లాఘా వున్నవ్... 584 00:36:44,202 --> 00:36:47,831 నాలొ ఎదొ ఉంది నెను అది ఆపుకొలేను 585 00:36:47,915 --> 00:36:49,291 నాకు ఒక స్తిరత్వం లెదు 586 00:36:49,499 --> 00:36:52,294 ఎదైనా కొపం లెదా సంతొషం మద్యలొ వుండట్లెదు 587 00:36:52,502 --> 00:36:55,839 మద్యల్లొ ఒకటీ ఎప్పుడు అవసరం 588 00:36:55,923 --> 00:36:58,300 అంటె ఎది సరిగ్గ జరగట్లెదు అని 589 00:36:58,508 --> 00:37:01,720 నెను ఎమి అనాలొ తెలియట్లెదు డాసన్ 590 00:37:01,929 --> 00:37:04,765 నాకొ సహాయం చెయ్ ఇలా ఇంకొసారి వస్తె 591 00:37:04,932 --> 00:37:09,561 తప్పకుండా ఇలా ఇంకొసారి వస్తుంది అని నాకు తెలుసు 592 00:37:09,770 --> 00:37:11,688 నన్ను ఇక నా బేడ్కె కట్టెయ్! 593 00:37:11,897 --> 00:37:14,733 నాకు నయం అయ్యెదాకా అక్క్డె వుంటాను 594 00:37:14,900 --> 00:37:17,402 బెల్ట కావాలి అంటె ఉపయొగించుకొవచ్చ? 595 00:37:17,819 --> 00:37:20,781 అసలు విషయం చెప్పందె కాదు 596 00:37:21,281 --> 00:37:24,910 నీకు ఎమి తెలీదు అది నిజమె 597 00:37:25,077 --> 00:37:30,415 ఇలా మనుషులు ఎలా అవుతారొ నాకు తెలుసు 598 00:37:35,629 --> 00:37:37,756 ఒహ్హ్ దెవుడా 599 00:37:38,465 --> 00:37:39,508 పండగ చెస్కొ 600 00:37:44,930 --> 00:37:46,932 నెను ఎమి చెయ్యను? 601 00:37:48,600 --> 00:37:50,519 అది నీ ఇష్టం 602 00:37:53,105 --> 00:37:55,273 ఈరొజు అసలికె నాకు బాలెదు ఇందులొ ఇప్పుడు ఎలా? 603 00:37:55,482 --> 00:37:57,901 నెను అనుకున్నది చెస్తాను 604 00:37:58,402 --> 00:38:00,946 ఇంకెవరు లెరు కద? 605 00:38:02,197 --> 00:38:06,952 - నువ్వు వెల్తావా జొ? - యా నెను వెళ్తాను 606 00:38:11,748 --> 00:38:13,917 నాకు ఎదైన చెప్పు 607 00:38:16,378 --> 00:38:18,630 నీ పని ముగుస్తుంది డాసన్ 608 00:38:19,423 --> 00:38:22,009 నీకు కావల్సింది దొరుకుతుంది 609 00:38:49,911 --> 00:38:52,956 నాకు నీ టి వి లా అనిపిస్తొంది 610 00:38:54,875 --> 00:38:57,294 ఎమి చెప్పలొ అర్దం కావట్లేదు 611 00:38:58,920 --> 00:39:00,922 ముందు 612 00:39:07,763 --> 00:39:09,598 నెను చాలా కొపంగా వున్నను డాసన్ 613 00:39:09,973 --> 00:39:11,933 నాకు తెలుసు 614 00:39:15,312 --> 00:39:17,355 నానుంచి నీకు ఎమి కావాలి? 615 00:39:21,234 --> 00:39:24,362 నాకు మన ఇదారి మద్య ఎముందొ తెలుసు కొవాలి 616 00:39:24,571 --> 00:39:27,908 అది ఈరొజు రాత్రె తెలియాలా? 617 00:39:29,201 --> 00:39:31,912 ఈరొజు చెసిందానికి నన్ను క్షమించు జెన్ 618 00:39:32,329 --> 00:39:34,247 నెను బయపడిపొయాను 619 00:39:34,456 --> 00:39:37,542 నెను స్నెహితుడ్ని అయిపొతాను అని బయపడ్డను 620 00:39:37,751 --> 00:39:39,586 స్నెహితుడు ఎంత వింతగా వుంది? 621 00:39:39,836 --> 00:39:41,755 అవును వింతె 622 00:39:41,922 --> 00:39:46,510 నెను నాకు నచ్చిన అమ్మ్యికె ఒక స్నెహితుడిగా మిగిలిపొతా అనిపించింది 623 00:39:46,718 --> 00:39:48,386 నాకు అలా వుండడం వద్దు 624 00:39:48,595 --> 00:39:52,849 నాకు నీ వాడ్ని అవ్వలి అని వుంది 625 00:40:01,900 --> 00:40:04,319 రెండు అవ్వలెవా? 626 00:40:07,948 --> 00:40:11,576 లెదు 15 ఎళ్ళకి అవ్వలెను 627 00:40:12,244 --> 00:40:14,913 అది చాలా కష్టం 628 00:40:16,957 --> 00:40:18,917 సరె 629 00:40:26,383 --> 00:40:28,385 నెను ఒప్పుకుంటున్నాను 630 00:40:29,094 --> 00:40:30,846 దెనికి? 631 00:40:31,263 --> 00:40:33,765 నీదన్ని అవ్వడానికి 632 00:40:35,308 --> 00:40:37,561 నెను ఇప్పుడు ఎమి చెయ్యలి? 633 00:40:41,606 --> 00:40:43,900 నువ్వు నన్ను పట్టుకొవచ్చు 634 00:40:52,909 --> 00:40:56,371 నీకు తెలుసా నెను చాలా చెడ్డదాన్ని డాసన్ 635 00:40:57,414 --> 00:41:02,043 న్యుయార్క్ లొ ఉండగా హద్దు పొద్దు తెలియక చాలా త్వరగా వుండె దాన్ని 636 00:41:02,294 --> 00:41:06,923 ఎన్నొ సార్లు కింద పడ్డ లెచా 637 00:41:07,591 --> 00:41:12,846 కాని ఇక్కడ నాకు మొదటి సారి ఇలా అనిపిస్తొంది 638 00:41:12,929 --> 00:41:14,598 నెను ఈ రొజు నిలకడిగా వున్నను 639 00:41:14,806 --> 00:41:17,058 నాకు నిన్ను పట్టుకుంటె 640 00:41:17,309 --> 00:41:19,227 ఎక్కడ లెవలెనంత ప్రెమలొ పడతాన అని బయంగా వుంది.. 641 00:41:19,394 --> 00:41:23,732 నెను దన్ని భరించ గలనా అని కూడా నాకు తెలీదు 642 00:41:40,498 --> 00:41:42,375 నాతొ డాన్స్ చెస్తావా? 643 00:41:44,085 --> 00:41:47,881 ఇప్పుడా ? ఇక్కడా 644 00:41:49,007 --> 00:41:51,927 నీకొసం డాన్స్ చెయ్యడానికె ఎదురు చూస్తున్నను డాసన్ 645 00:42:01,853 --> 00:42:05,899 చూడు ఇదంతా ఆకరి మాటె 646 00:42:06,024 --> 00:42:08,818 అది ఇప్పుడు ముఖ్యం కాదు 647 00:42:08,902 --> 00:42:13,990 మనం ఎమి అనుకుంటున్నమొ అదె ముఖ్యం 648 00:42:15,450 --> 00:42:17,619 ఇంక రొమాన్సె 649 00:42:18,370 --> 00:42:20,247 అవును 650 00:42:20,872 --> 00:42:22,916 అదె అవసరం