1 00:00:22,314 --> 00:00:25,192 "నెను ఇదిగొ వచ్చెస్తా 2 00:00:26,110 --> 00:00:28,320 నాకు ఈ సినిమా చాలా ఇష్టమ్ 3 00:00:29,989 --> 00:00:33,367 - ఇది ఆస్కార్ గెలుచుకున్ది కద? - గాన్ధి ఆయన అసలు అద్దరగొట్టెసారు 4 00:00:33,576 --> 00:00:35,828 ఎన్దుకెన్టె అయన కలల ప్రపంచం లొ నీలాగా లేడు కాబట్టి 5 00:00:35,953 --> 00:00:38,956 కాని అసలు చూస్తూ కూర్చొలేని ఈ సినిమాకి ఎన్దుకని ఆస్కార్ ఇచ్చరు? 6 00:00:39,081 --> 00:00:40,583 ధన్యవాదాలు 7 00:00:41,083 --> 00:00:43,711 అన్ని అనుకున్న ఫ్లిట్లు ఆగిపొయాయ్ అందుకనే 8 00:00:43,919 --> 00:00:45,963 - కొత్తదా? - అవును తనకి పెద్ద జుట్టు అంటె ఇష్టం 9 00:00:46,088 --> 00:00:49,925 నెను చలా కష్టపడాలి లేదా తను కష్టపడుతున్ది 10 00:00:50,092 --> 00:00:51,969 - ఎక్కడికి వేళ్తున్నావ్? - ఇన్టీకి 11 00:00:52,178 --> 00:00:53,804 - రత్త్రి వున్డొచ్చు గా - కుదరదు. 12 00:00:53,971 --> 00:00:55,931 - నువ్వు ఎప్పుడూ రాత్రి వున్డెదానివిగా - ఈరాత్రి వద్దు 13 00:00:56,015 --> 00:00:57,308 ఎందుకలా? 14 00:00:57,516 --> 00:01:00,394 ఇక మీదట నీతొ ఇక్కడ పడుకొవడం మంచిది కాదు 15 00:01:00,603 --> 00:01:03,397 ఎన్టీ మనమ్ 7 ఎళ్ళనున్చి ఇలాగె వున్టున్నమ్ ఈరొజు ఎన్టీ కొత్తగా 16 00:01:03,564 --> 00:01:06,942 - ఇది సనివారం కూడా - అన్ని మారిపొయాయి డాసన్ 17 00:01:07,443 --> 00:01:08,861 నువ్వు దేనిగురిన్చి మాట్లాడ్తున్నావ్? 18 00:01:08,944 --> 00:01:12,865 మనం చిన్న పిల్లలప్పుడు అదంతా సఱె కాని ఇప్పుడు మనకి 15 ఎళు వచ్చయ్ 19 00:01:12,948 --> 00:01:14,867 సొమవారం నున్చి మనకి హై స్కూల్ మొదలు 20 00:01:14,950 --> 00:01:16,869 - నేను పెద్దదన్ని అయ్యా - ఎన్టి? 21 00:01:16,952 --> 00:01:18,704 నువ్వు పెద్ద వాడివి అయ్యావ్ 22 00:01:18,913 --> 00:01:21,957 - నెను ఎప్పుడు పెద్ద వాడ్నె - ఇప్పుడు ఇన్కా అయావ్ 23 00:01:22,166 --> 00:01:25,085 - నీకెలా తెలిసిన్ది? - పెద్ద వెల్లు నెను వెళ్ళాలి 24 00:01:25,294 --> 00:01:29,173 వద్దు జొ అలా పారిపొకు ఎన్టొ నిజమ్ చెప్పు 25 00:01:29,632 --> 00:01:33,177 నువ్వు మనలొ వున్న బన్దన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నావ్ 26 00:01:33,385 --> 00:01:35,054 నెను ఆ గీతని దాటకూడదు అనుకున్టున్నా 27 00:01:35,262 --> 00:01:38,724 నువ్వు చెప్పెది నాకు కొన్చెమ్ వింతగ వున్నట్టు నీకు అనిపిన్చట్లే 28 00:01:38,974 --> 00:01:40,476 వింతగానా? 29 00:01:40,684 --> 00:01:43,187 నెను ఎమి ఇక్క జొకులు వెయ్యట్లేదు డాసన్ 30 00:01:43,395 --> 00:01:44,563 నాకు నీగురిన్చి బాగా తేలుసు 31 00:01:44,688 --> 00:01:47,858 నువ్వు నీ ముక్కు తుడుచు కొవడం దెగ్గిర నున్చి నేను నిన్ని చూస్తున్నా 32 00:01:47,942 --> 00:01:50,861 - నాకు ఆ దిగులు లేదు - మరి సమస్య ఏన్టి? 33 00:01:50,945 --> 00:01:52,863 మనమ్ మారుతున్నాం మనము మారాలి 34 00:01:52,947 --> 00:01:55,825 లెక పొతె అమ్మయి అబ్బయి లాగా నడుచుకున్తామ్ 35 00:01:55,950 --> 00:01:58,285 ఎన్దుకిలా పాత కాలపు మనిషిలా మాట్లాడ్తావ్? 36 00:01:58,494 --> 00:02:00,246 అవన్ని ఎమైనా సరే మనకి వర్తించవు 37 00:02:00,454 --> 00:02:04,959 - నిజంగా అన్టున్నవా? - మనం మున్దు నిద్ర పొయి నిరూపించుకుందామా? 38 00:02:05,084 --> 00:02:07,753 - అదె ఆదారమ్ - కాదు అది కాదు 39 00:02:07,962 --> 00:02:09,964 మనం ఇన్కా స్నెహితులమే అనే దానికి ఆదారం 40 00:02:10,047 --> 00:02:13,175 మన మద్య ఇంకేమి లెవు 41 00:02:13,759 --> 00:02:15,678 ఇది ఇలా పనికి వస్తుంది అని నాకు అనిపించటంలేదు డాసన్ 42 00:02:15,886 --> 00:02:17,888 ఇలా చూడు మన మద్య అలాన్ట్వి ఎమి లేవు 43 00:02:17,972 --> 00:02:20,808 నేణు నిన్ను నీ పెరు తొ పిలవాలి అనుకుంటున్నవా? 44 00:02:20,975 --> 00:02:23,644 జోసెఫిన్ అని 45 00:02:29,608 --> 00:02:31,485 సరే వదిలేస్తున్నా 46 00:02:31,694 --> 00:02:33,320 మంచిది 47 00:02:33,612 --> 00:02:35,948 మనం స్నెహితులం అర్దమైన్దా? 48 00:02:36,031 --> 00:02:39,034 మనం ఎన్త పెద్ద వాళ్ళమ్ అయినా సరే 49 00:02:39,243 --> 00:02:41,871 - సరేనా - సరే 50 00:02:41,954 --> 00:02:45,249 మనం దీని గురిన్చి ఇన్కొసారి మాట్లాడకూడదు సరేనా? 51 00:02:45,457 --> 00:02:48,335 - సరెలె - మంచిది 52 00:02:48,961 --> 00:02:50,546 సరే 53 00:02:53,549 --> 00:02:55,551 శుభ రాత్రి, జోయి. 54 00:02:55,759 --> 00:02:57,970 శుభ రాత్రి, డాసన్. 55 00:03:18,699 --> 00:03:21,452 కాని నువ్వు ఇలా అనడానికి కారణం ఎమిటి? 56 00:04:24,390 --> 00:04:26,475 త్వరగా రెన్దు సమం గా వుండాలి 57 00:04:26,684 --> 00:04:29,228 మంచిది అలాగే చెయ్యాలి 58 00:04:45,452 --> 00:04:47,871 లెదు లెదు! కట్! కట్! కట్! 59 00:04:47,955 --> 00:04:52,042 నెను నీకు మూడు నఏన్తవరకు ఎదురు చూసి ఆ తరవాత పైకి రావాలి 60 00:04:52,251 --> 00:04:57,131 - పేసి ఎన్టి జ్యి - అసలు ఇక్కడ ఎమి జరుగుతొన్ది? 61 00:04:57,339 --> 00:05:00,634 తను అసలు బయపడకుండా నువ్వు పైకి వస్తే అసలు బయం అనేదే లేదు 62 00:05:00,884 --> 00:05:04,847 - తను ఈసారి నన్ను గెట్టిగా-- - పట్టుకున్నాడు ఇది కొంచం ఎక్కువ మాటా? 63 00:05:04,972 --> 00:05:07,850 మనం అసలికే లట్ మనకి ఇన్కా రెండు వారాలే సమయం వున్ది 64 00:05:07,975 --> 00:05:11,020 నాకు ఇది చలా ముఖ్యం కాస్త నాకు సహాయాం చెస్తారా? 65 00:05:11,270 --> 00:05:13,814 ఇది తన తప్పె నెను సయ సక్తులా ప్రయత్నిస్తున్నాను 66 00:05:13,939 --> 00:05:15,691 నన్ను కొరుకు 67 00:05:25,993 --> 00:05:29,955 నా నొరు ఊరుతొన్ది 68 00:05:48,015 --> 00:05:50,851 - హెయ్ ఎల వున్నవ్? - హై నెను పేసి 69 00:05:50,976 --> 00:05:52,853 - నిన్ను కలవడమ్ స0తొషమ్ - హై నెను డాసన్ 70 00:05:52,936 --> 00:05:55,939 నాకు తెలుసు నువ్వు డాసన్ మనం ఇన్తక మున్దు 71 00:05:56,106 --> 00:05:59,193 - నెను జెన్ - న్య్తు యార్క్ నున్చి వచ్చాను 72 00:05:59,401 --> 00:06:01,779 - నువ్వు బాగా మారిపొయావ్ - అవును 73 00:06:01,945 --> 00:06:06,950 నా పెరు జొయి నెను ఇక్కడె వున్టున్నాను కాని మనమ్ ఎప్పుడూ 74 00:06:07,076 --> 00:06:11,872 - సరె ఐతె ఊరికె చూడటానికి వచ్చావా? - మా తతయ్యకి ఒంటిలొ బాగొలేదు 75 00:06:11,955 --> 00:06:14,416 అన్దుకనే నెను ఇక్కడికి రావలిసి వచ్చిన్ది 76 00:06:14,625 --> 00:06:16,585 నెను కొన్ని రొజులు వున్టాను అని ఇక్కడికి పంపారు 77 00:06:16,794 --> 00:06:19,838 - అయితే నువ్వు ఇక్కడ చదువు కున్టావా? - అవౌను 10 తరగతి 78 00:06:19,963 --> 00:06:23,425 - హెయ్ మంచిది మెము కూడా - సూపర్ 79 00:06:23,967 --> 00:06:26,804 సరె మా వళ్ళు ఎదురుచూస్తున్నారు నెను వెళ్ళాలి 80 00:06:26,970 --> 00:06:30,057 నెను మిమ్మళ్ని స్కూల్ లొ కలుస్తాను చూడటం సన్తొషమ్ గా వు0ది.. 81 00:06:30,265 --> 00:06:32,976 లెద త్వరలొ 82 00:06:33,185 --> 00:06:35,062 "తప్పకున్డా 83 00:06:35,229 --> 00:06:37,940 - మంచిది - పరవాలేదు 84 00:06:45,197 --> 00:06:46,990 తను మంచి అమ్మయిలా వుంది నాకు అలాఘె అనిపిస్తొన్ది 85 00:06:47,199 --> 00:06:49,159 - మనమ్ ఇప్పుడె కలిసామ్ - కాని చలా సమయమ్ వ్రుధా చెసి నట్టు 86 00:06:49,368 --> 00:06:52,287 మంచి వాళ్ళు అలాగే వున్టారు నెను చెప్పెది నీకు అర్దమైయ్యిన్దా? 87 00:06:52,496 --> 00:06:54,706 అవును పైన చూడు 88 00:07:01,964 --> 00:07:04,299 ఒహ్ దెవుడా అమ్మ హై పిల్లాడా 89 00:07:05,592 --> 00:07:09,972 - నెను మీ అమ్మ ఇప్పుడె - మనకి కొత్త కాఫి టేబుల్ 90 00:07:10,139 --> 00:07:12,307 కవాలా వద్ద అని వాదించుకున్టున్నామ్ 91 00:07:12,516 --> 00:07:15,853 - హై పేసి - హై, శ్రీ లీరి, శ్రీమతి లీరి 92 00:07:15,936 --> 00:07:17,437 హై పేసి 93 00:07:17,646 --> 00:07:20,858 నువ్వు అన్తలా చూడకు డాసన్ ఇది చెడిపొవచ్చు కూడా 94 00:07:20,941 --> 00:07:23,944 మీకు తెలుసా శ్రీమతి లీరి నాకు మీ కొత్త హైర్ బాగా నచ్చింది 95 00:07:24,153 --> 00:07:25,779 ధన్యవాదాలు, పాక్ఓయ్. 96 00:07:25,946 --> 00:07:28,866 - నీకు పని వుంది అని అనుకున్టా - మనకి అసలికే ఆలస్యమ్ అవుతొన్ది 97 00:07:28,949 --> 00:07:33,412 నెను వెళ్ళలి అనుకున్టా సరె అయితె మల్లి కలుద్దాం 98 00:07:33,954 --> 00:07:36,123 అమ్మ అమ్మా 99 00:07:53,974 --> 00:07:57,853 - నెను దీనికొసమే ఎదురు చూసేది - వద్దు మళ్ళీ ఆ బొడీ వద్దు 100 00:07:57,936 --> 00:08:02,649 నెను దెన్ని ప్రయొగిన్చను ఆ పని నీదే 101 00:08:03,192 --> 00:08:04,651 కత్తగా వుంటుంది 102 00:08:04,860 --> 00:08:07,237 - బెస్స్ ఎక్కడా? - నువ్వు సరిగ్గ వుంటె అన్ని బాగానే వుంటాయ్ 103 00:08:07,487 --> 00:08:09,531 అవి నాకు ఈ సమ్యానికి అనవసరం 104 00:08:09,740 --> 00:08:12,534 కాని ఎక్కడ వాటిని కనిపెట్టవ్ అనేది చాలా ముఖ్యం కద? 105 00:08:12,743 --> 00:08:14,161 - తెలిసిందా - తెలిసింది 106 00:08:14,369 --> 00:08:17,247 నీ బెడ్ కిన్ద తప్పకుండా నెను సరిపొను 107 00:08:17,497 --> 00:08:19,625 అన్దుకని నా రూమ్ లొ వున్డకు అరదమైన్దా? 108 00:08:19,833 --> 00:08:23,670 - నెను తనని కొట్ట బొతున్నా - ఇదిగొ ప్రయత్నిన్చు 109 00:08:27,799 --> 00:08:29,843 విన్తగా వుంది 110 00:08:36,516 --> 00:08:37,559 ధన్యవాదాలు. 111 00:08:37,768 --> 00:08:39,770 ఐతె మీ నాన్నా మిస్టర్ మ్యాన్ మాంసం... 112 00:08:39,937 --> 00:08:42,856 నువ్వు మరి మిస్టర్ మ్యాన్ మాంసం జూనియర్ లెదా మిస్టర్ మ్యాన్ మాంసం II? 113 00:08:42,940 --> 00:08:44,942 వళ్ళు నిన్ను చలా కష్టపడె కని పెట్టాలి 114 00:08:45,025 --> 00:08:48,654 ఐతె ఫారేస్ట్ గంప్ ఎక్కడీకి వెళ్తున్ది? కామేద్య్ అహ్ లెద వెరె నా 115 00:08:48,862 --> 00:08:50,656 నువ్వు దన్ని ఎన్ని సార్లు అడుగుతావ్? 116 00:08:50,864 --> 00:08:54,826 - అది కచ్చితంగా డ్రామా నె - చలా తాంక్స్ డాసన్ 117 00:08:55,369 --> 00:08:59,831 - నువ్వు మట్టి బురా అనొచ్చ? ఎన్టి ఎమన్నావ్ అర్దమ్ కాలేదు 118 00:09:00,332 --> 00:09:04,753 నువ్వు ఎదైనా కొత వింత సబ్ధమ్ చెసావా? 119 00:09:04,962 --> 00:09:07,547 లెదా ఎదైనా తప్పు చెస్తే నన్ను సరిదిద్దుదామ్ అని చూస్తె 120 00:09:07,756 --> 00:09:09,675 నువ్వు ఎవరు అనేది గుర్తు పేట్టుకొ అని అంటాను 121 00:09:09,883 --> 00:09:12,761 మీ నన్నదే ఆ చొటు అని నాకు తెలుసు కాదు 122 00:09:12,970 --> 00:09:17,266 నెను ఈ గుండ్రంగా చుట్టె బూమి గురిన్చి మాట్లాద్తున్నాను 123 00:09:17,975 --> 00:09:21,103 - నెను ఎవరిని నెల్లి? - ఎవరివి కావు 124 00:09:21,270 --> 00:09:25,857 నిజానికి నువ్వు అనేది అసలు ఎవ్వరు ఇక్కడ లేరు అనె చెప్పాలి 125 00:09:25,941 --> 00:09:29,820 ఎన్దుకంటె నువ్వు అనేవాడు వున్డివుంటే 126 00:09:29,945 --> 00:09:34,324 నెను తిట్టిన తిట్లు వినపడి ఉంటాయి 127 00:09:34,574 --> 00:09:38,912 కాని నిజానికి అవి నువ్వు అనందంగా ఎన్జాయ్ చెస్తున్నావ్! 128 00:09:41,123 --> 00:09:43,875 ఎమికూడా తెలియనట్టు 129 00:09:46,962 --> 00:09:50,340 దెవుడా తనని చూడు 130 00:09:58,140 --> 00:10:00,559 తనకి కాస్త మరియాద ఇవ్వు తను కూడ ఒకరికి అమ్మ కద? 131 00:10:00,767 --> 00:10:04,980 నాకు అలాన్టి వళ్ళని పలకరించడం తప్ప ఎమి అనాలి అని అనిపించదు 132 00:10:07,733 --> 00:10:10,944 - శుభ మద్యాహ్నం మెము సహాయం చెయ్యగలమా? - తప్పకున్డా. 133 00:10:11,069 --> 00:10:14,614 నెను మొదటి సారి వచ్చను నాకు ఒక విడెఒ రెన్ట్ కి కావాలి 134 00:10:14,823 --> 00:10:15,866 మంచిది 135 00:10:15,949 --> 00:10:19,953 మీరు అది పూర్తి చెసి  మాకు కార్డ్ ఇస్తె డబ్బులు తీస్కుంటామ్ 136 00:10:20,954 --> 00:10:22,748 ధన్యవాదాలు. 137 00:10:22,956 --> 00:10:26,877 కొతగా వచరా? ఎన్దుకన్టె ఇన్తక మున్దు ఇక్కడ మిమ్మల్ని చూడలేదు 138 00:10:26,960 --> 00:10:30,213 అవును నా పేరు తమర మీ పేరు? 139 00:10:30,422 --> 00:10:32,466 పాక్ఓయ్. కలవడమ్ సంతొషం 140 00:10:32,674 --> 00:10:36,136 - సరె తప్పకున్డా పాక్ఓయ్. - వస్తాను ధన్యవాదాలు. 141 00:10:36,345 --> 00:10:40,515 ఈ మద్యానం మీకు నెను ఎమైనా సహాయ పడగలను అనుకుంటున్నరా? 142 00:10:40,724 --> 00:10:43,310 తప్పకుండా నాకు రొమాన్సె కావాలి 143 00:10:43,477 --> 00:10:49,066 - మాకు కొత్తవి అంతగా పడవు - లేదు నాకు పాతవే కావాలి 144 00:10:50,817 --> 00:10:54,863 - అద్బుతాలు అన్ని - నాకు ఒక పెద్ద వాడు ఎక్కడ దొరుకుతాడు? 145 00:10:54,946 --> 00:10:57,699 ఇదిగొ ఇక్కడ ఉన్న వాడె 146 00:10:57,949 --> 00:10:59,701 ఒక పెద్ద అమే అన్నే బాన్క్రాఫ్ట్... 147 00:10:59,910 --> 00:11:02,371 ...చిన్న పిల్లడ్ని కొడ్తున్ది డస్టిన్ హాఫ్మన్. 148 00:11:02,579 --> 00:11:04,956 - నెను చూస్తాను - ఇదిగొన్డి ఇక్కడ ఉంది 149 00:11:05,040 --> 00:11:08,335 - ధన్యవాదాలు. - మీకు ఇన్క ఎమైనా కావాలా? 150 00:11:08,543 --> 00:11:12,005 - లెదు చాలు అని అనిపిస్తొన్ది ఎంతా? - తిరిగి ఇచ్చెటప్పుడు ఇవ్వండి 151 00:11:12,214 --> 00:11:15,967 - మీ కార్డు మర్చిపొకండి - యా ఇదిగొ 152 00:11:16,051 --> 00:11:18,053 సినిమా చూడండి తప్పకుండా 153 00:11:20,097 --> 00:11:24,351 నిన్ను కలవడం బావుంది పేసి 154 00:11:29,940 --> 00:11:31,274 తుడూచుకొ రా 155 00:11:31,483 --> 00:11:34,528 - తను నాతొ బాగా మాట్లాడింది - తను నిన్ను చూసి నావింది 156 00:11:34,736 --> 00:11:37,572 - తనకి నేను కావాలి - తనకి కావాలిసింది డస్టిన్ హాఫ్మన్. 157 00:11:58,969 --> 00:12:00,595 హెయ్ 158 00:12:03,890 --> 00:12:08,270 - మీ తతయ్య ఎలా వున్నడు? - పర్వాలేదు బాగానే వున్నడు. 159 00:12:08,437 --> 00:12:10,856 ఇప్పుడు మా అమ్మమ కి మాత్రమే ఒంట్లొ బాగొలేదు 160 00:12:10,939 --> 00:12:12,691 తనకి ఈ దన్నమ్ పేట్టుకొవడమ్ ఎక్కువ 161 00:12:12,899 --> 00:12:15,861 అది కొంచం విన్తాగా వున్టూన్ది పూజలు పునస్కారాలు అని 162 00:12:15,944 --> 00:12:18,864 ఇక్కడ ఎమి ఉన్ది? ఒక బయకరమైన బూతమా? 163 00:12:18,947 --> 00:12:21,950 లెక పొతే ఆకలికి అన్దరిని తినేసె ఒక జంతువా? 164 00:12:22,117 --> 00:12:25,787 - అది కన్నుకొవడం నెను తీస్తున్నది సినిమా - నిజంగానా?? 165 00:12:25,954 --> 00:12:28,665 - నువ్వు ఇంకా బాగా చిన్న పిల్లడివి - పదిహేను 166 00:12:28,874 --> 00:12:31,084 స్పీల్బర్గ్ ఒక 8 మిమీ తీసినప్పుడు ఆయనకి 13. 167 00:12:31,293 --> 00:12:33,670 ఎన్డుకని సినిమాలు? అక్కడ ఆకట్టుకునే లా ఎముంది? 168 00:12:33,879 --> 00:12:35,964 నాకు నిజం నచ్చదు 169 00:12:39,176 --> 00:12:41,261 నువ్వు నా స్తుడిఒ చూస్తావా? 170 00:12:50,937 --> 00:12:52,355 అక్కడ చాలా వుంది 171 00:12:53,940 --> 00:12:57,402 - స్పీల్బర్గ్ కి ఫాన్ వా? - అయన నాకు ఒక దెవుడు లాన్టి వాడు 172 00:12:57,611 --> 00:13:00,447 - నిజానికి - ఆయన జీవిత చరిత్ర నా గొడ మీద వుంది 173 00:13:00,655 --> 00:13:03,867 చూస్తె అన్ని బాక్స్ ఆఫీస్ రెకార్డ్ల ప్రకారం వున్టాయ్ 174 00:13:03,950 --> 00:13:06,244 హిట్ ల తొ మొదలు పేట్టి జురాసిక్ పార్క్,, ఇ. టి... 175 00:13:06,453 --> 00:13:07,871 ... జాస్, ఇండియానా జోన్స్ సినిమాలు 176 00:13:07,954 --> 00:13:11,583 నాకు నాచిన సినిమాలు కూడ కొన్ని ఇక్కడ ఉన్నాయ్! 177 00:13:11,833 --> 00:13:14,377 నా గొడ మీద షిండ్లర్స్ లిస్ట్ ఇంకా రంగు పర్పుల్ 178 00:13:14,586 --> 00:13:17,839 కొన్ని జానాలకొసం 179 00:13:17,964 --> 00:13:19,966 మిగత వళ్ళని పట్టించుకొవాలి 180 00:13:20,050 --> 00:13:23,595 1941ఇంకా మిగతావి అన్ని కోంచం ఎప్పటి లాగా తక్కువ ఉంటాయ్ 181 00:13:23,845 --> 00:13:26,097 నీకు కొన్ని డిసార్డర్ సినిమాలు అన్టె ఇష్టమా? 182 00:13:26,181 --> 00:13:27,849 అవి కొన్ని వాటిని దాటి 183 00:13:28,475 --> 00:13:30,977 నేను ఈ లొకం లొ వున్న అన్ని గొప్పతనాలు నమ్ముతాను 184 00:13:31,102 --> 00:13:34,189 ...అన్ని ప్రెస్నలకి సమాదానాలు అయన సినిమాలలొ దొరుకుతాయ్ 185 00:13:34,397 --> 00:13:37,150 నాకు సమస్య వచ్చినప్పుడల్లా నెను వాటినే తయారు చెస్తాను 186 00:13:37,359 --> 00:13:42,113 ...మనం చెయ్యవలిసిందల్ల మన సమదానం యె సినిమాలొ వుంది అని వెత్తుకోవడమె 187 00:13:42,322 --> 00:13:44,950 నీకు 12 అడుగులా వ్యకరన తెలుసా? 188 00:13:45,075 --> 00:13:47,577 మనకి అది మన చుట్టు వుంటున్ది 189 00:13:55,502 --> 00:13:59,589 నేను నిన్ను ఇంకా ఒక పిల్లవాడు హెరొఇన్ కి నెర్పించాలి అన్నట్టే చూస్తా 190 00:13:59,839 --> 00:14:01,967 నువ్వు చలా మంచివాడివి 191 00:14:02,175 --> 00:14:06,638 నిజానికి బోస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ చిన్న చిత్ర నిర్మాతలు కొసమ్ ఒక ప్రొగ్రామ్ 192 00:14:06,846 --> 00:14:10,058 చలా పొటీ వుంది కాని రెండూ నెలలే గడువు సమయం అయిపొతుంది 193 00:14:10,308 --> 00:14:12,310 జెన్నిఫర్! 194 00:14:25,282 --> 00:14:28,243 నెను వెళ్తాను తన అసూయ నేను చూడలేను 195 00:14:28,451 --> 00:14:30,245 మిమ్మల్ని స్కూల్ లొ కల్లుస్తాను 196 00:14:30,453 --> 00:14:31,955 - బై. - బై. 197 00:14:41,339 --> 00:14:44,426 జోయి, హెయ్ ఎక్కడికి వెళ్ళిపొయావ్? రా వచ్చి కూర్చొ 198 00:14:44,634 --> 00:14:46,469 దిన్ని చూడు 199 00:14:52,517 --> 00:14:53,768 నీకే ఇది బాబ్ 200 00:14:53,935 --> 00:14:56,229 మా అమ్మతనతొ పనిచెసే ఆంకర్ ని కొట్టలేదు గా? 201 00:14:56,438 --> 00:14:59,024 - అది ఎప్పుడు వచ్చింది? - చూడు 202 00:15:01,026 --> 00:15:02,694 ఇది నీకె బాబ్ 203 00:15:02,902 --> 00:15:05,905 వళ్ళ గురిన్చి కాత చెప్పు. వళ్ళు చలా మంచి వాళ్ళూ 204 00:15:05,989 --> 00:15:08,867 - నీకే బాబ్ - వినపడుతొందా 205 00:15:08,950 --> 00:15:10,744 తను ఎన్దుకు అలా చెస్తుంది? 206 00:15:10,827 --> 00:15:12,954 మీ నాన్న అసలు ఎందుకు పనికిరాని వాడు 207 00:15:13,038 --> 00:15:15,957 - నాకు తెలీదు కాని అలాగె అనిపిస్తొన్ది - ఇంకా నీకు తెలియలేదా? 208 00:15:16,124 --> 00:15:18,335 అంతా నీకు ఒక కద లాంటిదే 209 00:15:18,543 --> 00:15:23,256 కాని నిజం ఇదె దిన్ని ఒప్పుకో డాసన్ 210 00:15:23,465 --> 00:15:24,883 నీకే బాబ్ 211 00:15:24,966 --> 00:15:27,010 ఇంకా కొనసాగుతొన్ది 212 00:15:28,970 --> 00:15:30,972 మళ్ళి నీకే బాబ్ 213 00:15:58,958 --> 00:16:01,503 సుబొదయం తాతయ్యా 214 00:16:19,229 --> 00:16:20,980 నువ్వెమ్ చెస్తున్నావ్? 215 00:16:21,398 --> 00:16:23,566 నీకు పొద్దున్న విష్ చెసాను అంతె 216 00:16:25,610 --> 00:16:27,946 నీ వేగంగా విచ్ఛిన్నం తయారు అయిపొయింది 217 00:16:30,240 --> 00:16:32,867 నెను ఇక్కడ ఉండడం నాకు సంతొషంగా ఉంది 218 00:16:33,410 --> 00:16:36,871 నువ్వు త్వరగా వెళ్ళు మొదటి రొజు స్కూల్ కి లేటు గా వెళ్తె అస్సలు బాగొదు 219 00:16:43,795 --> 00:16:46,214 నెను పొదున్న నిజనికి అసలు తినను బమ్మా 220 00:16:46,423 --> 00:16:48,216 నాకు ఆని ఇష్టమె కాని 221 00:16:48,425 --> 00:16:50,802 కాని నా కళ్ళు మద్యాననికి కాని తెరుచుకొవు 222 00:16:50,969 --> 00:16:53,221 నాకు ఒక కాఫి ఇస్తేనే నెను తయారు అవుతాను 223 00:16:53,430 --> 00:16:57,100 నెను అది రాబొయే కాలం లొ గుర్తున్చుకున్టా 224 00:16:57,892 --> 00:17:01,229 నాకు ఆ డాసన్ మన పక్క ఇన్తి అబ్బయి గురిన్చి కాస్త చెప్పవా? 225 00:17:01,438 --> 00:17:03,690 తను బాగా చిన్నగా వుండేవాడు 226 00:17:03,940 --> 00:17:06,943 నువ్వు దూరంగా వుండు తనతొ సమస్యలు ఎక్కువ 227 00:17:07,318 --> 00:17:09,237 అంతె నా ఇన్కెమైనా? 228 00:17:09,779 --> 00:17:12,699 సరే అక్కడ ఉన్డె ఒక అమ్మయి ఉందె తన గురిన్చి చెప్పు 229 00:17:12,949 --> 00:17:14,993 తన పేరు జొయి అనుకుంటా 230 00:17:15,201 --> 00:17:16,786 ఆ కింద ఇంటి నున్చి వస్తున్ది 231 00:17:16,953 --> 00:17:18,997 ...ఆ కిటికీ లొంచి ఎప్పుడూ తను చూస్తూ వుంటున్ది 232 00:17:19,205 --> 00:17:22,959 ..అది ఆ పిల్లాడి గది లొ గత 10 ఎళ్ళగా 233 00:17:23,209 --> 00:17:24,794 గుడి కి వెళ్ళదు 234 00:17:24,961 --> 00:17:28,590 వళ్ళని చూస్తే ఎలా తప్పు చెయ్యలొ మనకి తెలుస్తున్ది 235 00:17:31,009 --> 00:17:32,969 అవును 236 00:17:39,601 --> 00:17:41,853 ఇలా చూడు నన్నా 237 00:17:42,854 --> 00:17:47,317 - అది నువ్వు చెస్కొగలవ్ అని తేలుసు కాదు కాని నేను చెస్తే బావుంటుంది.. 238 00:17:48,234 --> 00:17:51,070 నాకు అలా అనిపించలేదు కాని తాంక్స్ 239 00:17:51,946 --> 00:17:55,867 - ఈరొజు పొదున్న చికాకు పడెలా - ఎదైనా జరిగిందా? 240 00:17:55,950 --> 00:18:00,872 నక్కు ఇక్కడికి వచ్చిన దెగ్గర నున్చె ఎలాన్టివి అంటే చికాకు గా వున్నాయ్! 241 00:18:00,955 --> 00:18:03,374 నాకు వీటి వల్లే తల నొప్పి వచ్చేది.. 242 00:18:03,583 --> 00:18:07,962 ...నాకు కూడా ఈ గుడి గొపురాలు అంటె నచ్చవు! 243 00:18:08,421 --> 00:18:10,590 నాను దయచెసి మళ్ళి 244 00:18:11,966 --> 00:18:15,178 ఈ లాంటి వాటి గురించి మాట్లాడించకు నేను నాస్తికురాలిని 245 00:18:42,747 --> 00:18:44,707 హై నేను నెల్లీ ఓల్సేన్. 246 00:18:45,166 --> 00:18:47,877 - నెల్లీ ఓల్సేన్ఎంటి కొంచం కొత్తగా లెదు? - నాకు తెలుసు 247 00:18:47,961 --> 00:18:50,964 మా అమ్మ నన్నా వళ్ళాకి నచ్చిన షొ పేరు నాకు పేట్టారు 248 00:18:51,089 --> 00:18:54,509 కాని నువ్వు ఎది మనసులొ పేట్టుకొవద్దు నెను అలా మాత్రమ్ కాను 249 00:18:54,717 --> 00:18:58,513 - నేను జెన్. - న్యు యార్క్ నున్చి.. తెలుసు 250 00:18:58,721 --> 00:19:00,974 మీ తత్తయ్య ఎలా వున్నరు కొంచం బాగా దిగులు పరిస్తితే 251 00:19:01,099 --> 00:19:04,435 ఇంకా గుడి లొ దన్నం టైపా నువ్వు పార్టి చెస్కున్టావా? 252 00:19:04,644 --> 00:19:07,522 - ఎమన్నావ్? - పార్టి 253 00:19:08,606 --> 00:19:11,067 అంటే అర్దమ్ కాలేదు ఒక మంచి గేమ్ అహ్? లెదా 254 00:19:11,276 --> 00:19:13,319 కాదు పార్టి మందు తాగుడు లాంటివి 255 00:19:13,528 --> 00:19:15,154 అది అనవసరం 256 00:19:16,573 --> 00:19:19,576 నక్కు అవి లేకుండా అనంద పడటం ఇష్టం.. 257 00:19:19,784 --> 00:19:22,620 మెము నిన్ను పిలవాలి అనుకున్టా నెల్లీ 258 00:19:22,829 --> 00:19:24,622 చూదామ్ 259 00:19:25,415 --> 00:19:26,958 హెయ్ 260 00:19:27,041 --> 00:19:30,003 - ఎలా జరుగుతొంది - నెను ఒక సిగిరేట్ ఉపయొగించా 261 00:19:30,211 --> 00:19:33,339 - నీకు అలవాటు ఉందా? - వదిలేసాను కాని ఎప్పుడైనా 262 00:19:33,548 --> 00:19:36,217 - నువ్వు బానే పట్టుకున్నావ్ - నాకు అది చలా బాగా వచ్చు 263 00:19:36,301 --> 00:19:39,387 - ఇది మొదటి రొజు - పర్వాలేదు త్వరగా అయిపొతూంది లే 264 00:19:39,512 --> 00:19:42,849 నీ షెడ్యూల్ ఎలా వుంది? ఎవరు నీకు మొదటి క్లాస్? 265 00:19:42,932 --> 00:19:46,728 - రిన్అవిసె, బయాలజీ. - నెను అటు వైపే వెళ్తున్నను 266 00:19:46,936 --> 00:19:48,646 మరి నువ్వు? 267 00:20:00,658 --> 00:20:03,536 - తమరా. - హాలో, పాక్ఓయ్. 268 00:20:03,745 --> 00:20:08,333 నీకు ఒకటి చెప్పనా నన్ను స్కూల్ లొ మిస్ జాకబ్స్ అని పిలవద్దు 269 00:20:08,958 --> 00:20:10,960 తప్పకుండా. 270 00:20:28,603 --> 00:20:29,729 ఓ. 271 00:20:29,938 --> 00:20:31,606 మాత్రమే. 272 00:20:32,315 --> 00:20:34,859 మనకి ఒక కలిసి క్లాస్ వస్తుంది అని అనుకున్నాను 273 00:20:34,943 --> 00:20:36,945 మనం ఇక్కడ వున్నాం 274 00:20:47,330 --> 00:20:49,165 మిసెస్ బట్స్. 275 00:20:50,333 --> 00:20:51,960 సైకో. 276 00:20:53,628 --> 00:20:54,837 నీకు సినెమా తెలుసా? 277 00:20:54,963 --> 00:20:57,966 ఆంథోనీ పెర్కిన్స్, జానెట్ టేక్డిడి, యూనివర్సల్, 1960. 278 00:20:58,132 --> 00:21:00,760 నీకు తెలుసా మాత్రమేటచ్-శిక్ జానెట్ టేక్డిడి ని ఆస్చర్య పరిచారు 279 00:21:00,969 --> 00:21:04,097 ...అప్పుడు తను చల్లని నెల్లలొ గెట్టిగా అరిచింది 280 00:21:04,305 --> 00:21:06,849 - నువ్వు ఎవరు? - డాసన్ లీసుది. 281 00:21:06,933 --> 00:21:09,435 అయితె నువ్వు నా ఐదొ పీరియడ్ సినిమా లాబ్ కి రా 282 00:21:09,644 --> 00:21:12,897 నేను అందుకనే ఇక్కడికి వచ్చను ఇక్కడ ఎదొ తిక మక వుంది 283 00:21:12,981 --> 00:21:17,860 - నెను నీ క్లాస్ కి రాను అని చెప్పెసాన - నువ్వు అంతా కొలిపొతావ్ 284 00:21:18,236 --> 00:21:20,947 అది కచ్చితంగా మంచిది కాదు - అది చాలా ప్రసిద్ది చందిన క్లాస్ 285 00:21:21,072 --> 00:21:25,535 దనికి చెరదానికి ఒక ఎదురుచూపు వరసే వుం ఎప్పుడు అందులొ పెద్ద వళ్ళకే సీటు 286 00:21:25,743 --> 00:21:27,620 - అది వింతగా వుంది - ఎమన్నావ్? 287 00:21:27,829 --> 00:21:29,956 - ఎవరు ఆ రూల్ పేట్టింది? - నెను 288 00:21:34,252 --> 00:21:38,339 - ఎందుకు నీకా పట్టింపు? - ఆసా, డెడ్ బంగారు. 289 00:21:38,589 --> 00:21:41,634 నాకు ఆ ఆస సినిమాలే నా జీవితం 290 00:21:41,843 --> 00:21:43,511 అలాగా? 291 00:21:43,886 --> 00:21:47,890 నన్ను క్షమించు కాని నిన్ను ఇక్కడికి నేను ఒప్పుకోలేను 292 00:21:47,974 --> 00:21:50,059 విషయం ఎంటీ అన్తే నెను సినిమా తీస్తాను 293 00:21:50,268 --> 00:21:52,895 నా జీవిత ఆసయం అదె ఎప్పటికి అదె ఉంటుంది 294 00:21:52,979 --> 00:21:55,857 ఎంత మన్ది మన క్లాస్ లొ వున్నరు ఎవరైతే చెప్పగలరొ 295 00:21:55,940 --> 00:22:00,361 ఇది ఒక చిన్న ఊరు ఇక్కడ నాకు అవకాసాలు తక్కువే 296 00:22:00,570 --> 00:22:04,115 నీలొ ఆ కని పట్టుదలా వుంటే నువ్వు పైకి రా గలుగుతావ్ 297 00:22:04,323 --> 00:22:06,951 వల్ల చదువులని పిల్లలు వదులుకొనక్కరలేదు 298 00:22:07,076 --> 00:22:12,498 నూవ్ బాగా మాట్లాడ్తున్నావ్, డాసన్లీసుది. కాని ఎక్కడ కింద పడిపొతావొనని బయంగావుంది 299 00:22:12,707 --> 00:22:17,295 నాకు ఇంత కంటే కారనాలు చెప్పడం వచ్చు కాని అక్కరలేదు 300 00:22:17,503 --> 00:22:19,714 చెప్పడానికి క్షమించండి నాదెగ్గిర జవాబు లేదు 301 00:22:19,922 --> 00:22:22,884 - కాని - లెదు కాలం. 302 00:22:22,967 --> 00:22:25,386 ఇదొక పూర్తి అక్షరం 303 00:22:29,140 --> 00:22:32,977 హెయ్ జొయి నువ్వు ఎమైనా అడగ గలుగుతావా? 304 00:22:33,186 --> 00:22:34,854 తప్పకుండా 305 00:22:34,937 --> 00:22:39,400 - నీకు డాసొన్ కి ఎమిటి? - మెము స్నెహితులం 306 00:22:39,650 --> 00:22:42,570 అలాగే వుంటారు అనుకుంటునా.. 307 00:22:42,945 --> 00:22:46,949 మా బమ్మ నీ గురించి చెప్పింది నీతొ బాగ సమస్యలే అట గా? 308 00:22:47,158 --> 00:22:49,577 నిజానికి మీ బమ్మ కి కాస్త మతి చెడింది 309 00:22:49,786 --> 00:22:51,829 - తను నీ గురించి ఎన్డుకలా చెప్తుంది? - ఊరికే ఒక టాపిక్. 310 00:22:51,954 --> 00:22:53,831 ఆయనా మా నాన్నా ఒక ఖైదీ 311 00:22:53,956 --> 00:22:56,209 మా అక్క తన నల్లవాడితొ చలా సంతొషంగా వుంది 312 00:22:56,417 --> 00:22:57,752 మీ నన్న జైల్ లొ వున్నరా? 313 00:22:57,960 --> 00:23:00,880 ఒక పెద్ద తప్పులొ అనవసరం గా ఇరుక్కుని లొపలికి పొయారు 314 00:23:00,963 --> 00:23:03,841 ఐతే మరి మీ అమ్మ ఎక్కడ వుంది? 315 00:23:03,966 --> 00:23:07,678 ఆమెకు కాంసర్ వచ్చిమ్ది తిరిగి రాలేదు 316 00:23:07,970 --> 00:23:11,849 - నువ్వు మీ అక్కతొ ప్పటు వుంటున్నవా? - ఇంకా ఆ నల వాడితొ 317 00:23:11,933 --> 00:23:13,392 నువ్వన్టె తనకి ఇష్టాం కద? 318 00:23:13,601 --> 00:23:16,104 - ఎవరు నల్ల వాడా? - డాసన్. 319 00:23:16,938 --> 00:23:19,482 తన ఫీలింగ్స్ ని అలా తిట్టకూ 320 00:23:27,990 --> 00:23:29,867 ఆ వున్నరే బట్ట బుర్ర ఆయన హెర్మన్ మరణించాడు. 321 00:23:29,951 --> 00:23:32,870 అయాన లెక్కల్లొ పులి కాని సమ్యనికి రాక పొతే అయిపొయాం 322 00:23:32,954 --> 00:23:35,581 పొయిన ఎడాది కొపం వచ్చి ఇద్దరిని కాళ్చెసి పొయారు 323 00:23:35,790 --> 00:23:39,669 ఆయనకి సిక్ష వేసారు కాని ఆ తరవాత ఎవ్వరు చూడలేదు 324 00:23:39,877 --> 00:23:42,505 ఆ నల్ల రంగు డ్రస్ వెస్కున్నామే ఒక తాగుబొతు 325 00:23:42,755 --> 00:23:45,967 తాగేసిన తరవాత ఆమెకి అమ్మే ఎమి చెస్తొన్దొ కూడా తెలీదు 326 00:23:46,175 --> 00:23:48,761 ఎవొ పాటలు పాడుతుంది 327 00:23:48,970 --> 00:23:52,807 బాగా చెప్తున్నావ్ తపకుండా నెను నీదెగ్గరకె రావాలి 328 00:23:52,932 --> 00:23:55,143 మనం పని చెయ్యలి అనుకున్నామ్ డాసన్ 329 00:23:55,351 --> 00:23:58,938 మరి 3 ఒవ ఆక్ట్ గురించి చెప్తారా? ముగింపు ఇందులొ చాలా కష్టంగా వుంది 330 00:23:59,105 --> 00:24:00,940 తప్పకుండా 331 00:24:04,527 --> 00:24:07,071 తమరా-- మళి చెప్తున్నా మిస్ జాకబ్స్. 332 00:24:07,947 --> 00:24:11,075 - ఎలా వుంది? - నెను అనుకునట్టె 333 00:24:12,118 --> 00:24:15,037 ఈరొజు రొమాన్సె ఎదురు చూస్తున్నారా? 334 00:24:15,454 --> 00:24:17,540 నీదెగ్గరా ఎమైనా వున్నయా? 335 00:24:18,499 --> 00:24:21,335 మీరు ఎప్పుడైనా సమ్మర్ ఆఫ్ 42 చూసారా? 336 00:24:21,544 --> 00:24:23,337 కాస్త ఆలొచించుకొవాలి 337 00:24:23,546 --> 00:24:26,132 అది అందమైన వళ్ళ్ గురించి 338 00:24:26,340 --> 00:24:29,719 ఆకడ ఒక చిన్న ఆబాయి ప్రెమ లొ పడతాడు 339 00:24:30,595 --> 00:24:32,054 అది చలా ఇష్టం 340 00:24:32,263 --> 00:24:35,266 మీకు కావాలి అంటె అది వుంచుతాను 341 00:24:36,934 --> 00:24:41,355 ఈరొజు నేను సినిమా కి వెళ్ళబొతున్నాను 342 00:24:41,564 --> 00:24:44,859 - అలాగా - అది బావుందట 343 00:24:44,942 --> 00:24:50,656 అలాగా ఐతె తప్పకుండా నేను చూస్తాను 344 00:24:53,576 --> 00:24:55,828 ఓ, చూడు 345 00:24:59,707 --> 00:25:02,877 నా కొత్త టీచర్ నిన్న విడెఒ తీస్కెళ్ళడానికి వచ్చిన ఆమే 346 00:25:02,960 --> 00:25:05,880 ఈరొజు సినిమా కి వెళ్దాం మనం మన టీచర్ ని చూడొచ్చు 347 00:25:05,963 --> 00:25:07,048 - ఇలా చూడు, వద్దు - ఎంటీ?! 348 00:25:07,298 --> 00:25:09,675 నాకు చాలా ప్రమాదాలు వున్నయి 349 00:25:09,926 --> 00:25:11,427 ...నెను అంత సేపు కూర్చొలేను 350 00:25:11,636 --> 00:25:13,763 పాక్ఓయ్, ఇంటికి వెళ్ళు అది నీ కుక్కతొ 351 00:25:13,971 --> 00:25:15,973 తప్పకుండా అది మాత్రం జరగదు 352 00:25:16,140 --> 00:25:18,559 ఈరొజు వద్దు అది అస్సలు బాగొదు 353 00:25:18,768 --> 00:25:20,394 నెను ఆమెకు కనపడుతూ వుండాలి 354 00:25:20,603 --> 00:25:23,648 నా నవ్వు నా చూపులు నీకు తెలుసు కద? 355 00:25:23,898 --> 00:25:25,441 నువ్వె ఇలా చెయ్యొద్దు 356 00:25:25,650 --> 00:25:28,361 నిజానికి టీచర్లు అందరు ఎప్పుడు కనపడె 357 00:25:28,569 --> 00:25:30,947 .పిల్లలకే ఎక్కువా మార్కులు వెస్తారు పాస్ చెస్తారు 358 00:25:31,113 --> 00:25:33,866 నెను ఇది వళ్ళ మనసుని చదివినప్పుడు తేలిసింది 359 00:25:33,950 --> 00:25:35,826 నువ్వు ఎమి చదివావు? 360 00:25:35,952 --> 00:25:39,580 నాకు ముగ్గురు అక్కలు ఉన్నరు వల్ల దెగ్గరా నెర్చుకున్నాను 361 00:25:39,789 --> 00:25:41,624 నెను దెనికి కావాలి? 362 00:25:41,832 --> 00:25:44,252 నువ్వు వస్తె ఒక తొడు వుంటుంది 363 00:25:44,460 --> 00:25:46,963 నువ్వు మిస్ త్రీ న్యూ యార్క్ని పిలవచ్చు కదా?. 364 00:25:49,966 --> 00:25:54,387 - అది బానే వుంది - అది ఇంకెవరైనా చెసెంతవరకు మనం ఊరుకుందాం 365 00:25:56,389 --> 00:26:00,518 ఇలా చూడు ఆలొచించకు నీకు మాట్లాడాలి అనిపిస్తె వెళ్ళి మాట్లాడేయ్? 366 00:26:00,726 --> 00:26:04,480 నువ్వు ముందు వెళ్ళి చదవాలిసినది చలా వుంది అదే నీ దెర్యాన్ని పెంచుతుంది 367 00:26:04,689 --> 00:26:06,732 వెళ్ళు 368 00:26:11,070 --> 00:26:14,282 - డాసన్, ఓ, ఎలా వున్నావ్? - బానే వున్నాను 369 00:26:14,949 --> 00:26:18,327 - నువ్వు కలిసావ్ కద రోజర్ ఫ్లవర్స్ఫోర్డ్ ని - యే, మంచి వాడు 370 00:26:18,536 --> 00:26:22,957 అవును మంచివాడూ పగలు రాత్రిఅయితె బూతం 371 00:26:23,124 --> 00:26:25,042 - ఓహ్, నిజంగానా? - తనకి అటువంటీ వ్యాది ఒకటి ఉందిలె 372 00:26:25,251 --> 00:26:28,671 తనకి ఇఆన్టివి అస్సలు నచ్చవు నీ జాగ్రత్త కొసమే చెప్తున్నాను 373 00:26:28,879 --> 00:26:31,215 కాని బాగా ప్రానం తీస్తాడు 374 00:26:31,507 --> 00:26:34,343 పేసి ఈరొజు ఎదొ సినెమా కి వెళ్తున్నాడు 375 00:26:34,552 --> 00:26:38,222 ఎవరు లేరు కొంత మందె నువ్వు వస్తావా? 376 00:26:43,936 --> 00:26:45,813 హెయ్ జొయి! 377 00:26:45,938 --> 00:26:47,523 నాకొ సహాయం చెయ్యలి 378 00:26:47,732 --> 00:26:49,650 నాకు ఈరొజు జెన్ తొ ఒక చిన్న డట్ వుంది 379 00:26:49,859 --> 00:26:52,028 మెము పేసి తొ సినిమాకి వెళ్తున్నామ్ నువ్వు వస్తె బావుంటుంది 380 00:26:52,236 --> 00:26:53,946 అంత కంటె నెను చనిపొవడం నయం 381 00:26:54,113 --> 00:26:56,741 ఇద్దరు అబ్బయిలు జెన్ ఒక్కారితే అమ్మయి నువ్వు వస్తె సరిగ్గ వుంటుంది 382 00:26:56,949 --> 00:26:58,242 ఎదొ జొడీలు వెళ్ళి నట్టు 383 00:26:58,451 --> 00:27:00,911 ఇది తప్పకుండా పేసి కొసమైనా వెళీ తీరాలి 384 00:27:00,995 --> 00:27:03,873 - నూవు ఇలాన్టిది విన్నవా? లెదు - ఇదెమి డేట్ కాదు 385 00:27:03,956 --> 00:27:06,917 - జెన్ కి ఒకలాగా వుంటుంది - తనాలా వుండడమ్ నాకు నాచ్చదు 386 00:27:07,001 --> 00:27:10,171 రావా జొయి ప్లీస్? ప్లీస్? ప్లీస్? ప్లీస్? ప్లీస్? 387 00:27:10,254 --> 00:27:13,132 రావా జొయి ప్లీస్? 388 00:27:13,841 --> 00:27:16,552 - ఎదొకటిలే - ధన్యవాదాలు. నువ్వు ఎప్పుడు నువ్వే సూపర్ 389 00:27:16,761 --> 00:27:19,638 నువ్వు మన గురించి చలా దిగులు పడుతున్నావ్ అని తెలిసింది 390 00:27:19,805 --> 00:27:23,934 కాని ఎమి మారలేదు మనం దేనిగురించైనా మాట్లాడొచ్చు 391 00:27:31,901 --> 00:27:33,694 అసలు ఎక్కడికి వెళ్తున్నావ్? 392 00:27:33,903 --> 00:27:38,491 డాసన్ దెగ్గిర గన్ వుంది కొన్ని కొట్లు కొట్టెసి వెళ్ళిపొబొతున్నాం 393 00:27:38,699 --> 00:27:40,284 ఎన్దుకలా మాట్లాడ్తావ్? 394 00:27:40,493 --> 00:27:44,330 నువ్వు బాగా నవ్వుకునే ఒక దరిద్రపు సన్నివేసన్ని గుర్తు చెస్తు 395 00:27:44,538 --> 00:27:48,292 - నెను ఎమి చెప్పడానికి లేదు - సరె ఒక 10 నిమిషాలలొ వచ్చెస్తాం 396 00:27:48,959 --> 00:27:51,295 నెను అది చెయ్యగలను ఇలా సహాయం చెసినందుకు చలా సంతొషం 397 00:27:51,379 --> 00:27:54,090 నువ్వు నన్ను ఎక్కడైనా కట్టెస్తావ్ అని నేను అనుకునాను 398 00:27:54,298 --> 00:27:56,842 అస్సు లేదు నీకు సినిమాలు కావాలి అనిపిస్తె వెళ్ళు 399 00:27:56,967 --> 00:28:01,806 నువ్వు ఎంత సెపైనా తిరుగు కాని నాతొ ఆదివారం గుడికి రావాలి 400 00:28:01,931 --> 00:28:04,850 నాకు ఎదొ తిరకాసి వుంటుంది అని తేలుసు 401 00:28:04,934 --> 00:28:07,937 నన్ను క్షమించు కాని నువ్వు దీనికి ఒప్పుకునే తీరాలి 402 00:28:08,145 --> 00:28:10,564 నెను ఇది వెసెది నీకు ఆర్డర్ 403 00:28:11,273 --> 00:28:14,819 నా యొక్క భావాలని నమ్మకాలని గుర్తించు 404 00:28:14,944 --> 00:28:18,989 నాకు న్యు యార్క్ లొ ఎమైందొ తేలుసు కాని ఇక్కడ అలా జరగదు 405 00:28:19,198 --> 00:28:23,619 నిజానికి నాకు అది అంటే అసలు నమ్మకం లేదు 406 00:28:23,828 --> 00:28:25,955 కాని నీ మనసు బావుంటుంది అది మాత్రం నిజం 407 00:28:26,038 --> 00:28:28,958 నేను ఉన్నంతవరకు నా భావాలని గుర్తించు 408 00:28:29,041 --> 00:28:30,376 నిర్నయం తీస్కొబడింది 409 00:28:30,584 --> 00:28:33,963 నువ్వు నేను చెప్పినట్టె చెయ్యలి నువ్వు నా కట్టుబాటులొ వున్నావ్ 410 00:28:34,630 --> 00:28:39,593 ఎలాగైనా నా భావలను దెబ్బతీయాలి అనేది మీ ఉద్దెసం 411 00:28:40,886 --> 00:28:45,391 మీరు దరిద్రం అని అన్న తరవాత నెను మీరు చెప్పిన చొటుకి వస్తాను 412 00:28:45,558 --> 00:28:47,643 అలా మాట్లాడడం ఆపు 413 00:28:47,852 --> 00:28:52,022 అది ఒక చిన్న విషయం బమ్మా 414 00:28:54,358 --> 00:28:58,154 నాకు నువ్వంటే ఇష్టమే బమ్మ కాని నువ్వు చలా మారలిసింది వుంది 415 00:28:58,362 --> 00:29:00,281 మళ్ళి కలుస్తాను 416 00:29:10,583 --> 00:29:12,877 సరే నన్న నేను బయటికి వచ్చెసాను 417 00:29:13,961 --> 00:29:15,921 నువ్వు ఎమి అనుకుంటున్నావ్? 418 00:29:17,089 --> 00:29:20,843 అందరు నాకు ఇష్టమైన బట్టలు వె స్కుంటె బావుండు అని నాకు అనిపీస్తొంది 419 00:29:21,260 --> 00:29:23,053 కాని జరగని పని 420 00:29:23,220 --> 00:29:27,516 ఈ హొటేల్ కి ఎన్తొ మంచి లూక్ ఇద్దాం అనుకుంటే రొజు రొజుకి చెడిపొతొంది 421 00:29:27,725 --> 00:29:30,019 మార్చు మీ అమ్మ ఉంది 422 00:29:31,228 --> 00:29:34,523 తన పని చూడడమే నాకు చికాకు 423 00:29:34,732 --> 00:29:38,360 - నెను వెళ్తున్నా - జాగ్రత్తగా ఆడుకొ 424 00:29:38,944 --> 00:29:41,947 కాని నిజానికి నెను ఎమి అంత చిన్న పిలని కాను 425 00:29:42,031 --> 00:29:45,951 ఎఅవరు ఎమైనా ఆలొచించచ్చు ఎందుకంటే ఆ వయసు వచ్చెసింది 426 00:29:46,035 --> 00:29:50,122 తప్పులు జరుగుతాయ్ కాని మనమే వాతిని ఆపాలి 427 00:29:50,331 --> 00:29:53,334 మనం మనుషులం జీవితం లొ తప్పులు చెయ్యకుండా వుండలేం 428 00:29:53,542 --> 00:29:56,128 అంటె మనం వెంటనే వెళ్ళీ కాఫి టేబుల్ ని కొనాలా? 429 00:29:56,337 --> 00:29:57,588 అది చలా ముఖ్యం 430 00:29:57,838 --> 00:30:02,259 కాని ఎప్పుడు నీ దర్సకుడి సినిమాలొ అలాంటి సన్నివేసం రాలెదెం? 431 00:30:02,468 --> 00:30:06,972 మనం జీవితం లొ ఎక్కడా సరిగ్గ వుండాలొ ఆయన చూపిస్తారు 432 00:30:08,933 --> 00:30:11,060 నేను ఇన్టికి త్వరగా వచ్చెస్తాను 433 00:30:12,937 --> 00:30:15,648 నీకే బాబ్ 434 00:30:25,032 --> 00:30:26,867 - ఒక్క క్షనం - నేను తొందర లొ వున్నాను 435 00:30:26,951 --> 00:30:29,745 నీ ఉద్దెసం మారిపొతుంది 436 00:30:42,216 --> 00:30:44,760 ఆ రెండిటిని కలిపే ప్రక్రియ ఇదెనెమొ 437 00:30:47,471 --> 00:30:50,432 ప్రతి అరగంటకి ఒకసారి దెన్ని చూస్తూ వూండు 438 00:30:50,641 --> 00:30:54,019 నువ్వు సరిగ్గ పనిచెయ్యడానికి దారి చూడు సరెనా? 439 00:31:11,579 --> 00:31:13,455 నువ్వు ఈ ఎడాది అంతా ఇక్కడె ఉంటావా 440 00:31:13,664 --> 00:31:18,168 మా బమ్మ మా అమ్మ న్నన్నాల బట్టి అది వుంటుంది 441 00:31:18,377 --> 00:31:21,046 జోయి, నాకు నీ లిప్స్టిక్ నచ్చింది అది ఎమి షేడ్? 442 00:31:21,297 --> 00:31:24,883 ఎరుపు.. నీ జుట్టు కలర్ కూడా నచ్చింది మరి అది? 443 00:31:24,967 --> 00:31:27,678 నువ్వు తనని అది అడగకొడదు తను పుట్టడమే అలాగ 444 00:31:27,886 --> 00:31:30,639 పర్వాలేదు లే జొయికి నిమిషాలు వుంటె తయారైపొతుంది 445 00:31:30,889 --> 00:31:32,141 ఐతె జెన్ నువ్వు వర్జిన్ వా 446 00:31:32,349 --> 00:31:34,852 - ఎంటి అలా?! - ఎందుకంటె డాసన్ వర్జిన్ కాబట్టి 447 00:31:34,935 --> 00:31:38,355 ఇద్దరు ఆలాంటి వళ్ళు కొట్టుకున్టె సరదాగా వుంతుంది కద? 448 00:31:38,564 --> 00:31:39,732 నువ్వు చనిపొతావ్ 449 00:31:39,940 --> 00:31:42,651 నువ్వు సహాయం చెస్తావ్ అని అనుకున్నను అంతె తప్ప 450 00:31:42,901 --> 00:31:46,030 లెదు పరవాలేదు, డాసన్. అవును నెను వర్జిన్ నె. 451 00:31:46,280 --> 00:31:49,950 - మరి నువ్వు? నువ్వు అంతెనా? - ఓహ్, కాదు ఎప్పుడు కాదు 452 00:31:50,159 --> 00:31:52,161 నేను ఎంతొ మంచి వాడ్ని 453 00:31:52,453 --> 00:31:54,580 మరి నీ సంగతి ఎమిటి? 454 00:32:27,946 --> 00:32:29,198 కొంత వెనక పడీ ఉన్నాను 455 00:33:15,494 --> 00:33:19,873 - ఐతె జెన్ నువ్వు యువరానివా? - ఎమన్నావ్? 456 00:33:19,957 --> 00:33:22,960 - నువ్వు ఎంత చక్కగా వుంటావ్? - జోయి. 457 00:33:23,085 --> 00:33:27,089 నెను ఎప్పుడూ దాని గురించి అంతగా పట్టించుకొలేదు మరి నువ్వు? 458 00:33:27,297 --> 00:33:30,384 - నెను అయిపొయాను - నువ్వు నేను బయటికి ఇప్పుడె 459 00:33:30,592 --> 00:33:33,971 - నువ్వు ఎమి అంటావ్ డాసన్? - నిన్ను చమ్పెస్తాను నిన్ను చమ్పెస్తా 460 00:33:34,096 --> 00:33:36,932 నువ్వు ఆ పెద్ద వెళ్ళు గమనించావా? 461 00:33:37,599 --> 00:33:41,645 ఒకవెల పనివల్ల అల్ల ఎమొ.. 462 00:33:43,439 --> 00:33:47,276 - ఓ, తమరా. - మాత్రమే. పాక్ఓయ్, నువ్వు ఇక్కడ ఎమి చెస్తునావ్? 463 00:33:47,484 --> 00:33:50,529 సినిమాకి వచ్చను కొంత మంది స్నేహితులతొ 464 00:33:50,738 --> 00:33:52,406 ఓహ్, మంచిది 465 00:33:52,614 --> 00:33:55,951 కాని నేను ఇక్కడ కూర్చుంటే మీకు ఎమైనా అబ్యంత్రం వుందా? 466 00:33:56,118 --> 00:33:57,369 లెదు కాని 467 00:33:57,578 --> 00:34:01,790 చెప్పడం మర్చిపొయా నలభై రెండు సమ్మర్ ఆఫ్ మీ పెరు మీద రాసి వుంచాను 468 00:34:01,957 --> 00:34:04,626 - మీకు అర్దం కాలేదు అనుకుంటా - లెదు ఎమి లెదు 469 00:34:04,835 --> 00:34:08,881 నేను వస్తాను కావలి అంటె ఇద్దరం సినిమాని చూద్దాం 470 00:34:08,964 --> 00:34:12,885 మాత్రమే. పాక్ఓయ్, నువ్వు నిజంగా మీ స్నెహితుల కూర్చొవా? 471 00:34:12,968 --> 00:34:14,845 - ఎవరు తను? - ఒక స్నెహితుడు 472 00:34:14,928 --> 00:34:17,639 - ఓ, ఆపు - సారీ 473 00:34:17,848 --> 00:34:20,142 - తమ్మీ, ఈ పిలాడు ఇబ్బంది పెడ్తున్నా? - లేదు, బెంజి. 474 00:34:20,350 --> 00:34:23,812 "బెంజి"? మిస్ జాకబ్స్ తనే నన్ను పిలిచారు 475 00:34:23,937 --> 00:34:29,193 నిజానికి నెను ఒక సినిమా తీసుకొవడానికే వచ్చాను 476 00:34:29,401 --> 00:34:33,572 - ఎందుకని నీ సీట్ లొ నువ్వు కూర్చూవు - నీ చెతులు ముందు తీ! 477 00:34:35,908 --> 00:34:36,950 నీ సమస్య ఎంటి? 478 00:34:37,159 --> 00:34:40,871 నెను వచ్చిన దెగ్గిర నుంచి నాతొ ఒక్క మ కూడా మాటాడటం లేదు 479 00:34:40,954 --> 00:34:42,414 అది అనవసరం అది నీకు తేలుసు 480 00:34:42,623 --> 00:34:44,291 మీ రక్తం వెగముగా పరిగెడుతొంది అని నాకు తేలుసు 481 00:34:44,500 --> 00:34:47,377 నువ్వు అసలు ఒకడు ఉన్నడు అనేదె పట్టించు కొవట్లేదు 482 00:34:47,586 --> 00:34:50,172 నాకు తను ఇష్టాం సరెనా? నువ్వు నా స్నెహిటుడివి అనుకునాను 483 00:34:50,380 --> 00:34:53,008 - ఎందుకలా అర్దం చెసుకొవు? - నెను అంతా అర్దం చెసుకున్నాను 484 00:34:53,217 --> 00:34:57,596 నెను విసిగెత్తిపొయాను నెను చెసేది అదే 485 00:34:57,930 --> 00:34:59,890 జోయి! 486 00:35:00,849 --> 00:35:04,311 నిన్ను ఎమి చెయ్యలెం డాసన్ నువ్వు నిజం లొకం లొ బతకటం లేదు 487 00:35:04,520 --> 00:35:06,939 నీ ముందు అసలు ఎముందొ కూడా నీకు కనపడటంలేదు 488 00:35:07,022 --> 00:35:09,775 - నువ్వు ఎమి మాట్లాడ్తున్నావ్? - నీ జీవితం 489 00:35:09,942 --> 00:35:12,528 అది ఒక కద అది నీకు అసలు తెలియటం లేదు 490 00:35:12,736 --> 00:35:16,448 నువ్వు నువ్వు రాసె కదలని నిజమ్ అని అనుకుని బతికేస్తున్నావ్.. 491 00:35:16,657 --> 00:35:19,117 సినిమాలొ బతకడం ఆపు 492 00:35:19,326 --> 00:35:21,245 పేరుగు 493 00:35:29,378 --> 00:35:34,299 - నెను మీ ఇంటికి రాగానే - ఎవరు అరవడానికి సిద్దం గా వుండరు ? 494 00:35:34,508 --> 00:35:36,718 - ఓహ్, అది నిజమే - అవును 495 00:35:41,098 --> 00:35:42,933 ఐతే 496 00:35:43,016 --> 00:35:44,852 ఐతె 497 00:35:45,727 --> 00:35:48,480 ఈ రొజు చలా బాగా సాగింది 498 00:35:54,778 --> 00:35:56,655 నిజానికి అంతా నా తప్పే 499 00:35:56,864 --> 00:35:59,324 నాకు ఈ సమజం లొ అంత త్వరగా ఎలా కలిసిపొవాలొ తేలీదు 500 00:35:59,533 --> 00:36:02,536 కాని అంతా నా తప్పే 501 00:36:02,744 --> 00:36:06,832 లెదు చెసింది అంతా నేను నా తప్పే అంతా వుంది 502 00:36:06,957 --> 00:36:08,876 నెను కొంచం పాతకాలపు మనిషిని 503 00:36:08,959 --> 00:36:11,753 లెదు నువ్వు అలా ఎమి కాదు, డాసన్. 504 00:36:11,962 --> 00:36:14,548 నువ్వు మంచివాడివి 505 00:36:14,756 --> 00:36:18,260 తెలివైన వాడివి కూడా నీకు నవ్వించడం కూడా తెలుసు 506 00:36:18,427 --> 00:36:23,140 నువ్వు ఎక్కువ కొప పడకుండా చాఅ కూల్ గా వుంటావ్ 507 00:36:23,348 --> 00:36:26,810 నువ్వు చలా టాలెంటెడ్ 508 00:36:27,436 --> 00:36:30,772 నీకు చలా గొప్పతనాలు వున్నయ్ నీకు తెలియటం లేదు 509 00:36:31,398 --> 00:36:34,610 - ధన్యవాదాలు. - వద్దు 510 00:36:34,943 --> 00:36:39,865 ధన్యవాదాలు, డాసన్. న్యు యార్క్ లొ నాకు ఎది అంత సరిగ్గా జరగలేదు 511 00:36:39,948 --> 00:36:43,577 కాని ఇప్పుడు తలుచుకూంటె బయం వెస్తొ 512 00:36:44,536 --> 00:36:46,371 ...సరే తాంక్స్ 513 00:36:53,962 --> 00:36:55,464 నెను వెళ్ళలి 514 00:36:55,714 --> 00:37:00,552 - కాని చలా తాంక్స్, డాసన్. - కాని 515 00:37:01,762 --> 00:37:05,390 మనం ఊరికే నాటకం ఆడుదామ్ సరెనా? 516 00:37:26,703 --> 00:37:28,997 ఎందుకలా? 517 00:37:32,000 --> 00:37:34,962 - పాక్ఓయ్, నువ్వు బానే వున్నవా? - వున్నను 518 00:37:35,087 --> 00:37:39,091 - ఆగు నాతొ మాట్లాడు - దెని గురించి? 519 00:37:39,299 --> 00:37:43,053 గ్రాడ్యుయేట్ లెదా '42 యొక్క వేసవి, దెని గురించి మాట్లాడుదాం? 520 00:37:43,220 --> 00:37:45,681 నెను దెన్ని క్లీయర్ గా చెప్పెయాలి అనుకుంటున్నా 521 00:37:45,973 --> 00:37:50,435 నాకు మీ గురించి బాగా తెలుసు మిస్ జాకబ్స్ 522 00:37:51,144 --> 00:37:54,856 - నన్ను క్షమించు - నువ్వు చలా అబద్దాలు చెప్తునావ్.. 523 00:37:54,940 --> 00:37:57,484 నువ్వు సినిమా ని కొన్నవ్ అని మాత్రం ఎలా అంటున్నావ్? 524 00:37:57,693 --> 00:38:00,195 - అదె నిజమ్ కాబట్టి - అది కాదు 525 00:38:00,404 --> 00:38:03,323 నిజానికి నువ్వు వచ్చింది వెరె ఒక పని మీద కాని సినిమా కొనడానికి కాదు 526 00:38:03,532 --> 00:38:05,951 మీకు అసలు సినిమాలు చూడటం తప్పు అని అనిపిస్తుంది 527 00:38:06,076 --> 00:38:10,122 కాని నాలాంటి వాడు మిమ్మల్ని ఒప్పిస్తా అది నిజం 528 00:38:10,330 --> 00:38:12,165 నువ్వు అబ్బద్దాన్ని నిజం అనుకుంటున్నవ్ 529 00:38:12,249 --> 00:38:15,669 ఒక అబ్బయికి ఆడవళ్ళు అబద్దం చెపితె తప్పకున్డా తెలిసి పొతు 530 00:38:16,169 --> 00:38:19,631 ఎందుకంటె అది కనిపెట్టడమే మా పని 531 00:38:19,881 --> 00:38:24,011 మీ వయసుకి తగ్గట్టు నడుచుకొవాలి అని అనేది దీన్నే 532 00:38:24,219 --> 00:38:26,680 నిజానికి ఒకటీ చెప్పనా? నువ్వు బాగా ఇరుక్కుపొయావ్ 533 00:38:26,888 --> 00:38:29,933 ఎందుకు అంటె నా అంత తెలివైనవాడు ఇంకెవ్వరు లేరు కాబట్టి 534 00:38:34,771 --> 00:38:37,607 నువ్వు ఒక్క విషయం తప్పు చెసావ్, పాక్ఓయ్ 535 00:38:39,317 --> 00:38:41,486 నువ్వు అబ్బయివి కావు 536 00:38:49,411 --> 00:38:51,079 ఓహ్, దెవుడా 537 00:38:51,288 --> 00:38:53,373 నన్ను క్షమించు 538 00:38:53,582 --> 00:38:55,333 ఓహ్, దెవుడా 539 00:39:01,423 --> 00:39:04,968 మిమ్మల్ని స్కూల్ లొ కలుస్తా మిస్ జాకబ్స్. 540 00:39:15,270 --> 00:39:17,939 మన ఊరిలొ ఇంకొన్ని రొజులు తప్పకుండా 541 00:39:18,023 --> 00:39:20,650 ... వతావరణం బావుంటుంది 542 00:39:28,992 --> 00:39:31,369 నువ్వు అక్కడ ఎమి చెస్తునావ్? 543 00:39:31,870 --> 00:39:33,955 బట్టలు చూస్తునా అంతే 544 00:39:36,083 --> 00:39:38,627 ఈరొజు రాత్రి ఎమి జరిగింది జోయి? 545 00:39:38,835 --> 00:39:40,796 నాకు తేలెదు 546 00:39:41,963 --> 00:39:44,382 మా మద్య ఎమి జరిగింది? 547 00:39:44,966 --> 00:39:46,968 నాకు ఎమి తెలీదు 548 00:39:47,928 --> 00:39:52,682 నాకు నా జీవితం ఎంటొ అర్దం చెసుకొవడానిక చలా కష్టంగా వుంది 549 00:39:52,933 --> 00:39:53,850 అవును నిజమే 550 00:39:53,934 --> 00:39:56,144 నెను చెసింది తప్పు అనిపిస్తే నన్ను క్షమించు.. 551 00:39:56,353 --> 00:39:58,188 నెను చలా ఎక్కువ ఊహించాను 552 00:40:00,607 --> 00:40:03,151 నెను నిన్ను కొలిపొలేను జొయి 553 00:40:03,860 --> 00:40:07,447 నాకు తెలిసి నేను అనుకుంటున్నడె నిజమ్ అని నాకు అనిపిస్తొంది 554 00:40:12,953 --> 00:40:16,498 ఆ లిప్స్టిక్ వెసుకుని సినిమాకి వెళ్ళిన చొటా నిన్ను చూసేసరికి 555 00:40:16,706 --> 00:40:19,042 నువ్వు చాలా అందంగా వున్నవ్ అని అనుకునా అది మాత్రం నిజం 556 00:40:19,251 --> 00:40:23,171 నెను అనుకొలేదు అనుకున్నాను కాని అనుకున్నాను 557 00:40:23,380 --> 00:40:24,923 నిజమా? 558 00:40:25,006 --> 00:40:27,217 కాని అంతె జొ 559 00:40:29,136 --> 00:40:31,805 నెను అంతకంటె ఎమి అనుకొలేదు 560 00:40:32,931 --> 00:40:37,644 నువ్వు జెన్ చెయ్యి పట్టుకున్నప్పుడు నెను 561 00:40:37,936 --> 00:40:42,941 నెను నీ చెయ్యి పట్టు కొవాలి అనుకొలేదు కాని 562 00:40:44,568 --> 00:40:47,946 తనని పట్టుకొవడం మాత్రం నచ్చలెదు 563 00:40:48,822 --> 00:40:51,199 మరి ఎక్కడ అలా అయ్యింది? 564 00:40:54,995 --> 00:40:57,789 అది చలా కష్టం చెప్పడం.. 565 00:40:58,373 --> 00:41:01,710 మనం పెరిగిపొయాం డాసన్ అంతె 566 00:41:01,918 --> 00:41:05,964 నువ్వు అది ఇంకా తెలుసుకొలేదు అనుకుంటా 567 00:41:10,927 --> 00:41:12,929 ఎక్కడికి వెళ్తునావ్? 568 00:41:14,931 --> 00:41:18,935 నెను ఇక నీతొ పాటు ఉండలేను ఇంతక ముందులా మాట్లాడు కొలేం 569 00:41:19,144 --> 00:41:21,563 కొన్ని విషయాలు ఉన్నయ్ చెప్పుకొలేనివి 570 00:41:21,813 --> 00:41:24,941 ఎదు అది నిజం కాదు నెను నీకు ఎదైనా చెప్తాను 571 00:41:25,108 --> 00:41:27,944 - నువ్వు ఎన్ని రొజులు కుక్కని బయటికి? - ఎంటి? 572 00:41:28,111 --> 00:41:29,237 నేను అన్నది అర్దం కాలెదా? 573 00:41:29,446 --> 00:41:31,948 ప్రతి రొజునా?? వరానికి ఎన్ని సార్లు? 574 00:41:47,881 --> 00:41:49,674 శుభ రాత్రి. 575 00:41:59,517 --> 00:42:00,936 మళ్ళి కలుద్దాం, డాసన్. 576 00:42:02,729 --> 00:42:04,773 సరే, జోయి. 577 00:42:49,734 --> 00:42:51,778 జోయి! 578 00:42:52,112 --> 00:42:55,323 ఎప్పుడు పొదున్న కేటి కురిక్ తొ!